Aishwarya Deepam : ఇంట్లో ఇలా ఐశ్వ‌ర్య దీపాన్ని వెలిగిస్తే.. ధ‌నం ఎప్ప‌టికీ సంపాదిస్తూనే ఉంటారు..!

Aishwarya Deepam : మ‌న‌లో చాలా మంది ఎంత క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ డబ్బులు సంపాదించ‌లేకపోతుంటారు. చేసే వ్యాపారం అభివృద్ది చెంద‌క‌, అందులో లాభాలు రాక, సంపాదించిన ధ‌నం నిల‌వ‌క, అప్పులు తీర‌క, అర‌కొర జీతాల‌తో స‌త‌మ‌త‌మై పోయే వారు ప్ర‌స్తుత కాలంలో చాలా మందే ఉన్నారు. మ‌నం ఎంత క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ మ‌న ద‌గ్గ‌ర ధ‌నం నిల‌బ‌డ‌క‌పోవ‌డానికి కార‌ణం మ‌నపై ఆ మ‌హా ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం లేక‌పోవ‌డ‌మేన‌ని పండితులు చెబుతున్నారు. శ్రీ మ‌హాల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంది మ‌న … Read more

Ragi Chembu : రాగి చెంబుతో ఇలా చేస్తే.. ఇంట్లోకి ల‌క్ష్మీ దేవి వ‌స్తుంది..!

Ragi Chembu : మ‌న అంద‌రికీ డ‌బ్బు ఎంతో అవ‌స‌రం. డబ్బు లేనిదే ప్ర‌స్తుత కాలంలో మ‌నం ఏదీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌నం ఎంత డ‌బ్బు సంపాదించిన‌ప్ప‌టికీ కొన్నిసార్లు మ‌న ఇంట్లో డ‌బ్బు నిల‌వ‌దు. డ‌బ్బు వృథాగా ఖ‌ర్చ‌యిపోవ‌డ‌మే కాకుండా మ‌నం అప్పుల బారిన కూడా ప‌డుతూ ఉంటాం. చేసిన అప్పులు తీర్చ‌లేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌డం, ఇంట్లో త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం లేదా ఇంట్లో కుటుంబ స‌భ్యులు త‌ర‌చూ అనారోగ్యాలకు గురి కావ‌డం, మాన‌సిక … Read more

Salt : ఉప్పు, థైరాయిడ్.. ఈ రెండింటికీ ఉన్న అస‌లు సంబంధం ఏమిటో తెలుసా..?

Salt : ప్ర‌స్తుత కాలంలో చాప కింద నీరులా విస్త‌రిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ కూడా ఒక‌టి. షుగ‌ర్, బీపీ వంటి వాటితోపాటు థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు ప్ర‌తిరోజూ దీర్ఘ‌కాలం పాటు మందుల‌ను వాడాల్సి వ‌స్తోంది. ఈ స‌మ‌స్య చాలా కాలం నుండి ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అధిక‌మ‌వుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తోంది. … Read more

Dark Circles : క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను తగ్గించే అద్భుత‌మైన చిట్కా..!

Dark Circles : ఎన్నో ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడిన‌ప్ప‌టికీ మ‌న క‌ళ్ల కింద ఉండే న‌ల్లని వ‌ల‌యాల‌ను తొల‌గించకోలేక‌పోతుంటాం. క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌, క‌ళ్ల‌ను ఎక్కువ‌గా న‌ల‌ప‌డం వ‌ల్ల‌, కంప్యూట‌ర్, ఫోన్ వంటి వాటిని ఎక్కువ‌గా చూడ‌డం వ‌ల్ల, క‌ళ్ల అల‌స‌ట కార‌ణంగా, జీవ‌న విధానం కార‌ణంగా కూడా మ‌న క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. దీర్ఘ‌కాలికంగా మందుల‌ను ఉప‌యోగించ‌డం … Read more

