Dhaba Style Paneer Curry : ధాబా స్టైల్‌లో ప‌నీర్ క‌ర్రీ త‌యారీ ఇలా.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తింటారు..

Dhaba Style Paneer Curry : మ‌నం అప్పుడ‌ప్పుడూ ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనితో మ‌నం ఎన్నో ర‌కాల వంట‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌నీర్ తో చేసే వంట‌లు చాలా రుచిగా కూడా ఉంటాయి. అందులో భాగంగా ధాబా స్టైల్ లో ప‌నీర్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Curd : రాత్రి పూట పెరుగును తిన‌వ‌చ్చా.. లేదా.. వైద్యులు ఏమ‌ని చెబుతున్నారు..

Curd : మ‌న‌లో చాలా మందికి భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తిన‌నిదే అస‌లు భోజ‌నం చేసిన‌ట్టే ఉండ‌దు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగును తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. పెరుగును ఇష్ట‌ప‌డ‌ని వారు దాదాపుగా ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే పెరుగును తిన‌రు. పెరుగును తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మాత్రం పెరుగును తిన‌ని వారు కూడా పెరుగును ఇట్టే తినేస్తారు. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల … Read more

Special Tomato Pappu : స్పెష‌ల్ ట‌మాటా ప‌ప్పు.. త‌యారీ ఇలా..!

Special Tomato Pappu : ట‌మాటాల‌ను మ‌నం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని కూర లేదా ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వండుతుంటారు. అయితే ట‌మాటాల‌తో చేసే ప‌ప్పు ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు.. దేంతో తిన్నా స‌రే భ‌లే రుచిగా ఉంటుంది. అయితే దీన్ని మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్పెష‌ల్ ట‌మాటా ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కందిపప్పు – ఒక కప్పు, టమాటాలు … Read more

Sinusitis : సైన‌స్ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కా.. రోజూ ఇలా చేయాలి..

Sinusitis : మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ జ‌లుబు, ముక్కు మూసుకుపోవ‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను ఎదుర్కొంటున్న‌ట్ల‌యితే అలాంటి వారు వారు క‌చ్చితంగా సైనుసైటిస్ తో బాధ‌ప‌డుతున్న‌ట్టే. ప్ర‌తి మ‌నిషి త‌న జీవిత కాలంలో సైనుసైటిస్ బారిన ప‌డిన వారే. మ‌న‌లో 100 శాతం మంది కాక‌పోయినా క‌నీసం 90 శాతం మందికి పైగా సైన‌స్ బారిన ప‌డిన వారే. ముఖంలో క‌ళ్ల ద‌గ్గ‌ర‌, ముక్కు ప‌క్క భాగంలోని ఎముక‌ల్లో ఉండే స‌న్న‌ని గాలితో నిండే ప్ర‌దేశాన్ని సైన‌స్ … Read more

Pongal : ఆరోగ్య‌క‌ర‌మైన పొంగ‌ల్‌.. త‌యారు చేయ‌డం ఇలా..

Pongal : భార‌త‌దేశంలో అనేక వ‌ర్గాలు, మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు జీవిస్తున్నారు. ఎన్నో రాష్ట్రాల వాళ్లు త‌మ ఆహార ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. సంప్ర‌దాయ వంట‌కాల‌ను తింటుంటారు. అయితే అలాంటి వంట‌కాల్లో పొంగ‌ల్ కూడా ఒక‌టి. దీన్ని కేర‌ళ‌, త‌మిళ‌నాడు వాసులు ఎక్కువ‌గా చేస్తుంటారు. కానీ దీన్ని మనం కూడా చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య‌క‌రం కూడా. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొంగ‌ల్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం – … Read more

