Mettelu : వివాహిత స్త్రీలు కాలి వేళ్ల‌కు మెట్టెల‌ను ధ‌రించ‌డం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా ?

Mettelu : పూర్వ‌కాలం నుండి మ‌నం ఆచ‌రిస్తున్న వివాహ సంప్ర‌దాయాల‌లో కాళ్ల‌కు మెట్టెలు పెట్టుకోవ‌డం కూడా ఒక‌టి. వివాహ స‌మ‌యంలో మంగ‌ళ‌సూత్రంతోపాటు స్త్రీల కాళ్ల‌కు మెట్టెలు కూడా పెడ‌తారు. కాళ్ల మెట్టెల‌ను కూడా సౌభాగ్య చిహ్నంగా భావిస్తారు. స్త్రీ కి వివాహం అయ్యింది అని తెలియ చెప్పేందుకు కాళ్ల‌కు మెట్టెలు ఒక చిహ్నం. స్త్రీ కాలి మెట్టెల‌ను చూసి త‌న‌ను త‌ల్లిగా భావించాల‌ని, త‌న‌తో మ‌ర్యాద‌గా ఉండాల‌ని కాలి మెట్టెలు సూచిస్తాయి. వివాహిత స్త్రీలు కాలి మెట్టెలు … Read more

Crispy Dosa : హోట‌ల్ స్టైల్‌లో క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా దోశ‌.. ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Crispy Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం ఉద‌యం పూట త‌యారు చేసే వాటిల్లో దోశ కూడా ఒక‌టి. ఈ దోశ‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలో అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా కూడా దోశ‌ను క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. బ‌య‌ట హోట‌ల్స్ లో దొరికే విధంగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని … Read more

Punugu Pilli Tailam : తిరుమ‌ల‌లో పునుగు పిల్లి తైలాన్ని శ్రీ‌వారికి ఎందుకు రాస్తారో తెలుసా ?

Punugu Pilli Tailam : ఈ భూమి మీద ఉండే వివిధ ర‌కాల జంతువుల్లో పునుగు పిల్లి కూడా ఒక‌టి. దీనిని ఆంగ్లంలో టాడీ క్యాట్ అని సివియ‌ట్ క్యాట్ అని పిలుస్తారు. పునుగు పిల్లుల్లో సుమారు 38 జాతుల వ‌ర‌కు ఉన్నాయి. ఆసియా ర‌కానికి చెందిన పునుగు పిల్లుల్లో ఒక విశిష్ట‌త ఉంటుంది. ఈ జాతుల‌కు చెందిన పునుగు పిల్లుల గ్రంథుల నుండి పునుగు తైల‌మ‌నే సుగంధ ద్ర‌వ్యం ల‌భిస్తుంది. ఈ తైలాన్నే వెంక‌టేశ్వ‌ర స్వామి … Read more

Snake Bite : పాము కాటు వేస్తే ఏం చేయాలి.. విషం ఉన్న పాముల‌ను ఎలా గుర్తించాలి..?

Snake Bite : ఈ భూమి మీద మాన‌వుల‌తోపాటు అనేక ర‌కాల జీవ జాతులు కూడా ఉన్నాయి. వాటిల్లో పాము కూడా ఒక‌టి. పామును చూడ‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. కానీ అవి త‌మ‌ను ర‌క్షించుకోవ‌డానికే మాత్ర‌మే ఎదుటి వారి మీద దాడి చేస్తాయి. మ‌న‌కు క‌నిపించే పాముల‌న్నీ విష పూరితం కావు. విష‌ర‌హిత పాములు కూడా ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పాము కాటుకు గురి అయ్యామ‌న్న భ‌యంతోనే చాలా మంది మ‌ర‌ణిస్తున్నార‌ని నివేధిక‌లు చెబుతున్నాయి. … Read more

Cat : పిల్లి ఎదురువ‌స్తే అశుభ‌మా.. ఇలా వ‌స్తే గ‌న‌క శుభ‌మే జ‌రుగుతుంది..!

Cat : భార‌తీయులు శ‌కునాల‌ను ఎక్కువ‌గా విశ్వ‌సిస్తూ ఉంటారు. ప‌క్షుల‌, జంతువుల చేష్ట‌ల‌ను బట్టి శుభ‌, అశుభ ఫ‌లితాల‌ను శ‌కున శాస్త్రంలో వివ‌రించారు. మ‌న వారు ఎక్కువ‌గా న‌మ్మే శ‌కునాల‌లో పిల్లి శ‌కునం కూడా ఒక‌టి. పిల్లి ఎదురొస్తే మంచిదా కాదా.. అస‌లు పిల్లి శ‌కునం ఎలా వ‌చ్చింది… అన్న విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం ఏదైనా ముఖ్య‌మైన ప‌ని మీద బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు మంచి శ‌కునం చూసుకుని బ‌య‌ట‌కు వెళ్తాం. ఎవ‌రినైనా ఎదురు ర‌మ్మ‌ని … Read more

Ashadha Masam : ఆషాఢ మాసంలో న‌వ దంప‌తులు ఎందుకు క‌ల‌వ‌కూడ‌దో తెలుసా ?

