Sweet Ragi Java : రాగి జావను తియ్యగా ఇలా చేస్తే.. అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు..!
Sweet Ragi Java : మనం చిరు ధాన్యాలయిన రాగులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని అందరికీ తెలుసు. ప్రస్తుత కాలంలో వీటిని ఉపయోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. రాగులను పిండి చేసి మనం ఉప్మా, జావ, ఇడ్లీ, రోటీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. రాగి పిండితో ఎక్కువగా మనం జావను చేసుకుని తాగుతూ ఉంటాం. … Read more









