Munakkaya Pappu : మునక్కాయలతో పప్పును ఎప్పుడైనా చేశారా.. భలే రుచిగా ఉంటుంది..!
Munakkaya Pappu : మనం సాంబార్ వంటి వాటిని తయారు చేసినప్పుడు అందులో రకరకాల కూరగాయల ముక్కలను వేస్తూ ఉంటాం. సాంబార్ లో వేసే కూరగాయల ముక్కల్లో మునక్కాయ ముక్కలు కూడా ఉంటాయి. మునక్కాయలను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. మునక్కాయలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం సాంబార్ లోనే కాకుండా మునక్కాయలతో కూర, పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మునక్కాయలతో ఎంతో … Read more









