Mokkajonna Garelu : మొక్క‌జొన్న గారెల‌ను ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..

Mokkajonna Garelu : మొక్క జొన్న‌లు మ‌న‌కు దాదాపుగా ఏడాదిలో అన్ని నెల‌ల్లోనూ ల‌భిస్తాయి. ఒక్క వేస‌వి త‌ప్ప మొక్క జొన్న‌లు మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాయి. స్వీట్ కార్న్ అయితే ఎల్ల‌ప్పుడూ ల‌భిస్తుంది. అయితే మొక్క‌జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ప‌లు వంట‌కాల‌ను కూడా చేస్తుంటారు. వీటిని ఉప‌యోగించి చేసే గారెలు భ‌లే రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్క‌జొన్న గారెల త‌యారీకి కావ‌ల్సిన … Read more

Indigestion : ఈ చిట్కాల‌ను పాటిస్తే తిన్న ఆహారం దెబ్బ‌కు జీర్ణ‌మ‌వుతుంది..!

Indigestion : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో అజీర్ణం కూడా ఒక‌టి. అజీర్ణం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటాయి. అయితే అజీర్ణం స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోక‌పోతే అది ఇత‌ర వ్యాధుల‌కు దారి తీస్తుంది. దాంతో అధికంగా బ‌రువు పెరుగుతారు. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక అజీర్ణం స‌మ‌స్య … Read more

Palak Paneer : పాల‌క్ ప‌నీర్‌ను ఇలా చేయాలి.. చ‌పాతీలు రెండు ఎక్కువే తింటారు..

Palak Paneer : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌కైన ఆకు కూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. దీన్ని చాలా మంది త‌ర‌చూ వండుతుంటారు. దీంతో ట‌మాటా, కూర‌, ప‌ప్పు వంటివి చేస్తుంటారు. అయితే పాల‌కూర‌తో మ‌నం అనేక విధాలైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీన్ని ఎలా వండి తిన్నా స‌రే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే పాల‌కూర‌ను ప‌నీర్ తో కూడా క‌లిపి వండుకోవ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాల‌క్ ప‌నీర్ త‌యారీకి … Read more

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. రోజూ తింటారు..

Jonna Rotte : ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు జొన్న‌ల‌ను బాగా తినేవారు. జొన్న‌ల‌ను రోట్లో వేసి దంచి వాటిని గ‌డ‌క‌లా వండుకుని తినేవారు. అలాగే జొన్న రొట్టెల‌ను కూడా తినేవారు. క‌నుక‌నే ఇప్ప‌టికీ ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా మ‌న పెద్ద‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ మ‌నం మాత్రం తెల్ల‌గా మ‌ల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తింటూ అనేక రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నాం. కానీ వాస్త‌వానికి జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. జొన్న‌ల‌తో ఎలాంటి … Read more

Alu Chana Curry : ఆలు శ‌న‌గ‌ల మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Alu Chana Curry : బంగాళా దుంప‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది కూర‌ల రూపంలో చేసుకుంటుంటారు. వీటితో వేపుడు, ట‌మాటా కూర‌, కుర్మా, పులావ్‌, బిర్యానీ, మ‌సాలా క‌ర్రీ వంటివి చేయ‌వ‌చ్చు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగ‌డ్డ‌ల‌తో శ‌న‌గ‌ల‌ను క‌లిపి మ‌సాలా కూర‌ను కూడా చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు శ‌న‌గ‌ల మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బంగాళదుంపలు – అర … Read more

Black Grapes : న‌ల్ల ద్రాక్ష‌లు.. మ‌న‌కు ల‌భించిన వ‌రం.. ఎలాగో తెలుసా..?

Black Grapes : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో ద్రాక్ష‌లు ఒక‌టి. వీటిల్లో మూడు ర‌కాలు ఉంటాయి. ఆకుప‌చ్చ‌, ఎరుపు, న‌లుపు.. అని మూడు ర‌కాల ద్రాక్ష‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలోనూ న‌ల్ల‌ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్లే మ‌న‌కు అధికంగా లాభాలు క‌లుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. న‌ల్ల ద్రాక్ష‌ల్లో మిగిలిన రెండు ద్రాక్ష‌ల క‌న్నా అధిక మొత్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న‌కు క‌లిగే అనేక వ్యాధుల‌ను న‌యం … Read more

Mixed Vegetable Rice : అన్ని కూర‌గాయ‌ల‌తో మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్‌.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం కూడా..

