Immunity : 10 నిమిషాల్లోనే రోగ నిరోధక శక్తిని పెంచే.. అద్భుతమైన చిట్కాలు..!
Immunity : మన శరీరం చక్కటి రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండడం చాలా అవసరం. చక్కటి రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండడం కూడా అదృష్టమనే చెప్పాలి. కానీ ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. సాధారణ జలుబుకు కూడా మనం మందులు వేసుకుంటున్నాం. మందులు వేసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. కానీ ఆ మందులను తట్టుకునే శక్తి మనకు ఉందా లేదా అనేదే చాలా ముఖ్యం. … Read more









