Dibba Rotti : పొట్టు మిన‌ప ప‌ప్పుతో చేసే దిబ్బ రొట్టి.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు వ‌ద‌ల‌రు..

Dibba Rotti : మ‌న అమ్మ‌మ్మ‌ల కాలంలో చేసిన అల్పాహారాల్లో దిబ్బ రొట్టె ఒక‌టి. మిన‌ప‌ప్పు ఉప‌యోగించి చేసే ఈ దిబ్బ రొట్టెను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో బ‌లం క‌లుగుతుంది. దిబ్బ రొట్టెను చ‌ట్నీల‌తో కాకుండా తేనె పాన‌కంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కానీ ప్ర‌స్తుత‌య కాలంలో వీటిని త‌యారు చేసి తీసుకునే వారు చాలా త‌క్కువ‌గా ఉన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ దిబ్బ రొట్టెల‌ను, తేనె పాన‌కాన్ని ఎలా త‌యారు … Read more

Hair Growth Tips : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేశారంటే.. నెల రోజుల్లోనే మీ జుట్టు ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..

Hair Growth Tips : జుట్టును సంరక్షించుకోవ‌డం కోసం చాలా మంది ఎన్నో ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను, హెయిర్ కండిష‌న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు కూడా చేస్తూ ఉంటారు. కానీ మ‌న ఇంట్లో ఉండే ఉల్లిపాయ జుట్టు స‌మ‌స్య‌ల‌కు దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. కురుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఉల్లిపాయ దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుందని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం అవ‌స‌రం లేదు. దీనిని ఉప‌యోగించిన త‌రువాత వ‌చ్చిన ఫ‌లితాల‌ను … Read more

Chepala Iguru : చేపల ఇగురును చేయడం చాలా సులభమే.. ఎంతో రుచిగా ఉంటుంది..

Chepala Iguru : సాధారణంగా చేపలను ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు. చికెన్‌, మటన్‌ కన్నా చేపలు అంటే ఇష్టపడే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. మాంసం ఉత్పత్తుల్లో చేపలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అయితే చేపలతో పులుసు, వేపుడు మాత్రమే కాకుండా ఇగురును కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త ఓపిగ్గా చేస్తే చేపల ఇగురు ఎంతో రుచిగా రెడీ అవుతుంది. దీన్ని ఎలా … Read more

Turmeric And Pepper : ప‌సుపు, మిరియాలు క‌లిపి తీసుకుంటే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Turmeric And Pepper : భార‌తీయ సంప్ర‌దాయంలో అత్యంత స్రాచుర్యం పొందిన మ‌సాలా దినుసుల్లో ప‌సుపు ఒక‌టి. ప్ర‌తి ఇంట్లో ప‌సుపు ఉంటుంది. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ప‌సుపును ఉప‌యోగిస్తాము. ఔష‌ధ గుణాలు ఉన్న కార‌ణంగా పురాత‌న కాలం నుండి ప‌సుపును వ్యాధుల‌ను నివారించ‌డంలో ఔష‌ధంగా ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తున్నారు. ప‌సుపులో ఔష‌ధ గుణాలు మెండుగా ఉన్నాయి. ప‌సుపును వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు పుష్క‌లంగా … Read more

Almirah : ఇంట్లో బీరువా విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే.. ఉన్న‌ది మొత్తం పోతుంది జాగ్ర‌త్త‌..

Almirah : మ‌నిషి జీవితంలో ముఖ్య‌మైన‌వి ప్రేమానురాగాల త‌రువాత డ‌బ్బే. నిజంగా చెప్పాలంటే కొన్ని సంద‌ర్భాల్లో ఈ డ‌బ్బే ప్రేమానురాగాల‌ను మించి పోతుంది. అలాంటి డ‌బ్బును ఉంచే బీరువాను ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచ‌కూడ‌దు. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్య‌త ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏ గ‌ది ఎక్క‌డ ఉండాలో నిర్దేశించిన‌ట్టే బీరువా వంటి ముఖ్య‌మైన వ‌స్తువులు ఏవి ఎక్క‌డ ఉండాలో మ‌న పూర్వీకులు నిర్దేశించారు. ఇంట్లో కొన్ని ప్ర‌దేశాల్లో బ‌రువు ఉంచ‌కూడ‌ద‌ని … Read more

Kaddu Ki Kheer : హైద‌రాబాద్ స్పెష‌ల్‌.. విందుల్లో వ‌డ్డించే క‌ద్దూ కీ ఖీర్‌.. ఇంట్లోనే సుల‌భంగా ఇలా చేసేయండి..!

