Money Problems : మీ ఇంట్లో ఈ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయా.. అయితే మీరు ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకోబోతున్నార‌ని అర్థం..

Money Problems : జ్యోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం.. ఒక్కో వ్య‌క్తి భ‌విష్య‌త్తు అత‌ని గ్ర‌హాల గ‌మ‌నంపై ఆధార ప‌డి ఉంటుంది. అయితే ఇదే కాకుండా ఇంట్లో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఆ ఇంటి కుటుంబ స‌భ్యుల భ‌విష్య‌త్తు కూడా చెప్ప‌వ‌చ్చు. ఇంట్లో కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగితే అశుభంగా భావిస్తారు. అయితే అలాంటి సంఘ‌ట‌న‌ల వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ఇక ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగితే.. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..! తులసిని దైవంగా … Read more

Leg Cramps : నిద్ర పోతున్న‌ప్పుడు తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా ? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

Leg Cramps : నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డం. లేదంటే కాలి పిక్క‌లు కూడా కొంద‌రికి ప‌ట్టేస్తుంటాయి. సాధార‌ణంగా చాలా మందికి నిద్ర‌లో ఇలా జ‌రుగుతుంది. ఇక కొంద‌రికైతే రోజులో ఇత‌ర స‌మ‌యాల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీనికి కార‌ణాలు అనేకం ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండ‌డం, వ్యాయామం చేస్తున్న‌ప్పుడు, క్రీడ‌లు ఆడుతున్న‌ప్పుడు లేదా పోష‌కాహార లోపం వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల … Read more

Mosambi Juice : రోజూ రెండు గ్లాసుల మోసంబి జ్యూస్‌.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Mosambi Juice : మ‌న‌కు విరివిగా దొరికే పండ్ల‌లో బ‌త్తాయి ఒక‌టి. దీనినే మోసంబి అని కూడా పిలుస్తారు. చాలా మంది త‌మ ఆహారంలో దీనికి అంత‌గా ప్రాముఖ్యం ఇవ్వ‌రు. కానీ దీనిలో ఉండే మంచి ఆరోగ్య‌క‌ర‌ గుణాలు తెలిస్తే ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌ర‌ని ఆహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక‌టి లేదా రెండు గ్లాసుల బ‌త్తాయి ర‌సం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. … Read more

Ariselu : ద‌స‌రా స్పెష‌ల్ అరిసెలు.. ఇలా చేస్తే.. ఒక్క‌టి ఎక్కువే తింటారు..!

Ariselu : మ‌నం వివిధ ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే మ‌న‌కు కొన్ని సాంప్ర‌దాయ పిండి వంట‌కాలు కూడా ఉంటాయి. వాటిల్లో అరిసెలు కూడా ఒక‌టి. వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ అరిసెల‌ను రుచిగా, మెత్త‌గా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అరిసెల త‌యారీకి … Read more

Symbol : మీ అర‌చేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Symbol : జాత‌కాలంటే న‌మ్మ‌కం లేని వారు ఉంటారు. అలాగే జాత‌కాల‌ను న‌మ్మే వాళ్లు ఇంకా ఎక్కువే ఉంటారు. ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కం జాత‌కాన్ని, జ్యోతిష్యాన్ని న‌మ్ముతారు. మ‌న చేతుల్లో రేఖ‌ల‌ను చూసి కూడా మ‌న జాత‌కాన్ని చెబుతారు జ్యోతిష్యులు. మ‌న అర చేతుల్లో అనేక రేఖ‌లు ఉంటాయి. వాటిని ఒక‌సారి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ఆ రేఖ‌ల మ‌ధ్య‌లో ఎక్స్ ఆకారంలో ఏదైనా గుర్తు ఉంటుంది. ఆ గుర్తు కూడా రేఖ‌ల ఆకారంలోనే ఉంటుంది. ప్ర‌పంచంలో కొద్ది … Read more

Joint Pains : కీళ్ల నొప్పులు ఎంత తీవ్రంగా ఉన్నా.. దీన్ని రోజూ తాగుతుంటే.. లేచి ప‌రిగెడ‌తారు..!

