Cabbage Fry : ఇమ్యూనిటీని పెంచే క్యాబేజీ వేపుడు.. వారానికి ఒక‌సారి అయినా ఇలా చేసుకుని తినండి..!

Cabbage Fry : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాబేజ్ కూడా ఒక‌టి. కానీ క్యాబేజ్ వాస‌న, రుచి కార‌ణంగా దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అయితే క్యాబేజ్ లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. క‌నుక దీనిని అంద‌రూ త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. క్యాబేజ్ తో చేసుకోద‌గిన వంట‌ల్లో క్యాబేజ్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ క్యాబేజ్ ఫ్రై ను అంద‌రూ … Read more

Diabetes : ఈ ఆకులను ఇలా కాచి ఒక్క గ్లాస్ తాగితే షుగర్ మటుమాయం..!

Diabetes : మ‌న‌లో షుగ‌ర్ వ్యాధితో చాలా కాలంగా బాధ‌ప‌డే వారు అధికంగానే ఉండి ఉంటారు. షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించుకోవ‌డానికి ఎన్నో ర‌కాల మందుల‌ను, చికిత్స‌ల‌ను తీసుకునే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి రాక ఇబ్బంది ప‌డుతున్న వారు కింద తెలిపే చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫలితాల‌ను పొంద‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే స‌హ‌జ‌సిద్ద‌మైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించ‌డంలో ముందు వ‌రుస‌లో ఉండే వాటిల్లో కాక‌ర‌కాయ కూడా … Read more

Carrot Fry : క్యారెట్ అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే మొత్తం లాగించేస్తారు..

Carrot Fry : క్యారెట్ ను మ‌నం ఆహారంగా తీసుకుంటాం. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ ఎ ల‌భించ‌డంతోపాటు ఇత‌ర పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. క్యారెట్ ను ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతోపాటు దీనితో ఫ్రై ని కూడా చేసుకుని తింటాం. క్యారెట్ ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా తినేలా క్యారెట్ ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. త‌రిగిన క్యారెట్స్ – పావు … Read more

Lemon : నిమ్మ‌కాయ‌ల‌ను ఇలా ఉడ‌క‌బెట్టి తాగితే.. 100 రెట్లు ఎక్కువ ఫ‌లితం ఉంటుంది..!

Lemon : నిమ్మ‌కాయ‌.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనిని కూడా మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. నిమ్మ‌కాయ‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. నిమ్మ‌కాయ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే నిమ్మ‌కాయ‌ను ఏవిధంగా ఉప‌యోగించాలి.. నిమ్మ‌కాయ‌ను వాడ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ‌కాయ‌ల నుండి తీసిన ర‌సాన్ని మ‌నం సాధార‌ణంగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ నిమ్మ‌ర‌సాన్ని వేడి నీటిలో క‌లుపుకుని తాగ‌డం … Read more

Atukula Karapusa : అటుకులతో చేసిన కారపూసను ఎప్పుడైనా తిన్నారా.. టేస్ట్‌ అదుర్స్‌..!

Atukula Karapusa : పండుగ వచ్చిందంటే చాలు.. చాలా మంది అప్పాలను తయారు చేస్తుంటారు. తెలంగాణలో దసరాకు.. ఆంధ్రాలో సంక్రాంతికి అప్పాలను వండుతారు. ఈ క్రమంలోనే చెక్కలు, సకినాలు, అరిసెలు.. ఇలా రకరకాల తిను బండారాలను వండుతుంటారు. అయితే అలా వండే వాటిలో కారపూస కూడా ఒకటి. దీన్ని సాధారణంగా బియ్యం పిండితో తయారు చేస్తారు. కానీ అటుకులతో కూడా కారపూసను తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు … Read more

Joints Pains Juice : కీళ్లు, మోకాళ్ల నొప్పుల‌తో బాధ పడుతున్నారా..? అయితే ఇది రోజుకి ఒక గ్లాస్ తాగండి.! ఎలా తయారు చేయాలంటే..?