Kaddu Ki Kheer : క‌ద్దు కా కీర్.. సొర‌కాయ‌తో చేసే తీపి వంట‌కం గురించి తెలియ‌ని వారుండ‌రు. దీని రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. స్వీట్ షాపుల్లో కూడా ఈ స్వీట్ మ‌న‌కు ల‌భిస్తుంది. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ క‌ద్దూ కా కీర్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించే ఈ క‌ద్దూ కా కీర్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…. త‌యారీకి … Read more

Rice : అన్నం తింటున్న‌వారు.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి..!

Rice : వేడి వేడి అన్నంలో మామిడి కాయ ప‌చ్చ‌డి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందని కొంద‌రు అంటారు. కొంద‌రు ప‌ప్పు, సాంబార్ వంటివి వేడి వేడి అన్నంలోకి బాగుంటాయని అంటారు. మ‌రికొంద‌రు వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకుని క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంద‌ని అంటారు. వీటి రుచి మ‌న‌కు తెలియాలంటే వేడి వేడి అన్నం ఖ‌చ్చితంగా ఉండాలి. అన్నాన్ని మ‌నం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాము. కొంద‌రికి మాత్రం వేడి వేడి … Read more

Tomato Bajji : ట‌మాటా బ‌జ్జీ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తిని చూడండి.. మ‌రిచిపోలేరు..

Tomato Bajji : సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో బ‌జ్జీలు ఒక‌టి. వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. సాయంత్రం కాగానే రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద వీటిని విరివిరిగా త‌యారు చేస్తారు. మ‌న‌కు కేవ‌లం మిర‌ప‌కాయ బజ్జీలే కాకుండా వివిధ రుచుల్లో కూడా ఇవి ల‌భ్య‌మ‌వుతాయి. మ‌న‌కు బండ్ల మీద ల‌భించే బజ్జీల‌ల్లో ట‌మాట బ‌జ్జీ కూడా ఒక‌టి. ఈ బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Kidney Stones : ఈ చిట్కాలను పాటిస్తే.. మూత్ర‌పిండాల్లో ఉండే రాళ్లు క‌రిగిపోవాల్సిందే..!

Kidney Stones : నేటి కాలంలో మూత్ర పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. మూత్ర‌పిండాల్లో రాళ్ల కార‌ణంగా న‌డుము కింది భాగంలో తీవ్ర‌మైన నొప్పి, మూత్ర విస‌ర్జ‌న‌లో ఆటంకం క‌ల‌గ‌డం వంటి స‌మస్య‌లు ఎదుర‌వుతాయి. చాలా మంది ఈ స‌మ‌స్య‌కు శ‌స్త్ర చికిత్స ఒక‌టే నివార‌ణ మార్గ‌మ‌ని భావిస్తారు కానీ స‌హ‌జ సిద్ద ప‌ద్ద‌తుల్లో కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మూత్ర‌పిండాల్లో ఉండే రాళ్ల‌ను తొల‌గించుకోవాలంటే ముందుగా మూత్ర‌పిండాల్లో రాళ్లు ఎలా … Read more

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

Oats Chocolate Milk Shake : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఓట్స్ ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిద ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ర‌క‌ర‌కాల ఆహార పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఓట్స్, చాక్లెట్ ను ఉప‌యోగించి ఆరోగ్యానికి మేలు చేసే రుచిక‌ర‌మైన స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్ చాక్లెట్ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. వేయించిన ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్, … Read more