Neyyi Appam : నెయ్యి అప్పాలు ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Neyyi Appam : నెయ్యి అప్పం.. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. నెయ్యి అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూ ఉంటారు కూడా. బెల్లం వేసి చేసే ఈ అప్పాలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. ఈ నెయ్యి అప్పాల‌ను రుచిగా, సులువుగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి అప్పం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం … Read more

Ginger Turmeric Milk : పాల‌లో ఇవి వేసి క‌లిపి మ‌రిగించి తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు..

Ginger Turmeric Milk : ఒక చిన్న ఆయుర్వేద చిట్కాను ఉప‌యోగించి మ‌నం ఊబ‌కాయం, గ్యాస్, గుండెపోటు, షుగ‌ర్ వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజనాల గురించి తెలుసుకునే ముందు అస‌లు ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ … Read more

Egg Karam Dosa : ఎగ్ కారం దోశ‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

Egg Karam Dosa : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌న రుచికి త‌గ్గ‌టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా రాయ‌ల‌సీమ స్పెష‌ల్ ఎగ్ కారం ను దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Shatavari Plant : 100 ఏళ్ల ఆయుష్షును ప్ర‌సాదించే శ‌తావ‌రి మొక్క‌.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

Shatavari Plant : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు మొక్క‌ల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే అనేక ర‌కాల మొక్క‌లు చూసేందుకు పిచ్చి మొక్క‌ల్లా ఉంటాయి. కొన్ని అలంక‌ర‌ణ మొక్క‌ల్లా ఉంటాయి. కానీ వాటిల్లోనూ ఔష‌ధ గుణాలు ఉండే మొక్క‌లు చాలానే ఉన్నాయి. వాటిల్లో శ‌తావ‌రి కూడా ఒక‌టి. ఇది చూసేందుకు అలంక‌ర‌ణ మొక్క‌లా ఉంటుంది. కానీ … Read more

Multi Grain Roti : అన్ని ర‌కాల ధాన్యాల‌తో చేసే మ‌ల్టీ గ్రెయిన్ రోటీ.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..

Multi Grain Roti : చ‌పాతీలు అంటే సాధారణంగా చాలా మంది గోధుమ పిండితో చేస్తుంటారు. ఇక కొంద‌రు రాగులు లేదా జొన్న‌ల‌తోనూ పిండి చేసి రొట్టెలు చేస్తుంటారు. అయితే అన్ని ర‌కాల ధాన్యాల‌ను ఉప‌యోగించి చ‌పాతీల‌ను ఎలా త‌యారు చేయాలో చాలా మందికి తెలియ‌దు. పిండిని ఎంత క‌ల‌పాలి అనే విష‌యం తెలియ‌దు. కానీ కింద తెలిపిన విధంగా చేస్తే అన్ని ర‌కాల ధాన్యాల‌తోనూ ఎంతో రుచిగా చ‌పాతీల‌ను చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌ల్టీ గ్రెయిన్ … Read more

Flaxseeds Gel : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు దీన్ని రాస్తే.. ముఖంపై ఎలాంటి మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం ఉండ‌వు..

Flaxseeds Gel : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ అవిసె గింజ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి అంత‌గా చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండ‌వు. కానీ మ‌న ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికే కాదు అందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఈ అవిసె గింజ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అవిసె గింజ‌ల‌ను ఒక ర‌క‌మైన సూప‌ర్ ఫుడ్ గా చెప్పుకోవ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి … Read more

Kandipappu Idli : కందిప‌ప్పు ఇడ్లీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Kandipappu Idli : కందిప‌ప్పును స‌హ‌జంగానే చాలా మంది ప‌ప్పు కూర‌ల రూపంలో వండుతారు. వివిధ ర‌కాల కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌ల‌తో ప‌ప్పు చేస్తారు. అలాగే కంది ప‌చ్చ‌డి కూడా చేస్తారు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కందిప‌ప్పుతో ఇడ్లీల‌ను కూడా చేయ‌వ‌చ్చు. ఇవి సాధార‌ణ ఇడ్లీల్లాగే ఉంటాయి. కానీ ఎంతో రుచిగా ఉంటాయి. పైగా వీటిని తింటే ప్రోటీన్లు కూడా ల‌భిస్తాయి. క‌నుక ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన ఇడ్లీల‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక వీటిని త‌యారు చేయ‌డం … Read more

Chicken Popcorn : చికెన్ పాప్ కార్న్‌ను ఇలా చేసి తింటే.. భ‌లే బాగుంటాయి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Chicken Popcorn : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. దీన్ని వారు ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్‌తో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసి తింటుంటారు. చికెన్ వేపుడు, బిర్యానీ, కూర‌.. ఇలా చేస్తుంటారు. అయితే చికెన్‌తో ఎంతో రుచిక‌ర‌మైన స్నాక్స్‌ను కూడా చేయ‌వ‌చ్చు. వాటిల్లో చికెన్ పాప్‌కార్న్‌ ఒక‌టి. దీన్ని త‌యారు చేసి సాయంత్రం స‌మ‌యంలో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. చికెన్ పాప్ కార్న్‌ను … Read more

Palleru Kayalu With Milk : పాల‌లో దీన్ని క‌లిపి తాగితే.. షుగ‌ర్, గుండె స‌మ‌స్య‌లు, కిడ్నీ వ్యాధులు ఉండ‌వు..

Palleru Kayalu With Milk : ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, షుగ‌ర్, బీపీ, అధిక బ‌రువు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్ని త‌లెత్త‌డానికి మారిన జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్ని మ‌నం ఒక ఇంటి చిట్కాతో న‌యం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. నేటి … Read more

Chole Masala Curry : చోలే మసాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..

Chole Masala Curry : ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో కాబూలీ శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కేవ‌లం ప్రోటీన్లే కాకుండా వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా అన్నం, చ‌పాతీల్లోకి తినేలా కాబూలీ శ‌న‌గ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more