Joints Pains Juice : నేటి త‌రుణంలో కీళ్ల నొప్పులు అనేవి చాలా మందికి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద‌ల‌కు మాత్ర‌మే వ‌చ్చే ఈ నొప్పులు ఇప్పుడు పిల్ల‌ల‌కు, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం విట‌మిన్లు, ఇత‌ర పోష‌కాల లోప‌మే అని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. అయితే కీళ్ల నొప్పులు వ‌చ్చాయ‌ని దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే.. కింద చెప్పిన స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో జ్యూస్‌ను త‌యారు చేసుకుని రోజూ తాగితే … Read more

Radish Raita : ముల్లంగి రైతా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. త‌ప్ప‌క తినాల్సిందే..

Radish Raita : ముల్లంగి అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్టం ఉండడు. కానీ దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముల్లంగిలో రెండు రకాలు ఉంటాయి. ఒక‌టి తెలుప ర‌కం కాగా మ‌రొక‌టి ఎరుపు రంగులో ఉంటుంది. అయితే మ‌న‌కు తెలుపు రంగు ముల్లంగి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే ముల్లంగితో అనేక వంటకాల‌ను కూడా చేస్తుంటారు. అయితే ముల్లంగితో ఎంతో రుచిక‌ర‌మైన రైతాను త‌యారు చేసి తిన‌వ‌చ్చు. దీన్ని త‌యారు … Read more

Cracked Heels : పాదాల ప‌గుళ్లు త‌గ్గి మృదువుగా మారాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Cracked Heels : కొంత‌మంది చాలా అందంగా ఉంటారు. పైన నుండి కింది వ‌ర‌కు కూడా చాలా చ‌క్క‌ని శ‌రీర ఆకృతిని క‌లిగి ఉంటారు. కానీ పాదాల విష‌యానికి వ‌స్తే మాత్రం అక్క‌డ చిన్న లోపం ఉంటుంది. చంద‌మామలో చుక్క‌ల మాదిరిగా పాదాలు ప‌గుళ్ల‌ను క‌లిగి ఉంటాయి. పాదాల ప‌గుళ్లు రావ‌డానికి కొన్ని బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి. అధిక వేడి, పొడి చ‌ర్మం, ఎక్కువ‌సేపు నిల‌బ‌డి ప‌ని చేసే వారికి పాదాల ప‌గుళ్లు ఎక్కువ‌గా వ‌స్తాయి. క‌టిక … Read more

Green Tea : గ్రీన్ టీ హెల్త్ కి మంచిదనుకొని తాగుతున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి..!

Green Tea : పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాధ్య‌తతో వ్యవహరిస్తున్నారు అనేకమంది. అందుకే ఒకప్పటి జొన్నె రొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో పాటు ఒకప్పుడు టీ, కాఫీల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్ … Read more

Vastu Tips : ఈ ఫొటోల‌ను ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే అంతా నాశ‌న‌మే.. వెంట‌నే తీసేయండి..!

Vastu Tips : సాధార‌ణంగా ఇంట్లో కొన్ని వ‌స్తువుల‌ను పెట్టుకుంటే శుభ‌మ‌ని, కొన్ని వ‌స్తువుల‌ను పెట్టుకోవ‌డం వ‌ల్ల అశుభ‌మ‌ని చెడు ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని నానుడి. ఎంత క‌ష్ట‌ప‌డినా చేతిలో చిల్లు గ‌వ్వ మిగ‌ల‌డం లేద‌ని బాధ‌ప‌డే వారు మ‌న‌లో మంది ఉండే ఉంటారు. అలాగే కొన్ని వ‌స్తువులు, ఫోటోలు మంచిని సూచిస్తే, కొన్ని చెడును ఆహ్వానిస్తాయి. చెడును ఆహ్వానించే వ‌స్తువుల‌ను ఇంట్లో నుండి తొల‌గిస్తే మంచిది. అలాగే ఇంటిని ప‌రిశుభ్రంగా ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ … Read more