Tap Water : మీ ఇంట్లో ట్యాప్ నుంచి నీళ్లు కారుతున్నాయా.. అయితే వాస్తు ప‌రంగా ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tap Water : వాస్తు అంటే వాస్తే మ‌రి. కేవ‌లం ఇంటికి మాత్ర‌మే కాదు, అందులో ఉండే బాత్‌రూమ్‌ల‌కు కూడా వాస్తు వ‌ర్తిస్తుంది. బాత్‌రూంలు ఇంట్లో ఎన్ని ఉన్నా, బ‌య‌ట ఎన్ని ఉన్నా క‌చ్చితంగా వాస్తు వాట‌న్నింటికీ వ‌ర్తిస్తుంది. ఈ క్రమంలోనే బాత్‌రూంల‌లో కూడా వాస్తు దోషాలు ఉంటాయి. వాటి వ‌ల్ల ఆ ఇంట్లో ఉంటున్న వారంద‌రికీ అనారోగ్యంగా ఉండ‌డ‌మో లేదంటే డ‌బ్బు ఎప్పుడూ వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చ‌వ‌డ‌మో జ‌రుగుతూ ఉంటుంది. మ‌రి అలా కాకుండా ఉండాలంటే … Read more

Rasam : ఈ ర‌సాన్ని రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నంతో తీసుకోండి.. రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది..

Rasam : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు ఏవిధంగా వ‌స్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకుంటున్నారు. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు అనేక ర‌కాల ఆహారాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో ర‌సం కూడా ఒక‌టి. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని బాగా పెంచుతుంది. దీంతో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఇక దీన్ని ఎలా … Read more

Lungs : వీటిని రోజూ తింటే.. మీ ఊపిరితిత్తులు శుభ్ర‌మ‌వుతాయి..!

Lungs : మ‌న శ‌రీరంలో ఉన్న అవ‌యవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఇవి మ‌నం పీల్చే గాలిని శుద్ధి చేసి శ‌రీరానికి అందిస్తాయి. అలాగే మ‌న లోప‌ల ఉండే హానికార‌క వాయువుల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్ర‌స్తుతం మ‌నం పాటిస్తున్న జీవ‌న‌శైలితోపాటు ఉంటున్న కాలుష్య వాతావ‌ర‌ణం వ‌ల్ల మ‌న ఊపిరితిత్తులు త్వ‌ర‌గా చెడిపోతున్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే ఇలా ఊపిరితిత్తులు చెడిపోకుండా ఉండాలంటే.. అందుకు కొన్ని ఆహారాలు … Read more

Sulemani Chai : హైద‌రాబాద్ స్పెష‌ల్ సులేమానీ చాయ్‌.. రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Sulemani Chai : ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా గొంతులో చాయ్‌ పడకపోతే కొంత మందికి ఏమీ తోచదు. బెడ్‌ టీ తాగి కొందరు తమ దినచర్యను ప్రారంభిస్తారు. ఇక కొందరు బ్రేక్ ఫాస్ట్‌ చేశాకే టీ తాగుతారు. ఆ తరువాత బయటకు గనక వెళితే రోజులో ఎక్కడైనా సరే ఒక చోట తమ ఫేవరెట్‌టీని ఆస్వాదిస్తారు. అయితే చాయ్‌లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ సులేమానీ చాయ్‌ బాగా ప్రసిద్ధి గాంచింది. దీన్ని హైదరాబాద్‌తోపాటు … Read more

Bathing : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేశాక స్నానం చేస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bathing : శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కోసం ఎవ‌రైనా స్నానం చేయాల్సిందే. స్నానం వ‌ల్ల శ‌రీరం శుభ్రం అవ‌డమే కాదు, మ‌న‌స్సుకు కూడా ఆహ్లాదం ల‌భిస్తుంది. ఎంతో ప్ర‌శాంత‌త చేకూరుతుంది. అయితే కొంద‌రు రోజుకు ఒక‌సారి స్నానం చేస్తారు, కొంద‌రు రెండు సార్లు చేస్తారు, ఇంకా కొంద‌రైతే రోజుల త‌ర‌బ‌డి స్నానం చేయ‌రు. దీని గురించి ప‌క్క‌న పెడితే అస‌లు స్నానం ఎప్పుడు చేసినా ఏం కాదు, కానీ భోజ‌నం చేసిన త‌రువాత మాత్రం చేయ‌కూడ‌దు. అవును, … Read more