Aloo Tikki : సాయంత్రం స్నాక్స్ గా వీటిని తిని చూడండి.. విడిచి పెట్ట‌రు..!

Aloo Tikki : బంగాళాదుంప‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూర‌ల‌తోపాటు వీటితో వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఆలూ టిక్కి కూడా ఒక‌టి. ఆలూ టిక్కిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఇవి ఎక్కువ‌గా బ‌య‌ట ల‌భిస్తాయి. ఎంతో రుచిగా ఉంటే ఈ ఆలూ టిక్కిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుభంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ టిక్కిని రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Teeth : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే.. మీ దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి..!

Teeth : నేటి కాలంలో చాలా మంది టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారు. అలాగే తీపి ప‌దార్థాల‌ను, చాకొలెట్ ల‌ను, శీత‌ల పానీయాల‌ను అధికంగా తీసుకుంటున్నారు. దీని వ‌ల్ల దంతాలు గార ప‌ట్ట‌డం, దంతాలు మ‌రియు చిగుళ్లు అనారోగ్యానికి గుర‌వ్వ‌డం జరుగుతుంది. ప్ర‌తి రోజూ దంతాల‌ను శుభ్రం చేసుకున్న‌ప్ప‌టికీ ఈ గార తొల‌గిపోదు. దంతాల‌పై గార‌ను అలాగే ఇత‌ర దంత స‌మ‌స్య‌ల‌ను కొన్ని ర‌కాల చిట్కాల ద్వారా తొల‌గించుకోవ‌చ్చు. ప‌చ్చ‌గా మారిన దంతాల‌ను మ‌నం ఈనో ను … Read more

Lemon Drink : ప‌ర‌గ‌డుపున ఒక్క గ్లాస్ తాగితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Lemon Drink : స్థూల‌కాయం.. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ కుంగ‌దీస్తున్న స‌మ‌స్య‌. హార్ట్ ఎటాక్, షుగ‌ర్ వంటి వ్యాధులు మ‌న పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు కార‌ణంగా వ‌స్తాయి. ఒక్క‌ప్పుడు కొద్దిగా వ్యాయామం, కొద్దిగా వాకింగ్ చేస్తే బ‌రువు త‌గ్గేవారు. కానీ ఇప్పుడు ఏం చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధానం కార‌ణం జీవ‌క్రియల‌ రేటు త‌గ్గ‌డం. వ‌య‌సు పెరిగే కొద్దీ ఆహారాన్ని జీర్ణం చేసుకునే శ‌క్తి త‌గ్గుతుంది. మ‌నం ఎంత … Read more

Coriander Leaves Tea : కొత్తిమీర టీని రోజూ ప‌రగ‌డుపున తాగాలి.. ఎన్నో ఊహించ‌ని మార్పులు జ‌రుగుతాయి..!

Coriander Leaves Tea : కొత్తిమీర‌.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనిని మ‌నం వంటల్లో విరివిరిగి ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచితోపాటు వాస‌న కూడా పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ కొత్తిమీర‌ను వంట్ల‌లోనే కాకుండా ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. కొత్తిమీర ఆకుల్లో, గింజల్లో సుగంధ త‌త్వాలు, ఔష‌ధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఫుడ్ పాయిజ‌న్ ను అరిక‌ట్ట‌డంలో కొత్తిమీర చ‌క్క‌గా ప‌ని చేస్తుంద‌ని తాజాగా జ‌రిపిన ఆధ్య‌య‌నాల్లో తేలింది. కొత్తిమీర‌లో డ్యుడిసినాల్ అనే ప‌దార్థం … Read more

Crispy Potato Fry : రుచిగా.. క‌ర‌క‌ర‌లాడే క్రిస్పీ పొటాటో ఫ్రై.. త‌యారీ ఇలా..!

