Jaggery Coconut Laddu : ఈ ల‌డ్డూ ఎంత ఆరోగ్య‌క‌రం అంటే.. రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..

Jaggery Coconut Laddu : బెల్లం, కొబ్బ‌రి.. ఈ రెండూ మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే ఈ రెండింటినీ క‌లిపి తిన‌డం అంత సుల‌భం కాదు. కానీ వీటితో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లుగా.. ఒకే ల‌డ్డూతో రెండింటిలో ఉండే … Read more

Dandruff : చుండ్రును శాశ్వ‌తంగా తొల‌గించే.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

Dandruff : వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే మ‌న జుట్టు కుదుళ్లు చాలా బ‌ల‌హీనంగా మారుతాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వ‌ర్షాకాలంలో చ‌ర్మంతోపాటు త‌ల‌పై ఉండే స్కాల్ప్ కూడా పొడిగా అవుతుంది. దీంతో దురద ఎక్కువ‌గా వ‌స్తుంది. దీని వ‌ల్ల తెల్ల‌ని పొట్టు బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇది చుండ్రులా క‌నిపిస్తుంది. అయితే చుండ్రు స‌మ‌స్య వ‌స్తే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. దీన్ని వ‌దిలించుకునేందుకు చాలా మంది అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తుంటారు. కానీ అవేవీ ప‌నిచేయ‌క విసిగిపోతుంటారు. అయితే … Read more

Allam Garelu : అల్లం గారెల‌ను ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Allam Garelu : మినుముల‌తో చేసే గారెలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని పండుగ‌లు లేదా శుభ కార్యాల స‌మ‌యంలో చేస్తుంటారు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మిన‌ప గారెల‌ను చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ తింటారు. అయితే వీటిలోనే అల్లం బాగా వేసి మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి అంద‌రికీ ఎంత‌గానో న‌చ్చుతాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం గారెల త‌యారీకి కావ‌ల్సిన … Read more

Jaggery : రోజూ బెల్లం తింటే.. ఇన్ని ఉప‌యోగాలా.. పురుషులు విడిచిపెట్ట‌కుండా తినాలి..!

Jaggery : ప్ర‌స్తుతం చ‌క్కెర వాడ‌కం అధిక‌మైంది. దీంతో చాలా మంది అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నారు. చ‌క్కెర‌ను అధికంగా తిన‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెర‌గ‌డ‌మే కాకుండా.. టైప్ 2 డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. అయితే చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా మ‌నం బెల్లాన్ని తిన‌వ‌చ్చు. చ‌క్కెర అందించే తీపి రుచిని ఇవ్వ‌డంతోపాటు బెల్లం మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తుంది. ఇక బెల్లాన్ని ఎలా ఉప‌యోగిస్తే.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Carrot Puri : క్యారెట్ల‌తో పూరీల త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Carrot Puri : మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ ర‌కాల కూర‌గాయ‌ల్లో క్యారెట్లు ఒక‌టి. వీటిని నేరుగా ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. క్యారెట్ల‌ను మ‌నం త‌ర‌చూ ఎన్నో వంటల్లోనూ వేస్తుంటాం. అయితే క్యారెట్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే క్యారెట్ల‌తో పూరీల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్ పూరీల త‌యారీకి కావ‌ల్సిన … Read more

Red Bananas : ఎరుపు రంగు అరటి పండ్లతో ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా.. ముఖ్యంగా పురుషులకు..

Red Bananas : సాధారణంగా మనకు అరటి పండు అనగానే పసుపు లేదా నల్లని మచ్చలతో కూడిన అరటి పండ్లు గుర్తుకు వస్తాయి. అయితే వాస్తవానికి అరటి పండ్లలోనూ అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ఎరుపు రంగు అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుపు రంగు … Read more

Mushroom Biryani : పుట్ట‌గొడుగుల‌తో బిర్యానీ.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Mushroom Biryani : పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందుక‌నే వైద్యులు మ‌న‌ల్ని వీటిని తిన‌మ‌ని సూచిస్తుంటారు. అయితే పుట్ట‌గొడుగుల‌తో కూర కాకుండా వెరైటీగా బిర్యానీని కూడా వండుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పుట్ట‌గొడుగుల‌తో బిర్యానీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగుల బిర్యానీ త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు.. బాస్మతి బియ్యం – పావుకేజి, పుట్టగొడుగులు … Read more

Asafoetida : ఇంగువ‌ను ఇలా తీసుకుంటే.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు విరుగుడుగా ప‌నిచేస్తుంది..

Asafoetida : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఇంగువ‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇంగువ‌ను అనేక వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే వాస్త‌వానికి ఇంగువ ఆయుర్వేదం ప్ర‌కారం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దీంతో ప‌లు వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే అందుకు ఇంగువ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తిన్న అన్నం జీర్ణంకాక కడుపు నొప్పి వస్తుంది. … Read more

Mutton Fry : మ‌ట‌న్ ఫ్రైని ఈ సీజ‌న్‌లో తినాల్సిందే.. ఇలా చేయాలి..!

Mutton Fry : మాంసాహార ప్రియుల్లో చాలా మంది మ‌ట‌న్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మ‌ట‌న్‌తో మ‌ట‌న్ బిర్యానీ, కూర చేస్తారు. అయితే మ‌ట‌న్ ఫ్రైని కూడా మ‌నం చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌ట‌న్ ఉడికేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల ఫ్రైని చేసేందుకు ఎవ‌రూ అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాస్త ఓపిక ప‌డితే ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఫ్రైని త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ట‌న్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Platelets Increasing Foods : వీటిని తింటే.. ప్లేట్‌లెట్స్ ఒకే రోజులో 2 ల‌క్ష‌లు పెరుగుతాయి..!

Platelets Increasing Foods : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. మ‌న‌కు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణ‌నాన్ని అందించ‌డంతోపాటు.. అనేక రోగాల‌ను కూడా మోసుకుని వ‌స్తుంది. ఈ సీజ‌న్‌లో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటివి సాధార‌ణంగా చాలా మందికి వ‌స్తుంటాయి. అయితే కొన్ని ర‌కాల వ్యాధులు దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల కూడా వ‌స్తాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. దీనికి క‌చ్చిత‌మైన చికిత్స అంటూ లేదు. అందుబాటులో ఉండే యాంటీ బ‌యోటిక్ మందుల‌ను అందిస్తూ చికిత్స చేస్తారు. అయితే డెంగ్యూ వ‌చ్చిన వారికి … Read more