Bitter Gourd Juice : కాక‌ర‌ర‌సంతో ఇలా చేస్తే.. షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు దిగి వ‌స్తాయి..!

Bitter Gourd Juice : డ‌యాబెటిస్.. ప్ర‌స్తుత రోజుల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైన దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో ఇది ఒక‌టి. వృద్ధుల‌తోపాటు యుక్త వ‌య‌సులో ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. డ‌యాబెటిస్ వ్యాధి బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఒక‌సారి ఈ వ్యాధిబారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ డ‌యాబెటిస్ వ్యాధిని కొన్ని చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. డ‌యాబెటిస్ ను నియంత్రించే చిట్కాల గురించి ఇప్పుడు … Read more

Paneer Tikka : ప‌నీర్ టిక్కా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Paneer Tikka : పాల‌తో చేసే ప‌దార్థాల్లో ప‌న్నీర్ కూడా ఒక‌టి. ప‌న్నీర్ ను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. దీనితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ప‌న్నీర్ తో చేసే వాటిల్లో ప‌న్నీర్ టిక్కా కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ల‌లో ల‌భిస్తుంది. ఈ ప‌న్నీర్ టిక్కాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో రుచిగా ప‌న్నీర్ టిక్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Black Marks On Nose : ముక్కుపై ఉండే మ‌చ్చ‌ల‌కు అద్భుత‌మైన చిట్కాలు..!

Black Marks On Nose : ముఖ‌మంతా అందంగా ఎటువంటి మ‌చ్చ‌లు లేకుండా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రిలో ముక్కు మీద న‌ల్ల మ‌చ్చలు ఉంటాయి. వీటి వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేన‌ప్ప‌టికీ ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. ముక్కు మీద ఉండే ఈ న‌ల్ల మ‌చ్చ‌ల‌ని ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా తొల‌గించుకోవ‌చ్చు. న‌ల్ల మ‌చ్చ‌ల‌ను తొల‌గించి ముఖాన్ని అందంగా మార్చే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మ‌నం కీరదోస జ్యూస్ ను, పెరుగును, రోజ్ వాట‌ర్ … Read more

Bitter Gourd Fry : చేదు లేకుండా కర‌క‌ర‌లాడేలా కాక‌ర‌కాయ వేపుడు.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Bitter Gourd Fry : చేదుగా ఉండే కూర‌గాయ అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది కాక‌ర‌కాయ‌. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. కానీ కాక‌ర‌కాయ‌ చేదుగా ఉంటుంది క‌నుక దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కాక‌ర‌కాయ‌లో కూడా అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయని దీనిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. కాక‌ర‌కాయ‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో కాక‌ర‌కాయ వేపుడు కూడా ఒక‌టి. ఈ కాక‌ర కాయ వేపుడును చేదు లేకుండా … Read more

Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం మంచిదేనా..? ఏమైనా అన‌ర్థాలు క‌లుగుతాయా..?

Afternoon Sleep : మ‌న శ‌రీరానికి నిద్ర ఎంతో అవ‌స‌రం. నిద్ర అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌స‌ర‌మైన‌ జీవ‌న క్రియ‌. అది ఎక్కువైనా, త‌క్కువైనా మాన‌సిక, శారీర‌క స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. జీవ‌నోసాధికి ప‌గ‌లంతా ప‌ని చేయ‌డం అల‌వాట‌వ‌డంతో రాత్రి వేళ నిద్ర పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల రాత్రి నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క ప‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక‌పోతున్న వారు ఎందరో. మ‌న‌కు ఆహారం ఎంత ముఖ్య‌మో నిద్ర కూడా … Read more

Negative Energy : మీ ఇంట్లో దుష్ట‌శ‌క్తులు ఉన్నాయో.. లేదో.. ఇలా తెలుసుకోవ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Negative Energy : ఇంట్లో త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం, తీవ్ర‌మైన ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మాన‌సిక ప్రశాంత‌త లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఎంత వెతికినా కూడా ఈ స‌మ‌స్య‌ల నుండి పరిష్కారం అనేది దొర‌క‌దు. దీంతో కుంటుంబ స‌భ్యుల మ‌ధ్య అపార్థాలు పెరిగిపోతాయి. ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ధ‌నం నిల‌వ‌కుండా పోతుంది. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీయే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య నుంచి గొప్ప ఉప‌శ‌మ‌నాన్ని అందించే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..!

Thyroid : శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఈ గ్రంథి మెడ ముందు భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. శారీర‌క ఎదుగుద‌ల‌లో ఈ గ్రంథి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల హైప‌ర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజంతోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ప్ర‌స్తుత కాలంలో ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అధిక‌మ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిందే. ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌ను ఇంటి … Read more

Honey And Lemon : చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

Honey And Lemon : మ‌నం ఆహారంలో భాగంగా నిమ్మ‌ర‌సాన్ని అలాగే తేనెను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే వీటిని విడివిడిగా తీసుకోవ‌డానికి బ‌దులుగా తేనె, నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తీసుకుంటే మ‌నం అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. నిమ్మ‌ర‌సంలో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. నిమ్మ‌ర‌సం అదే విధంగా తేనెలో … Read more

Aloo Matar Pulao : ఆలు, బఠానీ పులావ్‌.. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!

Aloo Matar Pulao : పచ్చి బఠానీలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని పలు రకాల వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు ఎంతో రుచి వస్తుంది. వీటితో పలు వంటలను కూడా చేస్తుంటారు. అయితే వీటిని ఆలుతో కలిపి పులావ్‌ వండవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలు, బఠానీ పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు, బఠానీ పులావ్‌ తయారీకి కావల్సిన పదార్థాలు.. చిన్న బంగాళా … Read more

Onions : ఉల్లిపాయ ముక్క‌ల‌ను అరికాళ్ల‌పై ఉంచి.. సాక్స్‌లు తొడిగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Onions : ఉల్లిపాయ‌.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. వంట‌ల్లో ఉల్లిపాయ‌ను మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. దాదాపు 5 వేల సంవ‌త్స‌రాల నుండి ఉల్లిపాయ‌ను మనం ఆహారంగా తీసుకుంటున్నాం. వంటింట్లో ఉండే ఆహార ప‌దార్థాల్లో ఉల్లిపాయ ముఖ్య‌మైన‌ది. ఉల్లిపాయ‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించడం వ‌ల్ల క‌లిగే 5 ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కోసారి చెవులు మూసుకుపోయిన‌ట్టు అనిపిస్తుంది. అలాంటి స‌మ‌యంలో … Read more