Mosquito Repellent : ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండ‌దు..!

Mosquito Repellent : ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో జ్వ‌రాలు కూడా ఒక‌టి. మ‌నం ఎక్కువ‌గా మ‌లేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి విష జ్వ‌రాల బారిన ప‌డుతూ ఉంటాం. ఈ జ్వ‌రాలు మ‌న‌కు దోమ‌ల ద్వారా వ‌స్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. ఈ దోమ‌ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం, నీరు ఎక్కువ‌గా నిల్వ ఉన్న చోట దోమ‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ఎన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ మ‌నం దోమ‌కాటుకు గుర‌వ‌డం, … Read more

Chepala Iguru : ఎంతో రుచిక‌ర‌మైన చేప‌ల ఇగురు.. త‌యారీ ఇలా..!

Chepala Iguru : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని ర‌కాల పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో చేప‌లు కూడా ఒక‌టి. ఇత‌ర మాంసాహార ఉత్ప‌త్తుల కంటే చేప‌లు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చేప‌లతో చేసే వంట‌కాల్లో చేప‌ల ఇగురు కూడా ఒక‌టి. చేప‌ల ఇగురు ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా సుల‌భంగా, రుచిగా చేప‌ల ఇగురును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Paneer Curry : ప‌నీర్ కూర ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..!

Paneer Curry : మ‌నం పాల‌తో చేసే వాటిల్లో ఒక‌టైన ప‌నీర్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పనీర్ ను తిన‌డం వ‌ల్ల మ‌నం పాల‌ను తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నింటినీ పొంద‌వ‌చ్చు. ప‌నీర్ తో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని మ‌నం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. ప‌నీర్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా చేసుకోవ‌చ్చు. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే ప‌నీర్ కూర‌ను ఇంట్లో … Read more

Junnu : జున్నును ఇలా త‌యారు చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Junnu : మ‌న‌కు అప్పుడ‌ప్పుడూ జున్ను పాలు దొరుకుతూ ఉంటాయి. ఈ పాల‌తో మ‌నం జున్నును త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. జున్నును ఇష్టంగా తినే వారు చాలా మందే ఉంటారు. జున్నును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక‌ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. జున్ను పాల‌తో జున్నును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జున్ను త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. జున్ను పాలు – ఒక గ్లాస్, సాధార‌ణ పాలు – 2 లేదా … Read more

Bagara Rice : మ‌సాలా వంట‌కాల్లోకి బ‌గారా అన్నం.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

Bagara Rice : మ‌నం త‌యారు చేసే నాన్ వెజ్ వంట‌ల‌ను తిన‌డానికి అప్పుడ‌ప్పుడూ బ‌గారా అన్నాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసిన వంట‌ల‌ను బ‌గారా అన్నంతో తిన‌డం వ‌ల్ల వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుంది. ఈ బ‌గారా అన్నాన్ని రుచిగా, ప‌లుకుగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బ‌గారా అన్నం త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – … Read more

Cockroach : ఇంట్లో బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా ? స‌హ‌జ‌సిద్ధంగా వాటిని ఇలా త‌రిమేయండి..!

Cockroach : బొద్దింక‌లు.. వీటిని చూడ‌గానే చాలా మందికి అస‌హ్యం క‌లుగుతుంది. ఈ బొద్దింక‌లు మ‌న‌కు అప్పుడ‌ప్పుడూ ఇంట్లో క‌న‌బ‌డుతూనే ఉంటాయి. అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం ఉన్న చోట బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. బొద్దింక‌ల కార‌ణంగా మ‌నం అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. మ‌నం వంట చేసుకునే ప్రాంతాల‌లో ఇవి ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల ఆహారం విష‌తుల్యం అవ‌డం, వాంతులు, క‌డుపు నొప్పి, నీళ్ల విరేచ‌నాల వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డతామ‌ని … Read more

Beauty Tips : పాల మీగ‌డ‌తో ఇలా చేస్తే.. అంద‌మైన ముఖం మీ సొంతం..!

Beauty Tips : మ‌న‌లోచాలా మంది ముఖం కాంతివంతంగా.. అందంగా.. ఉండాల‌ని ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అధిక ధ‌ర‌ల‌తో కూడిన సౌంద‌ర్య‌ సాధ‌నాల‌ను వాడ‌డంతోపాటు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్ ల‌కు కూడా వెళ్తూ ఉంటారు. ఇది అంతా కూడా అధిక వ్యయంతో కూడుకున్న ప‌ని. ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి ముఖాన్ని, అందంగా, కాంతివంతంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ముఖాన్ని అందంగా … Read more

Lice : త‌ల‌లో పేలు ఎక్కువ‌గా ఉంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Lice : మ‌న‌లో కొంద‌రు వ‌య‌సుతో సంబంధం లేకుండా త‌ల‌లో పేల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మ‌న జుట్టులో నివాసాన్ని ఏర్ప‌రుచుకుని మ‌న త‌ల నుండి ర‌క్తాన్ని సేక‌రిస్తూ జీవించే రెక్క‌లు లేని బాహ్య ప‌రాన్న జీవులు పేలు. వీటి కార‌ణంగా త‌ల‌లో ఎప్పుడూ దుర‌ద పెడుతూ ఉంటుంది. దుర‌ద‌ల కార‌ణంగా చాలా మంది వేళ్ల‌తో త‌ల‌ను గోక‌డం వ‌ల్ల పుండ్లు ప‌డి అవి ఇత‌ర చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దారి తీసే అవ‌కాశం కూడా ఉంటుంది. … Read more

Hair Problems : ఈ చిట్కాల‌ను పాటిస్తే అస‌లు జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు..!

Hair Problems : న‌ల్ల‌ని, ఒత్తైన‌ జుట్టు ఉండాలని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటుంటారు. మ‌న‌కు ప్ర‌తి నెల ఒక అంగుళం వ‌ర‌కు జట్టు పెరుగుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, వాతావ‌ర‌ణ కాలుష్యం, జీవ‌న విధానం, పోష‌కాహార లోపం, ఇత‌ర అనారోగ్యాల‌కు చికిత్స తీసుకోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల జుట్టు … Read more

Hair Fall : రోజూ మ‌నం చేసే ఈ ప‌నుల వ‌ల్లే జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది.. తెలుసా..?

Hair Fall : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హెయిర్ ఫాల్‌తో స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాల‌డం అన్న‌ది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. స్త్రీలు మాత్ర‌మే కాకుండా పురుషులు కూడా జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీని వ‌ల్ల క్ర‌మంగా వెంట్రుక‌ల‌న్నీ పోయి బ‌ట్ట‌త‌ల కూడా వ‌స్తోంది. క‌నుక జుట్టు రాల‌డం అన్న‌ది మొద‌లు కాగానే మ‌న‌సులో ఆందోళ‌న ప్రారంభం అవుతుంటుంది. అయితే జుట్టు రాలేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు … Read more