Belly Fat : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగారంటే.. 2 వారాల్లో పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..!

Belly Fat : మ‌న పోపు డ‌బ్బాలో ఉండే దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. దీనిని మ‌నం రోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచితోపాటు వాస‌న కూడా పెరుగుతుంది. కేవ‌లం వంటల రుచిని పెంచ‌డ‌మే కాదు మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా జీల‌క‌ర్ర ఉప‌యోగ‌ప‌డుతుంది. జీల‌క‌ర్ర‌లో ఎన్నో ఔష‌ధగుణాలు ఉన్నాయి. రోజూ ఉద‌యం జీల‌క‌ర్ర నీటిని తాగితే వివిధ ర‌కాల అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ జీల‌క‌ర్ర నీటిని ఎలా … Read more

Bendakaya Vepudu : జిగురు లేకుండా.. అన్నంలో క‌లిసేలా.. బెండ‌కాయ వేపుడును ఇలా చేసుకోవ‌చ్చు..

Bendakaya Vepudu : బెండ‌కాయ‌ల‌తో కూడా మ‌నం ర‌కర‌కాల వంట‌ల‌ను చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎక్కువ‌గా వీటితో వేపుళ్ల‌ను చేస్తూ ఉంటారు. ఎంత ప్ర‌య‌త్నించినా కూడా కొంద‌రికి బెండ‌కాయ వేపుడు జిగురుగా వ‌స్తుంది. ఒక‌వేళ బెండ‌కాయ వేపుడును క‌ర‌క‌రలాడేలా చేయాలంటే నూనె ఎక్కువ‌గా అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాగే ఇది అన్నంలో కూడా క‌ల‌వ‌దు. కానీ బెండ‌కాయ వేపుడును క‌ర‌క‌ర‌లాడేలా త‌క్కువ నూనెతో అలాగే అన్నంలో క‌లిసేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ వేపుడును క‌ర‌క‌ర‌లాడేలా రుచిగా ఎలా … Read more

Eyebrows : క‌నుబొమ్మ‌లు ప‌లుచ‌గా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఒత్తుగా పెరిగి న‌ల్ల‌గా మారుతాయి..

Eyebrows : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డేలా చేయ‌డంలో కనుబొమ్మ‌లు కూడా కీల‌క పాత్ర పోషిస్తాయి. ఎంత‌టి అంద‌మైన ముఖ‌మైనా క‌నుబొమ్మ‌లు అందంగా లేకుంటే ముఖం నీర‌సంగా క‌నిపిస్తుంది. చాలా మందికి క‌నుబొమ్మ‌లు ప‌లుచ‌గా, త‌క్కువ‌గా ఉంటాయి. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా క‌నుబొమ్మ‌లు ప‌లుచ‌గానే ఉంటాయి. ఈ క‌నుబొమ్మ‌ల‌ను కొన్ని వంటింటి చిట్కాల‌ను ఉప‌యోగించి ఒత్తుగా పెరిగేలా చేయ‌వ‌చ్చు. క‌నుబొమ్మ‌ల‌ను ఒత్తుగా పెంచే వంటింటి చిట్కాలు ఏమిటి.. ఈ చిట్కాల‌ను ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Vankaya Vepudu : వంకాయ వేపుడు హోట‌ల్ రుచి రావాలంటే.. ఇలా చేయండి.. చాలా బాగుంటుంది..

Vankaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌ల‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో వంకాయ వేపుడు కూడా ఒక‌టి. ఈ వంకాయ వేపుడును అంద‌రూ ఇష్టంగా తినేలా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను తెలుసుకుందాం. వంకాయ వేపుడు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. వంకాయ‌లు – పావు కిలో, ప‌చ్చి బ‌ఠాణీలు – పావు … Read more

Germs : నులి పురుగుల స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కాలు.. ఎవ‌రికైనా ప‌నిచేస్తాయి..

Germs : నేటి కాలంలో త‌ర‌చూ పిల్ల‌ల‌తోపాటు పెద్ద‌లు కూడా క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రిలో క‌డుపులో మెలి పెట్టేసిన‌ట్టు ఉండ‌డం, క‌డుపు నొప్పి అధికంగా రావ‌డం వంటివి జ‌రుగుతుంటాయి. ఇలా క‌నుక జ‌రిగితే మీ క‌డుపులో నులి పురుగులు ఉన్న‌ట్టే. అన్ని వ‌య‌సుల వారికి క‌డుపులో నొప్పి రావ‌డం స‌హ‌జ‌మే అయినా చిన్న పిల్ల‌ల్లో మాత్రం ఎక్కువ‌గా వ‌స్తుంది. నొప్పి రావ‌డానికి నులి పురుగులే కార‌ణ‌మ‌ని ఇలా త‌ర‌చూ పిల్లల్లో క‌డుపు నొప్పి రావ‌డం వారి ఆరోగ్యానికి … Read more

