Vitamin D Tablets : విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను ఇలా వాడొద్దు.. మీ ఆరోగ్యం గుల్ల గుల్ల అవుతుంది.. త‌రువాత ఏమీ చేయ‌లేరు..

Vitamin D Tablets : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది విట‌మిన్ల లోపాల‌తో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం వ‌స్తుండ‌డం వ‌ల్ల విట‌మిన్ల ట్యాబ్లెట్ల‌ను వాడాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే బి కాంప్లెక్స్ విట‌మిన్ల‌తోపాటు విట‌మిన్లు ఎ, సి, డి, ఇ, కె వంటి ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారు. అయితే వాస్త‌వానికి ఏ ట్యాబ్లెట్ అయినా స‌రే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వాడాలి అన్న నియ‌మం ప్ర‌కారం.. విట‌మిన్ల ట్యాబ్లెట్ల‌ను కూడా డాక్ట‌ర్ వాడ‌మ‌ని చెబితేనే వాడాలి. లేదంటే వాడ‌రాదు. … Read more

Aloe Vera Gel At Home : క‌ల‌బంద గుజ్జును ఇంట్లోనే ఇలా త‌యారు చేయండి.. బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు..

Aloe Vera Gel At Home : క‌ల‌బంద‌.. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయని మ‌నంద‌రికి తెలుసు. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో క‌ల‌బంద మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ల‌బంద వ‌ల్ల మ‌నకు క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. క‌ల‌బంద జెల్ ను మ‌నం ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ క‌ల‌బంద జెల్ మ‌న‌కు బ‌య‌ట ఆయుర్వేద షాపుల్లో ల‌భిస్తుంది. అయితే ఈ జెల్ ను మ‌నం బ‌య‌ట కొనుగోలు … Read more

Crispy Onion Pakoda Recipe : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా చేస్తే.. క‌ర‌క‌ర‌లాడుతాయి.. మొత్తం లాగించేస్తారు..

Crispy Onion Pakoda Recipe : మ‌నకు సాయంత్రం స‌మ‌యాల్లో బ‌య‌ట ఎక్కువ‌గా దొరికే చిరుతిళ్ల‌ల్లో ప‌కోడీలు ఒక‌టి. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. స్నాక్స్ గా వీటిని చాలా మంది త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ ప‌కోడీల‌ను రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గ‌ట్టి ప‌కోడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన‌ ఉల్లిపాయ‌లు – 300 … Read more

Vakudu Mokka : దీన్ని చూసి పిచ్చిమొక్క అనుకుంటారు.. కానీ క‌న‌బ‌డితే మాత్రం తెచ్చి వాడుకోండి..!

Vakudu Mokka : బృహ‌తి ప‌త్రం.. ఈ ప‌త్రాన్ని వినాయ‌కుడి ప‌త్ర పూజ‌లో ఉప‌యోగిస్తారు. బృహ‌తి మొక్క‌ నుండి మ‌న‌కు ఈ ప‌త్రం ల‌భిస్తుంది. దీనిని వాకుడాకు, ముల‌క, నేల ముల‌క‌, వాకుడు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. దీనిలో నీలం, తెలుపు రంగు పూలు పూసే రెండు ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ఈ మొక్క చేదు, కారం రుచుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్కకు కాసే కాయ‌ల‌తో కూరను వండుకుని తింటారు. … Read more

Prawns Pakoda Recipe : రొయ్య‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌కోడీలు.. ఇలా చేస్తే ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌రు..

Prawns Pakoda Recipe : నాన్‌వెజ్ అంటే ఇష్ట‌ప‌డే వారిలో చాలా మంది రొయ్య‌ల‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. రొయ్య‌లు చాలా ఉత్త‌మ‌మైన పోష‌కాహారం అని చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో ఇత‌ర మాంసాహారాల క‌న్నా అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. అలాగే మిన‌ర‌ల్స్ కూడా ఎక్కువే. క‌నుక రొయ్య‌ల‌ను తింటే మ‌నం అన్ని ర‌కాల పోష‌కాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే రొయ్య‌ల‌తో రెగ్యుల‌ర్‌గా చేసే కూర‌ను కాకుండా వాటితో ఎంతో రుచిగా ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. … Read more

Curd In Winter : చ‌లికాలంలో పెరుగు తిన‌వ‌చ్చా.. తింటే ఏమ‌వుతుంది.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలు..