Mushrooms : పుట్ట గొడుగుల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Mushrooms : మ‌న‌కు వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో పుట్ట‌గొడుగులు కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో పుట్ట‌గొడుగులు కేవ‌లం వ‌ర్షాకాలంలో మాత్ర‌మే ల‌భించేవి. కానీ వ్య‌వ‌సాయంలో వ‌చ్చిన సాంకేతిక ప‌రిజ్ఞానం కార‌ణంగా వీటిని కాలంతో సంబంధం లేకుండా పెంచుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు పుట్ట‌గొడుగులు విరివిరిగా ల‌భిస్తున్నాయి. పుట్ట‌గొడుగు అనేది ఒకర‌క‌మైన శిలీంధ్రం. మ‌న‌కు అనేక ర‌కాల పుట్ట‌గొడుగులు ల‌భించిన‌ప్ప‌టికీ వాటిల్లో కొన్ని మాత్ర‌మే తిన‌డానికి ప‌నికి వ‌స్తాయి. పుట్ట‌గొడుగులు ఎక్కువ‌గా పుట్ట‌ల మీద‌, నేల‌ మీద‌, చెట్ల‌కు … Read more

Chicken : చికెన్ ఇష్ట‌మ‌ని అధికంగా తింటున్నారా ? అయితే జ‌రిగే న‌ష్టాల‌ను తెలుసుకోండి..!

Chicken : ఆదివారం వ‌చ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు ఎక్కువ‌గా చికెన్ ను తెచ్చుకుని వండుకుని తింటూ ఉంటారు. చికెన్ తో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. చికెన్ తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. చికెన్ లో అధికంగా ఉండే ప్రోటీన్లు మ‌న శ‌రీరంలో ఉండే కండరాల‌ను దృఢంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌రువు పెర‌గ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో కూడా చికెన్ దోహ‌ద‌ప‌డుతుంది. చికెన్ తిన‌డం వ‌ల్ల … Read more

Punugulu : మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులను ఇలా వేస్తే.. మొత్తం తినేస్తారు..!

Punugulu : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప ప‌ప్పును ఉప‌యోగించి చేసే ఈ ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇడ్లీల‌ను త‌యారు చేసుకునే పిండితో మ‌నం పునుగుల‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఇడ్లీ పిండి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా మిగిలిన‌ప్పుడు దాంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే పునుగుల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. ఇడ్లీ పిండితో పునుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన … Read more

Egg Masala Curry : కోడిగుడ్డు మ‌సాలా కూర‌.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

Egg Masala Curry : కోడిగుడ్లు.. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహారాల్లో ఇవి ఒక‌టి. కోడిగుడ్ల‌ను ఆహారంగా భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కండ పుష్టికి, దేహ‌దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. కోడిగుడ్ల‌ను చిన్న పిల్ల‌ల‌కు ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. కోడిగుడ్ల‌తో చేసుకోవ‌డానికి వీలుగా ఉండే వంట‌ల్లో కోడిగుడ్డు … Read more

Kothimeera Pachadi : కొత్తిమీర‌తో నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. నెల రోజులు ఉంటుంది..!

Kothimeera Pachadi : మ‌నం వంట‌కాల‌ను త‌యారు చేసిన త‌రువాత వాటి మీద చివ‌ర్లో కొత్తిమీర‌ను చ‌ల్లుతూ ఉంటాం. కొత్తిమీర‌ను మ‌నం త‌ర‌చూ వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల మనం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు కొత్తిమీర‌లో ఉంటాయి. కొత్తిమీర‌తో మ‌నం ప‌చ్చ‌డిని, కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొత్తిమీర ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర‌తో మ‌నం నిల్వ … Read more

Mutton Curry : మ‌ట‌న్ క‌ర్రీని ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తినేస్తారు..!

Mutton Curry : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే మాంసాహార ఉత్పత్తుల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు అన్ని ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌నం మ‌ట‌న్ తో అనేక ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా రుచిగా, సులభంగా మ‌ల‌న్ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను … Read more