Mixed Vegetable Rice : సాధార‌ణంగా మ‌నం త‌ర‌చూ అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను తింటుంటాం. అయితే ఉద‌యం వంట ఏదో ఒక‌టి చేసేయాలి. ఆఫీస్ ల‌కు, కాలేజీలు, స్కూళ్ల‌కు వెళ్లేవారి కోసం బాక్స్ రెడీ చేయాలి. కానీ వంట చేసేందుకు కొంద‌రికి ఒక్కోసారి స‌మ‌యం ఉండ‌దు. లేదా ఏం కూర చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఎక్కువ సేపు ఆలోచించ‌కుండా వెంట‌నే మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ చేయండి. వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి చేసే రైస్ ఇది. … Read more

Om : రోజూ ప‌ర‌గ‌డుపునే ఓం మంత్రాన్ని ప‌ఠిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Om : హిందువులు చ‌దివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. ఇది ఏకాక్ష‌ర మంత్రం. ఓం లేదా ఓమ్ అని ప‌లుకుతారు. ఈ మంత్రం త్రిమూర్తి స్వ‌రూపంగా చెప్ప‌బ‌డుతోంది. అ, ఉ, మ‌కార శ‌బ్దాల‌తో ఓం ఏర్ప‌డుతుంది. ఓంకారం శ‌బ్దాల్లో మొద‌టిది. హిందూ మ‌తానికి కేంద్ర బిందువు. దీన్ని ప‌రమాత్మ‌కు ప్ర‌తీక అని చెబుతారు. అయితే దీన్ని ప‌ల‌క‌డం వ‌ల్ల జ‌న‌నావ‌య‌వాల నుంచి త‌ల వ‌ర‌కు శ‌క్తి చేకూరుతుంది. ఓం ప‌లికే సంద‌ర్భంలో … Read more

Kodiguddu Royyala Iguru : అద్భుత‌మైన పోష‌కాల‌ను అందించే కోడిగుడ్లు, రొయ్య‌ల ఇగురు.. త‌యారీ ఇలా..

Kodiguddu Royyala Iguru : కోడిగుడ్లు, రొయ్య‌లు.. మ‌న‌కు పోష‌కాలను, శ‌క్తిని అందించే అద్భుత‌మైన ఆహారాలు అని చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే ఈ రెండింటినీ క‌లిపి వండుకుని కూడా తిన‌వ‌చ్చు. వీటిని క‌లిపి చేసే ఇగురు చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్లు రొయ్య‌ల ఇగురు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కోడిగుడ్లు … Read more

Mosquitoes : దోమ‌ల‌కు వీటి వాస‌న ప‌డ‌దు.. వీటిని ఉప‌యోగిస్తే దోమ‌లు ప‌రార్‌..!

Mosquitoes : ప్ర‌స్తుత త‌రుణంలో విష జ్వ‌రాలు విజృంభిస్తున్నాయి. చాలా వ‌ర‌కు జ్వ‌రాలు దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల‌నే వ‌స్తున్నాయి. అందువ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే వాస్త‌వానికి కొన్ని ర‌కాల వాస‌న‌లు దోమ‌ల‌కు ప‌డ‌వు. ఆ వాస‌న ఉందంటే చాలు.. అక్క‌డికి దోమ‌లు అస‌లు వెళ్ల‌వు. అందువ‌ల్ల ఆ వాస‌న వ‌చ్చే ప‌దార్థాల‌ను మ‌నం ఉప‌యోగించాలి. దీంతో ఆ వాస‌న‌ల‌కు దోమ‌లు మ‌న ద‌గ్గ‌ర‌కు రావు. ఇక దోమ‌ల‌కు ప‌డ‌ని ఆ ప‌దార్థాలు ఏమిటంటే.. వెల్లుల్లి … Read more