Coriander And Cumin : ధ‌నియాలు, జీల‌క‌ర్ర మిశ్ర‌మాన్ని రోజూ తీసుకుంటే.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పుల‌కు మిమ్మ‌ల్ని మీరే గుర్తు ప‌ట్ట‌లేరు..!

Coriander And Cumin : జీల‌క‌ర్ర‌ను మ‌నం రోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. జీల‌క‌ర్ర వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌టి వాస‌న‌, రుచి వ‌స్తుంది. జీల‌క‌ర్ర రుచిని పెంచ‌డంలోనే కాదు మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఉద‌యాన్నే జీల‌క‌ర్ర నీటిని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జీల‌క‌ర్ర నీటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా … Read more

Dosakaya Chicken : దోసకాయ చికెన్‌.. చపాతీలు లేదా అన్నంలోకి బెస్ట్‌ కాంబినేషన్‌..

Dosakaya Chicken : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో దోసకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది పప్పు, పచ్చడిలా చేస్తుంటారు. కొందరు టమాటాలతో కలిపి వండి తింటుంటారు. అయితే దోసకాయలను చికెన్‌తో కలిపి కూడా వండవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోసకాయ చికెన్‌ తయారీకి కావల్సిన పదార్థాలు.. దోసకాయ – ఒకటి, చికెన్‌ – అర కిలో, ఉల్లిపాయలు – ఒకటి, కారం – 4 టీస్పూన్లు, … Read more

Salt In Shampoo : మీరు వాడే షాంపూలో కాస్త ఉప్పు క‌లిపి వాడండి.. జుట్టుకు క‌లిగే మేలు అంతా ఇంతా కాదు..!

Salt In Shampoo : న‌ల్ల‌ని, ఒత్తైనా జుట్టును ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టే మ‌న‌కు చ‌క్క‌ని అందాన్ని ఇస్తుంది. జుట్టును కాపాడుకోవ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కాలుష్యం, పోష‌కాహార లోపం, వంశ‌పార‌ప‌ర్య కార‌ణాలు, తీవ్ర‌మైన ఒత్తిడి, కొన్ని ర‌కాల ఔష‌ధాలు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల జుట్టు రాలిపోతుంది. కానీ కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే అంద‌మైన, ఒత్తైన కురులను సొంతం చేసుకోవ‌చ్చు. త‌ల మీద ల‌క్ష వ‌ర‌కు వెంట్రుక‌లు ఉంటాయి. అందులో సాధార‌ణంగానే సుమారు … Read more

Heart Lines In Hand : మీ చేతి రేఖ‌లు ఇలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌ట్లే..!

Heart Lines In Hand : ఎవ‌రి జీవితం ఎలా ఉంటుందో చాలా మంది చేతులు చేసే చెప్పేస్తూ ఉంటారు. ఆ వ్య‌క్తి ఎప్పుడు పెళ్ల‌వుతుంది.. ఎంత మంది పిల్ల‌లు.. అవ్ మ్యారేజా.. ఆరెంజ్డ్ మ్యారేజా.. డ‌బ్బులు సంపాదిస్తాడా.. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయా.. ఇలా ఎన్నో ర‌కాలుగా భ‌విష్య‌త్తును ముందే చెబుతుంటారు. చెయ్యి చూసి జాత‌కాన్ని చెప్ప‌డాన్ని పామిస్ట్రీ అంటారు. ఈ శాస్త్రాన్ని మ‌న పూర్వీకులు బాగా న‌మ్మేవారు. ఇది మ‌న దేశంలోనే కాకుండా టిబెట్, చైనా, … Read more

Veg Spring Rolls : రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ స్ప్రింగ్ రోల్స్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Veg Spring Rolls : మ‌న‌కు రెస్టారెంట్ల‌లో ల‌భించే వాటిల్లో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఒక‌టి. ఇవి రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. వీటిని చాలా ఇష్టంగా తింటారు. అచ్చం రెస్టారెంట్ల‌లో ల‌బ‌ఙంచే విధంగా ఉండే ఈ స్ప్రింగ్ రోల్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా వెజ్ స్ప్రింగ్ రోల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ స్ప్రింగ్ రోల్స్ త‌యారీకి … Read more

Lice : త‌ల‌లో పేలు బాగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి.. దెబ్బ‌కే పోతాయి..!