Joint Pains : ఈ రోజుల్లో ఎవ‌రిని చూసినా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పితో బాధ‌ప‌డుతూ క‌నిపిస్తున్నారు. అలాగే కొంత మంది యువ‌త ప‌నుల్లో ఉత్సాహం చూపించ‌క వృద్ధుల్లా వెనుకంజ వేస్తున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. తినే ఆహారంలో సారం లేక‌పోవ‌డం, పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని ముఖ్య‌మైన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. విప‌రీత‌మైన ఒత్తిడిని త‌ట్టుకోలేక మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి వాటిని అల‌వాటు … Read more

Urinate : మూత్రం రోజుకు ఎన్ని సార్లు పోయాలి..? మూత్రం రంగు ఎలా ఉండాలి..?

Urinate : మ‌న శ‌రీరంలో త‌యార‌యిన వ్య‌ర్థ ప‌దార్థాలు వివిధ మార్గాల ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. కొన్ని ర‌కాల వ్య‌ర్థ ప‌దార్థాలు మూత్ర విస‌ర్జ‌న ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. మూత్రం గురించిన‌ కొన్ని విష‌యాల‌ను తెలుసుకుంటే మాత్రం ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. స‌మ‌యానికి మూత్ర విస‌ర్ఝ‌న చేయాలి. లేదంటే మ‌నం అనారోగ్యాల బారిన ప‌డక త‌ప్ప‌దు. మూత్ర విస‌ర్జ‌న అనేది చాలా ముఖ్యం. రోజుకు మూత్ర‌విస‌ర్జ‌న ఏడు సార్లు చేయాలి. ఏడు సార్ల కంటే త‌క్కువ‌గా లేదా ఎక్కువ‌గా మూత్ర … Read more

Ravva Laddu : పండుగ స్పెష‌ల్‌.. ర‌వ్వ ల‌డ్డూలు.. ఇలా చేస్తే నోరూరిపోతుందంతే..!

Ravva Laddu : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో వివిధ ర‌కాల అల్పాహారాల‌ను, చిరుతిళ్ల‌ను, తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బొంబాయి ర‌వ్వ‌తో చేసుకోద‌గిన వాటిల్లో ర‌వ్వ ల‌డ్డూలు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. ర‌వ్వ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎన్ని ర‌కాలుగా చేసిన‌ప్ప‌టికీ ఒక్కోసారి ఈ ల‌డ్డూలు గట్టిగా అవుతుంటాయి. ర‌వ్వ ల‌డ్డూలు గ‌ట్టిగా అవ్వ‌కుండా మెత్త‌గా రుచిగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Ginger Water : తొడ‌లు, న‌డుము, పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌ర‌గాలంటే.. దీన్ని రోజూ తాగాలి..!

Ginger Water : అధిక బ‌రువు స‌మ‌స్య కార‌ణంగా మ‌నలో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. అలాగే కొంద‌రిలో న‌డుము, తొడ‌లు, పిరుదుల ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోతుంటుంది. దీని వ‌ల్ల చాలా మంది ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు కూడా గురి అవుతూ ఉంటారు. ఇలా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల వారు త‌మ‌కు న‌చ్చిన బ‌ట్ట‌ల‌ను కూడా వేసుకోలేక‌పోతుంటారు. ఇలా భారీగా పెరిగిన కొవ్వును కరిగించుకోవ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఇలా శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును ఇంటి … Read more

Chekkalu : ద‌స‌రా స్పెష‌ల్‌.. చెక్క‌ల త‌యారీ.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు.!

Chekkalu : పండుగ అన‌గానే ముందుగ మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి పిండి వంట‌లు. పిండి వంట‌లు చేయ‌నిదే అది పండుగ‌లా అనిపించ‌దు. మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల పిండి వంటల్లో చెక్క‌లు కూడా ఒక‌టి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలిసిందే. వీటిని త‌యారు చేసే విధానం మ‌న‌లో చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా వీటిని క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా చేయ‌లేక‌పోతుంటారు. రుచిగా ఉంటే గ‌ట్టిగా ఉంటాయి. క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటే రుచిగా ఉండ‌వు. … Read more