Garlic Pickle : వెల్లుల్లితో నిల్వ ప‌చ్చ‌డి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా సుల‌భంగా పెట్ట‌వ‌చ్చు..

Garlic Pickle : మ‌నం ఆవ‌కాయ‌, ట‌మాట‌, పండుమిర్చి వంటి ర‌క‌ర‌కాల నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ప‌చ్చ‌ళ్ల‌ను ఆయా కాయ‌లు ల‌భించే కాలంలో మాత్ర‌మే త‌యారు చేస్తాం. కానీ సంవ‌త్స‌రం పొడ‌వునా త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే నిల్వ ప‌చ్చళ్లల్లో వెల్లుల్లి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. వెల్లుల్లిలో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించి మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌న‌కు ఎంతో మేలు … Read more

Custard Apple : అనేక ఔష‌ధ గుణాలు ఉన్న సీతాఫ‌లం.. దీన్ని ఎవ‌రెవ‌రు తినాలో తెలుసా..?

Custard Apple : కాలానుగుణంగా ల‌భించే పండ్లల్లో సీతాఫ‌లం ఒక‌టి. ఈ పండ్ల రుచి వీటిని ఎప్పుడెప్పుడూ తిందామా అని ఎదురు చూసేలా చేస్తాయి. ఈ పండ్ల స్వ‌స్థ‌లం మ‌న దేశం కాదు. ద‌క్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రిక‌న్ దేశాల్లో పెరిగే ఈ మొక్క‌ల‌ను మ‌న దేశానికి మొద‌టిసారిగా పోర్చుగీస్ వారు 16వ శ‌తాబ్దంలో తీసుకువ‌చ్చార‌ట‌. ఈ సీతాఫ‌లాల‌ను క‌స్ట‌ర్డ్ ఆపిల్, స్వీట్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు ద‌క్షిణ అమెరికా దేశాల‌తోపాటు మ‌న … Read more

Drumstick Masala Curry : అన్నం, చ‌పాతీల్లోకి అదిరిపోయే మున‌క్కాయ మ‌సాలా కూర‌..!

Drumstick Masala Curry : మున‌క్కాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయని మ‌నంద‌రికీ తెలుసు. ఈ మున‌క్కాయ‌ల‌ను మ‌నం ఆహారంగా కూడా తీసుకుంటాం. చాలా మంది మున‌క్కాయల‌ను ఇష్టంగా తింటారు. సాంబార్ లో మున‌క్కాయ‌లు వేసి చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. మున‌క్కాయ‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా క్యాట‌రింగ్ స్టైల్ లో మున‌క్కాయ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Water : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే నీటిని ఎక్కువ‌గా తాగ‌డం లేద‌ని అర్థం..!

Water : మ‌న శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌రం. నీరు తాగుతున్నారా అని అడిగితే క‌చ్చితంగా తాగుతున్నాం అనే స‌మాధానం చెబుతారు. కానీ ఎక్కువగా తాగుతున్నారా అంటే క‌చ్చితంగా ఆలోచిస్తారు. కొంత‌మంది మాత్రం ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు మ‌హా అయితే ఒక లీట‌ర్ నీటిని లేదా ఒక బాటిల్ నీటిని తాగుతారు. నీటిని తాగ‌డానికి బ‌ద్ద‌కంగా భావిస్తారు. కొంత మందేమో నీటిని మందులాగా భావిస్తారు. కానీ నీటిని తాగ‌డం చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరం మూడు … Read more

Veg Pakora : ఎంతో రుచికరమైన ఆకుకూరల పకోడీలు.. తింటే విడిచిపెట్టరు..

Veg Pakora : పకోడీలు.. వీటి పేరు చెప్పగానే కొందరికి ఎక్కడ లేని ప్రాణం లేచి వస్తుంది. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా చాలా మంది ఉల్లిపాయలతో పకోడీలను చేస్తారు. కానీ ఆకుకూరలతోనూ పకోడీలను చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఆకుకూరలతో పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరల పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు.. మునగాకు – ఒక … Read more

Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి ప‌డేస్తారు..