Lice : త‌ల‌లో పేల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో ఉండే ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పేలు అంద‌రిని బాధిస్తూ ఉంటాయి. ఇవి త‌ల‌లో చేరి మ‌న‌కు దుర‌ద‌ను, చికాకును క‌లిగిస్తూ ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి బ‌య‌ట ఉండి జీవిస్తాయి క‌నుక వీటిని బాహ్య ప‌రాన్న జీవులు అని అంటారు. పేల‌ను తొల‌గించుకోవ‌డానికి ప్ర‌త్యేక దువ్వెన‌లు కూడా ఉంటాయి. ఈ దువ్వెన‌ల‌తో దువ్వి పేల‌ను కుక్కి చంపేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి … Read more

Ragi Java : రోజూ రాగి జావ‌లో ఇది క‌లిపి తీసుకోండి.. ఎముక‌లు దృఢంగా మారుతాయి..

Ragi Java : రాగులు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల‌లో ఇవి ఒక‌టి. చిరు ధాన్యాల‌లోకెల్లా రాగులు అతి శ‌క్తివంత‌మైన‌వి. రాగులు చాలా బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారం. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగులు వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తాయి. వీటిలో ఉండే అమైనో యాసిడ్లు త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌కుండా చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా రాగులు … Read more

Tomato Juice : రోజూ బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్.. బీపీ, హార్ట్ ఎటాక్‌, షుగ‌ర్‌.. అన్నింటికీ చెక్‌..

Tomato Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వీటిని వండుతుంటారు. ట‌మాటాలు లేనిదే చాలా మంది రోజూ కూర‌ల‌ను చేయ‌రు. అయితే వాస్త‌వానికి ట‌మాటాలు మ‌న‌కు ల‌భించిన వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని త‌ప్ప‌నిస‌రిగా రోజూ తినాలి. రోజూ తిన‌లేమ‌ని భావించేవారు జ్యూస్ తీసి ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ అనంత‌రం తాగాలి. ఒక క‌ప్పు మోతాదులో ఈ జ్యూస్‌ను రోజూ … Read more

Prawns Pulao : రొయ్యల పులావ్‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది.. మొత్తం తినేస్తారు..

Prawns Pulao : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఏదో ఒక నాన్‌వెజ్‌ వంటకాన్ని వండుకుని తింటుంటారు. చికెన్‌, మటన్‌, చేపలు.. ఇలా రకరకాల మాంసాహారాలను తింటారు. అయితే ప్రాన్స్‌.. రొయ్యలను కూడా ఎక్కువగానే తింటారు. ఇవి ధర ఎక్కువ అన్నమాటే కానీ.. ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. అనేక మినరల్స్‌ వీటిలో ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ఇక రొయ్యలతోనూ రకరకాల వంటలు చేయవచ్చు. వాటిల్లో పులావ్‌ … Read more

Curd With Methi : పెరుగులో మెంతుల పేస్ట్ క‌లిపి.. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు..!

Curd With Methi : మెంతులు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. మెంతులు చేదు రుచిని క‌లిగి ఉంటాయి. మెంతుల‌ను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. మెంతులు ఔష‌ధ లక్ష‌ణాల‌ను క‌లిగి ఉన్నాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గించడంలో స‌హాయ‌ప‌డే త‌క్కువ సాంద్ర‌త క‌లిగిన లిపోప్రోటీన్ ఉంటుంది. మెంతులు శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి. మెంతుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె … Read more