Curd In Winter : చ‌లికాలంలో అంద‌రూ స‌హ‌జంగానే శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం కోసం అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. ముఖ్యంగా చ‌ర్మం, జుట్టు విష‌యంలో.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునే విష‌యంలో జాగ్రత్త‌ల‌ను పాటిస్తుంటారు. ఇక ఈ సీజ‌న్‌లో కొన్ని ఆహార ప‌దార్థాల‌కు మ‌నం దూరంగా ఉండాలి. చ‌ల్ల‌నివి, శ‌రీరానికి చ‌లువ చేసేవి అస‌లు తిన‌రాదు. అయితే శ‌రీరానికి చ‌లువ చేసే ఆహారాల్లో పెరుగు ఒక‌టి. మ‌రి పెరుగును ఈ సీజ‌న్‌లో తిన‌వ‌చ్చా.. అని చాలా మందికి … Read more

Aloo Chana Chaat : సాయంత్రం స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌.. ఆలూ చ‌నా చాట్‌.. త‌యారీ ఇలా..!

Aloo Chana Chaat : రోజూ సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏదో ఒక స్నాక్స్ తినాల‌ని చూస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది రోడ్డు ప‌క్క‌న అమ్మే నూనె ప‌దార్థాల‌ను తింటారు. బ‌జ్జీలు, పునుగులు లేదంటే.. బేక‌రీ ప‌దార్థాలైన ప‌ఫ్‌లు, పిజ్జాలు.. ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, స్వీట్ల‌ను, నూనె ప‌దార్థాల‌ను తింటుంటారు. కానీ ఇవ‌న్నీ ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. అందువ‌ల్ల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉండే స్నాక్స్‌ను తినాలి. దీంతో క‌డుపు … Read more

Chicken Bajji : మిర్చి బ‌జ్జీ మాత్ర‌మే కాదు.. చికెన్ బ‌జ్జీలు కూడా చేసుకోవ‌చ్చు.. రుచి అద్బుతంగా ఉంటాయి..

Chicken Bajji : చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే.. స‌హ‌జంగానే చాలా మందికి న‌చ్చుతుంది. చికెన్‌తో కూర‌, వేపుడు, బిర్యానీ.. వంటివి చేస్తుంటారు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. ఏదో ఒక చికెన్ వెరైటీని చేస్తుంటారు. నాన్‌వెజ్ ప్రియులు అధికంగా తినే ఆహారాల్లో చికెన్ ఒక‌టి. అయితే చికెన్‌తో ఎంతో రుచిగా ఉండే బ‌జ్జీల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కేవ‌లం మిర్చి బ‌జ్జీలు మాత్ర‌మే కాదు.. చికెన్ … Read more

Bread Murukulu : బ్రెడ్‌తో చేసే మురుకుల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో అద్భుతంగా ఉంటాయి..!

Bread Murukulu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో మురుకులు ఒక‌టి. వీటిని త‌యారు చేసుకుని స్నాక్స్ గా తింటూ ఉంటాం. ఈ మురుకుల‌ను మనం బ్రెడ్ తో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసే మురుకులు చాలా రుచిగా ఉంటాయి. బ్రెడ్ తో మురుకుల‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్ మురుకులు తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బ్రెడ్ స్లైసులు – 12, శ‌న‌గ‌పిండి – … Read more

Guava Leaves Benefits : ఈ ఆకుల‌ను అస‌లు విడిచిపెట్ట‌కండి.. బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా తెచ్చుకుని వాడండి..

Guava Leaves Benefits : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో జామ‌కాయ‌లు ఎక్క‌డ చూసినా అందుబాటులో ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. జామ పండ్ల క‌న్నా జామ‌కాయ‌లు అంటేనే ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. జామ‌కాయ‌లు దోర‌గా ఉంటేనే చాలా మందికి న‌చ్చుతాయి. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జామ‌కాయ‌ల్లో విట‌మిన్ సి, ఫైబ‌ర్‌, ఫోలేట్‌, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌నుక జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more