Belly Fat : పొట్ట‌, తొడ‌లు, న‌డుము వ‌ద్ద ఉండే కొవ్వును కరిగించే పానీయం.. ఇలా చేసి తాగాలి..

Belly Fat : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో వెయిట్ లాస్ డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల నెల రోజుల్లోనే దాదాపు మూడు నుండి నాలుగు కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎంత‌టి బాణ పొట్టైనా వేగంగా క‌రిగిపోతుంది. అలాగే న‌డుము, తొడ‌లు, పిరుదుల వ‌ద్ద పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. నెల రోజుల్లోనే మూడు కిలోల బ‌రువు త‌గ్గ‌డ‌మా అని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటారు. కానీ ఈ … Read more

Idli Masala Upma : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా ఉప్మాను చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటుంది..

Idli Masala Upma : ఉప్మా అంటే చాలా మందికి న‌చ్చ‌దు. ర‌వ్వ‌తో చేసే ఉప్మా కార‌ణంగా చాలా మంది ఉప్మాను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ అందులోనే కూర‌గాయ‌లు, జీడిప‌ప్పు, ప‌ల్లీలు వంటివి వేసి చేస్తే ఇష్టంగా తింటారు. అయితే ఉప్మాను కేవలం ర‌వ్వ‌తో మాత్ర‌మే కాదు.. మిగిలిపోయిన ఇడ్లీల‌తోనూ చేయ‌వ‌చ్చు. ఇడ్లీలు మిగిలిపోయాయ‌ని బాధ‌ప‌డ‌కుండా వాటితో ఉప్మాను చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Aloo Pulao : ఆలు పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక ముద్ద ఎక్కువే తింటారు.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Aloo Pulao : బంగాళాదుంప‌ల‌తో మనం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌లతో కూర‌ల‌నే కాకుండా మ‌నం ఆలూ పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఆలూ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Clogged Arteries : ఇలా చేస్తే ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు మొత్తం తొల‌గిపోతాయి.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

Clogged Arteries : రోజుకు ఒక గ్లాస్ ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నుండి పాదాల వ‌ర‌కు ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను పూర్తిగా క‌రిగించుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యం చ‌క్క‌గా ఉండాలంటే ప్ర‌తి అవ‌య‌వానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగాలి. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగితేనే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో చిన్న స‌మ‌స్య త‌లెత్తినా స‌రే మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను సాఫీగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. … Read more

Rasam : అన్నంలో ఈ ర‌సం క‌లుపుకుని తింటే రుచి అదిరిపోతుంది.. ఎవ‌రైనా స‌రే ర‌సం సుల‌భంగా చేయొచ్చు..

Rasam : మ‌నం అప్పుడ‌ప్పుడు ర‌సాన్నికూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. కొంద‌రు ప్ర‌తిరోజూ భోజ‌నం చేస్తూ ఉంటారు కూడా. జ‌లుబు, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ర‌సంతో భోజ‌నం చేస్తే నోటికి క‌మ్మ‌గా ఉంటుంది. ఈ ర‌సాన్ని రుచిగా, సులువుగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర … Read more

Beard Growth Tips : గ‌డ్డం పెర‌గ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Beard Growth Tips : చాలా మంది యువ‌కులు గ‌డ్డం, మీసం స‌రిగ్గా పెర‌గ‌క ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. కొంద‌రిలో అవి వ‌చ్చినా కూడా ప‌లుచ‌గా ఉండి ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు గురి అవుతూ ఉంటారు. కొంద‌రిలో గ‌డ్డం అనేది రానే రాదు. ఈ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏవైనా ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి గ‌డ్డం, మీసం స‌రిగ్గా పెరిగేలా చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల తెల్ల‌గా ఉన్న గ‌డ్డం … Read more

Puri Masala Curry : పూరీల‌లోకి మ‌సాలా క‌ర్రీని ఇలా చేస్తే.. ఒక పూరీ ఎక్కువే తింటారు..!

Puri Masala Curry : మ‌నం అప్పుడ‌ప్పుడూ అల్పాహారంలో భాగంగా పూరీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఇవి బ‌య‌ట హోట‌ల్స్ లో కూడా ల‌భిస్తాయి. అయితే పూరీలను తిన‌డానికి చేసే కూర రుచిగా ఉంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. కూర రుచిగా లేకుంటే మ‌నం ఎక్కువ పూరీల‌ను తిన‌లేము. ఈ పూరీల‌ను తిన‌డానికి బంగాళాదుంప‌ల‌తో హోట‌ల్స్ స్టైల్ లో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Lice Remedy : త‌ల‌లో పేల స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

Lice Remedy : త‌ల‌లో పేల స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ పేలు మ‌న ర‌క్తాన్ని ఆహారంగా తీసుకుని జీవిస్తూ ఉంటాయి. అలాగే ఈ పేలు ఒక‌రి నుండి మ‌రొక‌రికి వ్యాపిస్తాయి. వీటి గుడ్లు చూడ‌డానికి కూడా క‌న‌బ‌డ‌నంత చిన్న‌గా ఉంటాయి. ఇవిఎక్కువ‌గా చెవుల ద‌గ్గ‌ర గుడ్ల‌ను పెడుతూ ఉంటాయి. వీటి కారణంగా మ‌న‌కు దుర‌ద‌, చికాకు, కోపం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. చాలా మందిఈ బాధ‌ను భ‌రించ‌లేక జుట్టు క‌త్తిరించుకుంటూ ఉంటారు. … Read more

Aloo Tomato Curry : ఆలూ ట‌మాటా క‌ర్రీని ఇలా చేస్తే.. చ‌పాతీలు.. అన్నం.. ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది..

Aloo Tomato Curry : మ‌నం త‌రచుగా బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల్లో ట‌మాట బంగాళాదుంప కూర ఒక‌టి. ఈ కూర‌తో చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. చ‌క్క‌గా చేయాలే కానీ ఈ ట‌మాట బంగాళాదుంప కూరను వ‌దిలి పెట్ట‌కుండా ఇష్టంగా తింటారు. మ‌రింత రుచిగా, సులువుగా ఆలూ ట‌మాట క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Cough : ద‌గ్గు, జ‌లుబును క్ష‌ణాల్లో త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఏం చేయాలంటే..?

Cough : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబుల బారిన ప‌డుతుంటారు. పిల్ల‌లే కాక పెద్ద‌లు కూడా ఈస‌మ‌స్య బారిన‌ప‌డుతుంటారు. ద‌గ్గు, జ‌లుబు కార‌ణంగా త‌ల‌నొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్యలు త‌లెత్త‌గానే మ‌నం జాగ్ర‌త్త ప‌డాలి. తీసుకునే ఆహారంలో మార్పు చేసుకోవాలి. చాలా మంది ఇటువంటి స‌మ‌స్య‌లు తలెత్త‌గానే యాంటీ బ‌యాటిక్ మందుల‌ను, ద‌గ్గు సిర‌ప్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటి వ‌ల్ల ఉప‌శ‌మ‌నం … Read more