Jaggery With Milk : పాలలో బెల్లం కలిపి తాగడం మరిచిపోకండి.. లేదంటే అనేక లాభాలను కోల్పోతారు..
Jaggery With Milk : బెల్లం ఒక తియ్యటి పదార్థం. దీనిని సాధారణంగా చెరుకు రసం నుండి తయారు చేస్తారు. బెల్లాన్ని ఎక్కువగా ఆసియా మరియు ఆఫ్రికా దేశాల్లో ఉపయోగిస్తారు. తాటి, జీలుగ చెట్ల నుండి కూడా బెల్లాన్ని తయారు చేస్తారు. చెరుకు రసాన్ని కాగబెట్టి బెల్లాన్ని తయారు చేస్తారు. ఈ బెల్లం నేల స్వభావాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగా, నల్లగా, మెత్తగా, గట్టిగా ఉంటుంది. బెల్లం స్వభావాన్ని బట్టి దానికి ధరను … Read more









