Mutton Curry : మటన్‌ను ఇలా చేస్తే.. అన్నం, చపాతీల్లోకి భలేగా ఉంటుంది..
Mutton Curry : మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో మటన్ కూడా ఒకటి. మనం అప్పుడప్పుడూ మటన్ ను తింటూ ఉంటాం. మటన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి అలాగే చపాతీలోకి తినేలా మటన్ కూరను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మటన్ కూర తయారీకి కావల్సిన పదార్థాలు.. మటన్ – అరకిలో, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు … Read more









