Fastfood : ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ల‌లో ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఇది తెలిస్తే.. ఆ ప‌ని చేయ‌రు..!

Fastfood : ఈ రోజుల్లో ఎక్క‌డ చూసినా రెస్టారెంట్లు, హోట‌ల్స్, దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లే క‌నిపిస్తున్నాయి. దానికి కార‌ణం ఈ త‌రం వారు బ‌య‌ట దొరికే ఆహారాల‌ను ఇష్ట‌ప‌డ‌డ‌మే. కొన్ని న‌గ‌రాల్లో అయితే వీధికొక చాట్ బండార్ క‌నిపిస్తూ ఉంటుంది. అవి జ‌నంతో గుమిగూడి ఉండ‌డాన్ని కూడా మ‌నం గ‌మ‌నిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్క‌డ చూసినా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లే క‌నిపిస్తూ ఉన్నాయి. వాటిని చూడ‌గానే మ‌న‌కు నోరు ఊరిన‌ట్టు అవుతుంది. అక్క‌డికి వెళ్లి … Read more

Tomato Pickle : ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు పాడ‌వ‌దు..!

Tomato Pickle : మనం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటితో కూర‌ల‌నే కాకుండా నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే నిల్వ ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. ఈ ట‌మాట నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ట‌మాటాలు – అర‌కిలో, చింత‌పండు – … Read more

Medicine : మందుల‌ను వాడినా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే.. దీన్ని తీసుకోవాలి.. అద్భుతంగా ప‌నిచేస్తుంది..

Medicine : ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. ఈ నానుడి మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం ఏ ప‌ని చేసిన‌, చేయాల‌న్నా మ‌న ఆరోగ్యం బాగుంటేనే చేయ‌గ‌లం. ప‌ని ఒత్తిడి వ‌ల్ల‌, కాలంలో వ‌చ్చిన మార్పుల వ‌ల్ల, అప్పుడ‌ప్పుడు అనుకోని సంద‌ర్భాల వ‌ల్ల ఏదో ఒక రోగం మ‌న‌కు వ‌స్తూనే ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ని ఒత్తిడి కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌చ్చిందే అనుకుందాం. త‌ల‌నొప్పి త‌గ్గ‌డానికి త‌ల‌నొప్పిని త‌గ్గించే మాత్ర‌ల‌ను వేసుకుంటాం. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా జ‌లుబు చేయ‌డం స‌హ‌జం. జులుబును త‌గ్గించుకోవ‌డానికి … Read more

Pitla Chutney : దోశ‌, ఇడ్లీ, వ‌డ‌లోకి.. అదిరిపోయే స్పెష‌ల్ చ‌ట్నీ.. త‌యారీ ఇలా..!

Pitla Chutney : మ‌నం ఉద‌యం ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే వీటిని తిన‌డానికి వివిధ ర‌కాల చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మ‌హారాష్ట్ర స్పెష‌ల్ పిట్లా చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చ‌ట్నీ చూడ‌డానికి అచ్చం బొంబాయి చ‌ట్నీలా ఉంటుంది. కానీ రుచి మాత్రం వేరుగా ఉంటుంది. ఈ పిట్లా చ‌ట్నీని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. పిట్లా … Read more

Gas Trouble : మీరు రోజూ తీసుకునే ఈ ఆహారాలే గ్యాస్ స‌మ‌స్య‌ను క‌ల‌గ‌జేస్తున్నాయ‌ని మీకు తెలుసా..?

Gas Trouble : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ స‌మస్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే ఈ స‌మ‌స్య వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం చిన్నారుల‌కు కూడా ఈ స‌మ‌స్య వ‌స్తోంది. అందుకు కార‌ణం మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలే కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. అయితే మ‌నం తీసుకునే అనేక ఆహారాల్లో గ్యాస్‌ను క‌ల‌గ‌జేసేవి ఉంటున్నాయి. వాటిని గురించి తెలుసుకుంటే.. వాటిని తిన‌కుండా ఉండ‌వ‌చ్చు. దీంతో గ్యాస్ స‌మ‌స్య … Read more

Jonna Biryani : జొన్న‌ల‌తో బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా.. ఇలా చేయాలి..!

