Turmeric : పసుపులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసా ? నమ్మలేరు..!
Turmeric : భారతీయ సంప్రదాయంలో పసుపుకు విశేష ప్రాధాన్యత ఉంది. భారతీయులు సుమారుగా 3 వేల సంవత్పరాలుగా పసుపును పూజా సామాగ్రిగా, ఔషదంగా, సౌందర్య సాధనంగా, వంటల తయారీలో.. ఇలా పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకులు ఏ ఆచారాన్ని ఆచరణలో తెచ్చినా దాని వెనుక ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. నిత్య జీవితంలో పసుపును వాడడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు మనకు … Read more









