Instant Dosa : ప‌ప్పు నాన‌బెట్ట‌కుండా అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్ దోశ‌ల‌ను ఇలా వేసుకోండి..!

Instant Dosa : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దోశ‌లు తిన‌డానికి రుచిగా ఉన్న‌ప్ప‌టికీ దోశ పిండిని త‌యారు చేయ‌డం మాత్రం కొద్దిగా శ్ర‌మ‌తో, స‌మ‌యంతో కూడిన ప‌ని అని చెప్ప‌వ‌చ్చు. దోశ పిండిని త‌యారు చేసుకునే స‌మ‌యం కూడా అంద‌రికీ ఉండి ఉండ‌దు. అలాంటి వారు కేవ‌లం 15 నిమిషాల్లోనే ఎలాంటి శ్ర‌మ లేకుండా ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు … Read more

Jaggery : చిన్న బెల్లం ముక్క‌తో ఇన్ని లాభాలా.. వెంట‌నే తిన‌డం ప్రారంభిస్తారు..

Jaggery : మ‌నం తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌తోపాటు బెల్లాన్ని కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. బెల్లం ఒక స‌హ‌జమైన తియ్య‌టి ప‌దార్థం. దీనికి స‌హ‌జ‌మైన తియ్య‌టి గుణం ఉంటుంది. ఇందులో ఉండే స‌హ‌జ తియ్య‌ద‌నం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన గుణాలు ఉన్నాయి. పంచ‌దార కంటే బెల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠం. ఎందుకంటే ఇందులో ఐర‌న్, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్, మెగ్నీషియం వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా బెల్లాన్ని అనేక … Read more

Mughlai Paratha : వెజ్ ప‌రాఠా ఇలా చేస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు.. అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు..

Mughlai Paratha : మ‌నం ఆహారంలో భాగంగా గోధుమ పిండితో వివిధ ర‌కాల ప‌రాఠాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ముగులై వెజ్ ప‌రాఠాలు కూడా ఒక‌టి. ఈ ప‌రాఠాల‌ను మన‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ముగులై వెజ్ ప‌రాఠాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే అనేక పోష‌క విలువ‌లు కూడా క‌లిగి ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భమే. ముగులై వెజ్ ప‌రాఠాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Phone Talk : రోజూ ఫోన్‌లో ఎక్కువగా కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Phone Talk : ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సెల్ ఫోన్ ను విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగిస్తున్నారు. దీని వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అన్ని అన‌ర్థాలు కూడా ఉన్నాయి. మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే సెల్ ఫోన్ ను మితిమీరి వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం దెబ్బ‌తింటుంద‌ట‌. ఈ మాట విన‌గానే మ‌న‌లో చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతుంటారు. కానీ ఇది నిజం. సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడ‌డం వ‌ల్ల … Read more

Ear Pain : చెవి పోటు.. చెవుల్లో నొప్పి.. స‌మ‌స్య‌ల‌కు.. అద్భుతంగా ప‌నిచేసే చిట్కాలు..!

Ear Pain : మ‌న‌ల్ని అప్పుడ‌ప్పుడూ చెవిపోటు స‌మ‌స్య కూడా వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెవిలో ఇన్ ఫెక్ష‌న్ ల కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. జ‌లుబు, సైనుసైటిస్ వ‌ల్ల కూడా చెవిపోటు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. చెవిపోటు స‌మ‌స్య‌తో ఇబ్బందిప‌డే వారి స‌మ‌స్య‌ను వ‌ర్ణించ‌డం చాలా క‌ష్టం. అలాగే ఒక్కోసారి చెవి నుండి ర‌క్తం, చీము కూడా కారుతూ ఉంటాయి. చెవిపోటు కార‌ణంగా జ్వ‌రం వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు … Read more

Kaju Masala Curry : జీడిప‌ప్పుతో ఎంతో రుచిక‌ర‌మైన కాజు మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు..

Kaju Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై న‌ట్స్ లో జీడిప‌ప్పు ఒక‌టి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జీడిప‌ప్పును తిన‌డ‌మే కాకుండా దీనితో వంట‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. జీడిప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌ల్లో కాజు మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భం. కాజు మ‌సాలా క‌ర్రీని రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Healthy Snacks : ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవి.. సాయంత్రం తింటే.. ఆక‌లి తీర‌డ‌మే కాదు.. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు..

Healthy Snacks : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే భోజ‌నాన్ని స‌మ‌యానికి తీసుకోవ‌డం కూడా ఎంతో అవ‌స‌రం. అలాగే మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌నం తినే ఆహారాల‌పై కూడా శ్ర‌ద్ధ పెట్టాలి. ఇంట్లో, బ‌య‌ట ఎక్కడున్నా స‌రే లంచ్ కి, డిన్న‌ర్ కి మ‌ధ్య ఉండే సాయంత్రం స‌మ‌యంలో కొద్దిగా స్నాక్స్ తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. అయితే ఆక‌లి ఉన్న‌ప్పుడు స్నాక్స్ తిన‌డం మంచిదే. కానీ అన్ని ర‌కాల స్నాక్స్ తిన‌డం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యానికి మేలు చేసే … Read more

Nerve Weakness : న‌రాల బ‌ల‌హీన‌త‌ను త‌గ్గించుకోవాలంటే.. దీన్ని రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి..

Nerve Weakness : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ఉన్న వారిలో కాళ్లు, చేతులు వ‌ణ‌క‌డం, క‌ళ్ల నుండి నీరు కార‌డం, గుండెద‌డ ఎక్కువ‌గా ఉండ‌డం, బ‌రువులు మోయ‌లేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిసిస్తాయి. ఈ వ్యాధి నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా నరాల బ‌ల‌హీన‌త స‌మ‌స్యను అరిక‌ట్ట‌లేక బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది … Read more

Canola Oil : ఎలాంటి బాన‌పొట్ట అయినా స‌రే క‌రిగించే ఆయిల్ ఇది..!

Canola Oil : ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఊబ‌కాయం స‌మ‌స్య ఒక‌టి. ఈ స‌మ‌స్య‌కు కార‌ణం శ‌రీరంపై త‌గినంత శ్ర‌ద్ధ చూపించ‌క‌పోవ‌డం, అతిగా తిన‌డం, ఎక్కువ సేపు కూర్చోని ప‌ని చేయ‌డం, జంక్ ఫుడ్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువ‌గా తిన‌డం వంటి వాటిని కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రినీ ఊబ‌కాయం స‌మ‌స్య వేధిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఊబ‌కాయం కార‌ణంగా హార్ట్ ఎటాక్, అధిక ర‌క్తపోటు, డ‌యాబెటిస్, … Read more

Sweet Corn Pulao : ఎంతో రుచిక‌ర‌మైన స్వీట్ కార్న్ పులావ్‌.. త‌యారీ ఇలా..!

Sweet Corn Pulao : స్వీట్ కార్న్ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీన్ని ఉడ‌క‌బెట్టుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. అలాగే వీటితో ప‌లు ఇతర వంట‌కాల‌ను కూడా చేస్తుంటారు. స్వీట్ కార్న్‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కాస్త శ్ర‌మించాలే కానీ రుచిక‌ర‌మైన స్వీట్ కార్న్ పులావ్ నిమిషాల్లో రెడీ అవుతుంది. దీన్ని ఎలా త‌యారు … Read more