Ashadha Masam : మ‌నం పురాత‌న కాలం నుండి వ‌స్తున్న అనేక ఆచారాల‌ను ఇప్ప‌టికీ పాటిస్తూ ఉన్నాం. అలాంటి ఆచారాల‌లో ఆషాఢ‌మాసంలో కొత్తగా పెళ్లైన దంప‌తులు వేరుగా ఉండాల‌నేది కూడా ఒక‌టి. మ‌న పెద్ద‌లు ఈ ఆచారాన్ని పెట్ట‌డం వెనుక కూడా ఎంతో అర్థం ఉంది. ఆషాఢ‌మాసంలో అత్తాకోడ‌ళ్లు ఇద్ద‌రూ ఒకే గ‌డ‌ప ఎందుకు దాట‌కూడ‌దు.. న‌వ దంప‌తులు ఎందుకు దూరంగా ఉండాలి.. వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ‌ మాసాన్ని శూన్య‌మాసం అంటారు. వివాహాది … Read more

Tulsi Plant : తులసి మొక్క సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి.. ఇంట్లో ఉంటే ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

Tulsi Plant : మ‌నం నిత్యం పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి. హిందూ సాంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఎంతో విశిష్ట‌త ఉంది. తుల‌సి మొక్క‌ను సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి స్వ‌రూపంగా భావిస్తారు. ఈ మొక్క విశిష్ట‌త‌ను గ‌ర్తించిన మ‌న పూర్వీకులు ఈ మొక్క‌ను మ‌న పెర‌ట్లో భాగం చేశారు. తుల‌సి మొక్కను కేవ‌లం పూజించ‌డానికి మాత్ర‌మే కాకుండా మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. తుల‌సి మొక్క‌ను … Read more

Kichdi : ఎంతో రుచిక‌ర‌మైన కిచిడీ.. త‌యారీ ఇలా..!

Kichdi : మ‌నం అప్పుడ‌ప్పుడూ బియ్యం, పెస‌ర‌ప‌ప్పును క‌లిపి కిచిడీని త‌యారు చేస్తూ ఉంటాం. దీనిలో వివిధ ర‌కాల కూర‌గాయ ముక్క‌ల‌ను వేసి త‌యారు చేస్తాం. క‌నుక కిచిడీని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. రుచిగా, సుల‌భంగా కిచిడీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కిచిడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం – ఒక గ్లాస్, పెస‌ర ప‌ప్పు – అర గ్లాస్, నూనె … Read more

Ulli Pesarattu : ఉల్లి పెస‌ర‌ట్టును ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Ulli Pesarattu : మ‌నం అనేక‌ ర‌కాల ప‌ప్పుల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో పెస‌లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటిని వినియోగం ఎక్కువ‌గా ఉంది. పెస‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఈ పెస‌ర్ల‌లో ఉంటాయి. శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును క‌రిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో పెస‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పెస‌లు అన‌గానే ముందుగా … Read more

Upavasam : ఉప‌వాసం అస‌లు ఎలా చేయాలి.. ఎవ‌రు చేయాలో తెలుసా ?

Upavasam : ఉప‌వాసం.. మ‌న‌కు పూర్వ‌కాలం నుండి వ‌స్తున్న అనేక ఆచారాల్లో ఇది ఒక‌టి. మ‌న ఇష్ట దైవానికి అనుగుణమైన రోజున మనం ఉప‌వాసం చేస్తూ ఉంటాం. ఉప‌వాసానికి అర్థం కూడా ఉంది. ఉప అన‌గా స‌మీపంలో, వాసం అన‌గా ఉండ‌డం అని అర్థం. అన‌గా మ‌న ఇష్టదైవానికి ద‌గ్గ‌ర‌లో ఉండి ప్ర‌శాంత‌మైన మ‌న‌స్సుతో ఆరాధించ‌డం అని అర్థం. ఉప‌వాసం ఏ ఒక్క‌రికీకి సొంత‌మైన‌ది కాదు. శ‌రీరాన్ని, ఆత్మ‌ను ప‌రిశుభ్ర‌ప‌రిచే ప్ర‌క్రియే ఉప‌వాసం. ఉప‌వాసం చేయ‌డం వెనుక … Read more