Cabbage 65 : క్యాబేజి 65ని ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Cabbage 65 : క్యాబేజిని కూడా మ‌నం ఆమారంగా తీసుకుంటూ ఉంటాం. దీని వ‌ల్ల కూడా మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కానీ చాలా మంది క్యాబేజ్ రుచి, వాస‌న కార‌ణంగా దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. క్యాబేజ్ తో వేపుడు, కూర‌ల‌నే కాకుండా మ‌నం ఇత‌ర వంట‌కాల‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు. క్యాబేజ్ తో చేసుకోద‌గిన వాటిల్లో క్యాబేజ్ 65 కూడా ఒక‌టి. క్యాబేజ్ 65 ని క‌చ్చితంగా ఎవ‌రైనా తినాల్సిందే. అంత రుచిగా క్యాబేజ్ … Read more

Beauty Tips : ఇలా చేస్తే.. 5 నిమిషాల్లో మెరిసే ముఖం మీ సొంతం..!

Beauty Tips : అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా చాలా మంది అందాన్ని కోల్పోతున్నార‌నే చెప్ప‌వ‌చ్చు. పూర్వ‌కాలంలో అందాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి ఎన్నో స‌హ‌జ‌సిద్ద‌మైన మూలిక‌లు దొరికేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఈ త‌రం వారికి స‌హ‌జసిద్ద ప‌దార్థాలు, ఆయుర్వేద మూలిక‌లు దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైంది. ఒక‌వేళ దొరికినా అవి నిజ‌మైన‌వో, క‌ల్తీవో కూడా తెలియ‌దు. ఇలాంటి సందిగ్దంలో మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. క‌నుక మ‌న‌కు … Read more

Kaju Biscuits : కాజు బిస్కెట్ల‌ను ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Kaju Biscuits : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో, బేక‌రీల్లో ల‌భించే వాటిల్లో కాజు బిస్కెట్లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ బిస్కెట్ల‌ను చంద‌మామ బిస్కెట్లు అని కూడా అంటుంటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా రుచిగా క‌ర‌క‌ర‌లాడేలా ఈ కాజు బిస్కెట్ల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాజు బిస్కెట్ల‌ను రుచిగా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాజు బిస్కెట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మైదా … Read more

Footwear : వారానికి ఒక‌సారి ఒక కిలోమీట‌ర్ దూరం చెప్పుల్లేకుండా న‌డ‌వండి.. ఎందుకో తెలుసా..?

Footwear : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల చెప్పుల‌ను ధ‌రిస్తున్నారు. టెక్నాలజీ యుగం కావ‌డంతో మోడ్ర‌న్ చెప్పులు వివిధ వెరైటీల్లో ల‌భిస్తున్నాయి. అందులో భాగంగానే ఎవ‌రైనా స‌రే త‌మ అభిరుచులు, ఇష్టాలు, స్థోమ‌త‌కు అనుగుణంగా చెప్పుల‌ను కొని ధ‌రించ‌డం చేస్తున్నారు. అయితే వాస్త‌వానికి వారంలో ఏదైనా ఒక రోజు క‌నీసం ఒక కిలోమీట‌ర్ దూరం మేర చెప్పుల్లేకుండా న‌డ‌వాల‌ట‌. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలా చేయ‌డం … Read more

Cumin : జీల‌క‌ర్ర‌ను ఇలా తీసుకుంటే.. ఎన్నో రోగాలు మాయం.. షుగ‌ర్ దెబ్బ‌కు దిగి వ‌స్తుంది..

Cumin : జీల‌క‌ర్ర‌ను మ‌నం రోజువారిగా వంట‌ల్లో వాడుతూ ఉంటాం. మ‌నం వంట‌ల్లో వాడే పోపు దినుసుల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. మ‌న‌కు న‌ల్ల జీల‌క‌ర్ర‌, మామూలు జీల‌క‌ర్ర అనే రెండు ర‌కాల జీల‌క‌ర్ర ల‌భిస్తుంది. న‌ల్ల జీల‌క‌ర్ర‌ను సాజీరా అని కూడా అంటారు. రెండు ర‌కాల జీల‌క‌ర్ర‌లు కూడా అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉన్నాయి. ఇంటి వైద్యంలో కూడా జీల‌క‌ర్ర‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. జీల‌క‌ర్ర మొక్క సుమారు 30 నుండి 50 సెంటిమీట‌ర్ల ఎత్తు పెరుగుతుంది. … Read more