Eye Sight : స‌ర్వేద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అనే నానుడి మ‌నం వినే ఉంటాం. కంటి చూపులేక‌పోతే లోక‌మంతా చీక‌టిగానే క‌నిపిస్తుంది. అందుకే క‌ళ్ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. కానీ నేటి కాలంలో కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. క‌ళ్లు మ‌స‌క బారిన‌ట్టు ఉండ‌డం, చిన్న అక్ష‌రాలు క‌నిపించ‌క‌పోవ‌డం, దూరంగా ఉన్న వ‌స్తువుల‌ను చూడ‌లేక‌పోవ‌డం, క‌ళ్లు ఎర్ర‌గా మారడం, క‌ళ్ల నుండి … Read more

Voma Danda : చిన్న‌పిల్ల‌ల‌కు వేసే ఓమ‌దండ‌.. అంటే ఏమిటి..? దీన్ని పిల్ల‌ల‌కు వేస్తే ఏమ‌వుతుంది..?

Voma Danda : చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మన ఇంట్లోనే ఉంటుంది. ఇన్ని రకాల ఇంగ్లిష్‌ మందులు రాకముందు మన పూర్వీకులు ప్రతిదానికి వంటగదిలోని పదార్దాల పైనే ఆధార పడేవారు. దెబ్బ తగిలితే పసుపు పెట్టడం.. దగ్గుకు పసుపు పాలు.. మిరియాలు.. వాము.. ఇలా అనేక రకాల పదార్దాలను వాడేవారు. అయితే ప్రకృతి సహజమైన వ్యాధి నిరోధకంగా ఓమ ఎంతో బాగా పనిచేస్తుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం రైతు కుటుంబాల్లో ప్రతిరోజూ రాత్రివేళ భోజనం చేశాక … Read more

Vijay Antony : బిచ్చ‌గాడు హీరో.. జీవితం నిండా క‌ష్టాలే.. ఒక‌ప్పుడు తినేందుకు తిండి కూడా లేదు..

Vijay Antony : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ ఎలాంటి అంచ‌నాలు లేకుండానే రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. దీంతో విజ‌య్ ఆంటోని పేరు తెలుగులోనూ మార్మోగిపోయింది. అయితే ఆ త‌రువాత ఈయ‌న ప‌లు మూవీల‌ను తెలుగులో రిలీజ్ చేశారు. కానీ అంత‌గా విజయం సాధించ‌లేదు. అయితే వాస్త‌వానికి విజ‌య్ జీవితంలో అన్నీ క‌ష్టాలే. ఆయ‌న సినిమాల్లో … Read more

Muscles : కండ‌రాల‌ను ఉక్కులా మార్చే అద్భుత‌మైన చిట్కా..!

Muscles : మ‌నం రోజూ తీసుకునే ఆహార ప‌దార్థాల్లో పెరుగు కొద్దిగా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం ఎంత ఆహారాన్ని తిన్నా చివ‌ర్లో పెరుగ‌న్నం తింటేనే భోజ‌నం సంపూర్ణ‌మైన‌ది అన్న భావ‌న క‌లుగుతుంది. పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఏదైనా జ‌బ్బు వ‌చ్చిన‌ప్పుడు మ‌జ్జిగ‌, పెరుగు తీసుకోవాల‌ని మ‌న‌కు వైద్యులు సూచిస్తూ ఉంటారు. మ‌న ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడుకోవడంలో కూడా పెరుగుకు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును చ‌ర్మంపై రాయ‌డం వల్ల చ‌ర్మం పై … Read more

Ginger And Jaggery : అల్లం, బెల్లం క‌లిపి నూరి రోజుకు రెండు సార్లు తీసుకుంటే.. అద్భుత‌మైన లాభాలు..

Ginger And Jaggery : అన్ని రోగాలను నయం చేసే మందులకు నిలయం మన వంటిల్లు. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను వంటింట్లో ఉండే పదార్దాలతోనే నయం చేసుకోవచ్చు. జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా ప్రతి దానికి నానా హైరానా పడిపోతూ హాస్పిటళ్ల‌ చుట్టూ పరుగులు పెడితే సమయం, డబ్బూ రెండూ వృథా. కాబట్టి అప్పుడప్పుడూ వంటింటి వైద్యాన్ని కూడా అనుసరించాలి. అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండి నిత్యం వంటకాల్లో ఉపయోగపడుతూ, … Read more