Jonna Biryani : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. అందుక‌నే చిరు ధాన్యాల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు రోజువారీ ఆహారంలో అన్నంకు బ‌దులుగా చిరు ధాన్యాల‌ను చేర్చుకుంటున్నారు. వాస్త‌వానికి చిరు ధాన్యాలు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని మ‌న పెద్ద‌లు తినేవారు. అందుక‌నే వారు ఇప్ప‌టికీ చాలా దృఢంగా ఉన్నారు. అయితే చిరు ధాన్యాల్లో ఒక‌టైన జొన్న‌ల‌ను చాలా మంది … Read more

Health Tips : శృంగారం చేయ‌క‌పోతే.. అంతే.. ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Health Tips : మ‌నిషికి ఏది కావాలో ఏది అవ‌స‌ర‌మో దేవుడికి బాగా తెలుసు. అందుకే స్త్రీ, పురుషులు అని రెండు ర‌కాల శ‌రీరాల‌ను త‌యారు చేసి కోరిక‌ల‌ను పుట్టించాడు. అయితే శృంగారం గురించి సైన్స్ చెప్పే విష‌యాలు చూస్తే అవి అన్నీ నిజ‌మేనేమో అనిపిస్తుంది. శృంగార జీవితం వ‌ల్ల అందం, ఆరోగ్యంతో పాటు తెలివితేట‌లు కూడా పొంద‌వ‌చ్చు. మెద‌డును చురుకుగా ఉంచుకోవ‌డానికి చెస్, ప‌జిల్స్, సుడోకు వంటి వాటిని ఆడుతూ ఉంటారు. కానీ శృంగారం వ‌ల్ల … Read more

Turmeric Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ప‌సుపు నీళ్ల‌ను తాగితే.. మీ శ‌రీరంలో ఊహించ‌ని మార్పులు జ‌రుగుతాయి..

Turmeric Water : మ‌న‌లో చాలా మంది ఆరోగ్యం కోసం ర‌క‌ర‌కాల జ్యూస్ ల‌ను తాగుతూ ఉంటారు. ఇవి అన్ని ఆరోగ్యాన్ని బాగు చేస్తాయో, పాడు చేస్తాయో తెలియ‌దు కానీ ఈ ఒక్క‌టి తాగితే మాత్రం ఆరోగ్యంలో మార్పులు సంభవిస్తాయి. అదేమిట‌ని అంద‌రూ సందేహం వ్య‌క్తం చేస్తుంటారు. అదేమిటో కాదు మ‌నంద‌రికి తెలిసిందే. అదే ప‌సుపు. భార‌తీయ సాంప్ర‌దాయంలో ప‌సుపుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. హిందువులు ఏ శుభ‌కార్యాన్న‌యినా ప‌సుపుతోనే ప్రారంభిస్తారు. ప‌సుపును వంట‌ల్లో ఎంతో కాలం … Read more

Asthma : ఆస్తమాకి శాశ్వత పరిష్కారం ఈ కాయ పప్పు.. రోజూ తినాలి..

Asthma : ఉబ్బ‌సం లేదా ఆస్త‌మా అనేది ఒక తీవ్ర‌మైన శ్వాస‌కోస వ్యాధి. ఇది దీర్ఘ‌కాలంగా మ‌నిషికి ఊపిరి అంద‌కుండా చేస్తుంది. ఇది పిల్ల‌లోనూ, పెద్ద‌వారిలోనూ క‌నిపిస్తుంది. అయితే ఇద్ద‌రిలోనూ కార‌ణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఆయాసం ఎక్కువ‌గా రావ‌డం. ఈ వ్యాధి కార‌ణంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువ‌గా త‌యార‌య్యి ఊపిరిని అడ్డ‌కుంటాయి. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి సాధార‌ణంగా వ‌తావ‌ర‌ణంలోని అల‌ర్జీ క‌లిగించే ప‌దార్థాలు కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Roti : చ‌పాతీ కర్ర‌తో ప‌నిలేకుండా రోటీల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. 25 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి..

Roti : మ‌నం ఆహారంలో భాగంగా రోటీల‌ను కూడా త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. రోటీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే రోటీల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం రోటీ క‌ర్ర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. రోటీ క‌ర్ర‌ను ఉప‌యోగించ‌కుండా కూడా మ‌నం రోటీలను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన రోటీలు మెత్త‌గా ఉండ‌డంతో పాటు వీటిని నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. రోటీ క‌ర్ర‌తో ప‌ని లేకుండా రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన … Read more