Chilli Chicken : రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్.. తయారీ ఇలా..!
Chilli Chicken : మాంసాహార ప్రియులు అందరికీ చికెన్ అంటే ఇష్టంగానే ఉంటుంది. దీన్ని తినని వారు ఉండరు. ఈ క్రమంలోనే చికెన్‌తో మనం అనేక రకాల వంటలను చేసి తింటుంటాం. అయితే చికెన్‌తో చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను కూడా చేయవచ్చు. వాటిల్లో చిల్లీ చికెన్ ఒకటి. ఇది మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రెస్టారెంట్లలో లభిస్తుంది. కానీ దీన్ని కాస్త శ్రమిస్తే మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా … Read more









