Lizard Fell On Men : పురుషుల శరీర భాగాలపై ఎక్కడెక్కడ బల్లి పడితే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?
Lizard Fell On Men : మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఎలా బయటపడాలో ప్రాచీన కాలంలోనే శాస్త్రాల ద్వారా ఋషులు మనకు తెలియజేశారు. మనకు వచ్చే సమస్యలకు వారు ఏనాడో పరిష్కార మార్గాలను సూచించారు. మహర్షులు సూచించిన వాటిల్లో బల్లి శాస్త్రం కూడా ఒకటి. పొరపాటున మన మీద బల్లిపడితే అది పడిన శరీర భాగాలను బట్టి శుభ, అశుభ ఫలితాలను, వాటికి సంబంధించిన పరిహారాలను బల్లిశాస్త్రంలో సవివరంగా వర్ణించారు. బల్లిమీద పడినప్పుడు … Read more









