Holy Basil Seeds : తుల‌సి విత్త‌నాల‌ను రోజూ తింటే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Holy Basil Seeds : హిందూ సంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌ను పూజించ‌డం ఎప్ప‌టి నుంచో ఆన‌వాయితీగా వ‌స్తోంది. తుల‌సి మొక్క‌ను ఇంట్లో పెట్టుకుని పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అంతా మంచే జ‌రుగుతుంద‌ని.. ఇంట్లోని వారికి సుఖ‌శాంతులు క‌లుగుతాయని న‌మ్ముతారు. అందుక‌నే మ‌హిళ‌లు తుల‌సి మొక్క‌కు రోజూ పూజ‌లు చేస్తుంటారు. ఇక ఆయుర్వేద ప‌రంగా కూడా తుల‌సి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీన్ని అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అయితే కేవ‌లం తుల‌సి మొక్క … Read more

Kodo Millet Laddu : చిరుధాన్యాలైన అరికెల‌తో ల‌డ్డూలు.. రోజుకు ఒక‌టి తింటే.. ఎంతో లాభం..!

Kodo Millet Laddu : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వీటి వ‌ల్ల జీవితాంతం మందుల‌ను వాడాల్సి వ‌స్తోంది. అయితే మందుల‌ను వాడే ప‌నిలేకుండా వీటి నుంచి బ‌య‌ట ప‌డాల‌న్నా.. లేదా మందుల వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల నుంచి త‌ప్పించుకోవాల‌న్నా.. ఈ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించాల‌న్నా.. అందుకు చిరు ధాన్యాలు మ‌నకు ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో అరికెలు కూడా ఒక‌టి. వీటిని నేరుగా తిన‌లేరు. … Read more

ఈ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వాళ్ల‌కు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా వ‌స్తాయట‌.. తెలుసా..?

సాధారణంగా మ‌నం వ్యాయామం చేయకపోతే.. సరైన ఆహారం తీసుకోకపోతే.. ఇతరత్రా కారణాల వల్ల గుండె జ‌బ్బులు వస్తాయని మనకు తెలుసు కానీ.. అసలు.. మీ ఒంట్లో ప్రవహించే రక్తం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అనే విషయం మీకు తెలుసా. అవును.. మీరు ఫిట్ గా ఉన్నా.. మంచి ఫుడ్ తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా.. ఎంతో ఆరోగ్యంగా ఉన్నా కూడా మీ రక్తమే మీకు గుండె జబ్బులు తీసుకొచ్చే ప్రమాదం … Read more

గొంతు స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. వీటిని అస‌లు తిన‌రాదు.. అవేమిటంటే..?

గొంతు స‌మ‌స్య‌లు ఉంటే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే ఆహారం తినేట‌ప్పుడు, నీరు తాగేట‌ప్పుడు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. మింగ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంటుంది. జ‌లుబు కార‌ణంగా గొంతులో వాపు వచ్చిన‌ప్పుడు ఇలా అవుతుంది. దీంతో ఏ ప‌దార్థాన్ని తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు వేడిగా ఉండే ప‌దార్థాల‌ను తింటే కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు తిన‌కూడ‌ని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు స‌మ‌స్య‌లు ఉన్న వారు సిట్ర‌స్ ఫ‌లాల‌ను తిన‌రాదు. … Read more

ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉందా.. అయితే ఇలా చేయండి.. ర‌క్తం బాగా ప‌డుతుంది..

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. రక్త హీనత. ఒంట్లో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల మనిషి బలం తక్కువవడం.. ఎటువంటి పని చేయలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే.. చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లీష్ మందులను వాడుతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలకు రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల.. వాళ్లకు రక్త హీనత సమస్య … Read more

Sugar Levels : ఈ చిట్కాలు పాటిస్తే.. 500 ఉన్న షుగ‌ర్ కూడా 100కు వ‌చ్చేస్తుంది..!

Sugar Levels : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న శైలి కార‌ణంగానే ఇది వ‌స్తోంది. అయితే షుగ‌ర్ వ‌చ్చిన వారు డాక్ట‌ర్ ఇచ్చే మందుకు తోడు స‌రైన జీవ‌న‌శైలిని పాటించాలి. అప్పుడే షుగ‌ర్ ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా షుగ‌ర్ త‌గ్గ‌డం లేద‌ని చెబుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించాలి. … Read more

Cauliflower Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా మొత్తం తింటారు..

Cauliflower Masala Curry : మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ ర‌కాల కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. దీన్ని చాలా మంది అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కార‌ణం.. దీన్నుంచి వ‌చ్చే వాస‌న‌నే అని చెప్ప‌వ‌చ్చు. అందువ‌ల్లే కాలిఫ్ల‌వ‌ర్‌ను తినేందుకు చాలా మంది విముఖ‌త‌ను వ్య‌క్తం చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌వ‌ర్ ఎంతో ఉత్త‌మ‌మైంద‌ని చెప్ప‌వచ్చు. ఎందుకంటే.. దీనిలో అనేక పోష‌కాల‌తోపాటు ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. క‌నుక కాలిఫ్ల‌వ‌ర్‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక దీంతో … Read more

Acidity : క‌డుపులో మంట‌గా ఉందా.. ఇంగ్లిష్ మందుల‌తో ప‌నిలేదు.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు చాలు..!

Acidity : మనలో చాలా మందికి సహజంగానే చాలా సార్లు అసిడిటీ సమస్య వస్తుంటుంది. మసాలాలు, నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, ఇతర పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే చాలా మందికి అసిడిటీ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యకు ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే పరిష్కారం చూపుతాయి. వాటితో అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. అసిడిటీ సమస్య ఉన్న వారికి కడుపులో మంటగా అనిపిస్తుంది. పరగడుపునే అయితే సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల … Read more

Dates Ragi Laddu : ఖ‌ర్జూరాలు, రాగుల‌తో చేసే ల‌డ్డూలు.. ఎంతో బ‌లం.. రోజుకు ఒక‌టి తినాలి..

Dates Ragi Laddu : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్ లో ఖ‌ర్జూరాలు ఒక‌టి. ఇవి సాధార‌ణ రూపంతోపాటు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ మ‌న‌కు ల‌భిస్తాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఖ‌ర్జూరాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఖ‌ర్జూరాల‌ను, రాగుల‌ను ఉప‌యోగించి త‌యారు చేసే లడ్డూలు ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌వి. వీటిని రోజుకు ఒక‌టి తిన్నా చాలు.. మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఓ వైపు … Read more

Fruits : ఈ పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తొక్కతో స‌హా తినాలి.. అవేమిటంటే..

Fruits : రోజూ పండ్ల‌ను తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మ‌నంద‌రికి తెలిసిందే. పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. పండ్ల‌ను సాధార‌ణంగా మ‌నం తొక్క వ‌లిచి తింటూ ఉంటాం. కానీ కొన్ని ర‌కాల పండ్ల‌ను మాత్రం తొక్క తీయ‌కుండానే తినాలి. అలా తొక్క తీయ‌కుండా తింటేనే ఆ పండ్ల వ‌ల్ల మ‌న‌కు పూర్తి స్థాయి … Read more