Cauliflower Rice : వంట చేసే సమయం లేదా.. అయితే కాలిఫ్లవర్ రైస్ చేయండి.. రుచిగా ఉంటుంది..
Cauliflower Rice : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. ఇది మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. కానీ కాలిఫ్లవర్ మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీంట్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక మాంసాహారం తినని వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే కాలిఫ్లవర్‌ను చాలా మంది పలు రకాలుగా వండుతుంటారు. దీంతో రైస్ కూడా తయారు చేయవచ్చు. ఇది … Read more