Crispy Potato Fry : బంగాళాదుంప‌ల‌తో కూడా మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. బంగాళాదుంప‌ల‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాదుంపల‌ వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంపల‌ వేపుడును రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్పీ పొటాటో ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బంగాళాదుంప‌లు – 300 … Read more

Garlic With Honey : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తినండి చాలు.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాదు..

Garlic With Honey : మ‌న‌లో చాలా మంది ఎటువంటి ప‌ని చేయ‌న‌ప్ప‌టికీ త్వ‌ర‌గా అల‌సిపోతుంటారు. మ‌న శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా ఇలా చాలా త్వ‌ర‌గా అల‌సిపోతుంటారు. చ‌క్క‌టి ఆరోగ్యానికి బల‌మైన వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ చాలా అవ‌స‌రం. వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ క్షీణించ‌డం వ‌ల్ల ర‌క‌ర‌కాల అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఈ వ్యాధి నిరోధ‌క శ‌క్తిని మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ద‌మైన ప‌దార్థాల‌ను ఉప‌యోగించి కూడా పెంచుకోవ‌చ్చు. … Read more

Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు సూచ‌న‌లు పాటిస్తే.. మీ ఇంట్లో డ‌బ్బే డ‌బ్బు..!

Vastu Tips : వాస్తు శాస్త్రాన్ని న‌మ్మే వాళ్లు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఏది చేసినా వాస్తు ప్ర‌కార‌మే చేస్తారు. ఇళ్లు, ఆఫీస్ వంటి వాటిని కూడా వాస్తు ప్ర‌కార‌మే క‌డ‌తారు. దీని కోసం వాస్తు శాస్త్రం తెలిసిన పండితుల‌ను సూచ‌న‌లు అడుగుతారు. వాస్తు నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నకు ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూర‌డంతోపాటు ఇంట్లో ధ‌న వ‌ర్షం కురుస్తుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతుంది. పురాత‌న కాలం నుండి మ‌న భార‌త‌దేశంలో కొన్ని నియ‌మాల‌ను … Read more

Chikkudukaya Fry : చిక్కుడు కాయ వేపుడును ఇలా చేస్తే.. అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు..!

Chikkudukaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చిక్క‌డుకాయ‌ల‌తో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. కానీ చిక్కుడుకాయ వేపుడు పొడి పొడిగా ఉండ‌డం వ‌ల్ల అన్నంతో స‌రిగ్గా క‌ల‌వ‌దు. క‌నుక చిక్కుడుకాయ వేపుడును మెత్త‌గా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడుకాయ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ముక్క‌లుగా చేసిన చిక్కుడు కాయ‌లు – పావు కిలో, ప‌ల్లీలు … Read more

Over Weight : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. నెల రోజుల్లోనే 6 కేజీల బ‌రువు త‌గ్గుతారు..!

Over Weight : ఊబ‌కాయం, అధిక బ‌రువు, పొట్ట, తొడ‌ల చుట్టూ కొవ్వు పేరుక‌పోవ‌డం.. ప‌దం ఏదైనా ఇవి అన్నీ కూడా శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుక‌పోవ‌డం వ‌ల్ల తలెత్తే స‌మ‌స్య‌లు. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. నిద్ర‌లేమి, మాన‌సిక ఒత్తిడి, మారిన జీవ‌న విధానం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని అధిక బ‌రువు బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. జ‌న్యుప‌రంగా కూడా మ‌న‌కు ఊబ‌కాయం వ‌చ్చే … Read more

Green Beans Fry : బీన్స్ ఫ్రై ఇలా చేస్తే.. ఒక అన్నం ముద్ద ఎక్కువే తింటారు..!

Green Beans Fry : ఫ్రెంచ్ బీన్స్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. ఈ ఫ్రెంచ్ బీన్స్ ను వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతోపాటు వీటితో ఎంతో రుచిగా ఫ్రై ని కూడా చేసుకోవ‌చ్చు. ఫ్రెంచ్ బీన్స్ తో ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చిన్న‌గా త‌రిగిన … Read more