Hibiscus Flowers : పురుషుల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే మందార పువ్వులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Hibiscus Flowers : పురుషుల్లో ఉండే సంతానలేమి స‌మ‌స్య‌ల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం కూడా ఒక‌టి. పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం, వాటి నాణ్య‌త త‌క్కువ‌గా ఉండ‌డం కార‌ణంగా కొంద‌రికి సంతానం క‌ల‌గ‌దు. పురుషుల్లో ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మ‌ద్య‌పాసం, ధూమ‌పానం, అధిక బ‌రువు, మాద‌క ద్ర‌వ్యాల వినియోగం, శ‌రీరంలో ఉండే అధిక వేడి, ఇన్ ఫెక్ష‌న్ ల కార‌ణంగా పురుషుల్లో వీర్య … Read more

Beauty Tips : మొటిమ‌ల వ‌ల్ల ఏర్ప‌డిన గుంత‌లు పోవాలంటే.. ఇలా చేయాలి..!

Beauty Tips : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. ముఖంపై మొటిమ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం వంటి వాటితోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్యల కార‌ణంగా కూడా ముఖంపై మొటిమలు వ‌స్తాయి. కొంద‌రిలో మొటిమ‌లు వ‌చ్చి త‌గ్గిన త‌రువాత వాటి స్థానంలో చ‌ర్మంపై గుంతలు ఏర్ప‌డ‌తాయి. వీటి వ‌ల్ల‌ ఎటువంటి స‌మస్య‌ లేన‌ప్ప‌టికీ ఈ గుంతల కార‌ణంగా … Read more

Chapati : చ‌పాతీలు మెత్త‌గా, మృదువుగా రావాలంటే.. ఇలా చేయాలి..!

Chapati : మ‌నం గోధుమ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గోధుమ‌ల‌ను పిండిగా చేసి మ‌నం చ‌పాతీ, పుల్కా, రోటీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. అయితే గోధుమ పిండితో చ‌పాతీల‌ను మృదువుగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చ‌పాతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గోధుమ పిండి … Read more

Gongura Pachadi : గోంగూరతో నిల్వ ప‌చ్చ‌డి.. సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉంటుంది..!

Gongura Pachadi : మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకునే ఆకు కూర‌ల్లో గోంగూర ఒక‌టి. గోంగూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో గోంగూర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. గోంగూర‌తో మ‌నం ప‌ప్పును, ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాం. గోంగూర‌తో మ‌నం నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూర‌తో సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉండేలా ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన … Read more

Veg Biryani : వెజ్ బిర్యానీ త‌యారీ ఇలా.. అద్భుతంగా రుచి ఉంటుంది..!

Veg Biryani : మ‌న‌లో చాలా మంది బిర్యానీని ఇష్టంగా తింటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తినే ఈ బిర్యానీలో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో వెజ్ బిర్యానీ కూడా ఒక‌టి. వెజ్ బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ వెజ్ బిర్యానీని హోట‌ల్స్ లో దొరికే విధంగా చాలా సుల‌భంగా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Chepala Pulusu : మ‌న పెద్ద‌లు చేసిన విధంగా చేప‌ల పులుసు.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..!

Chepala Pulusu : మ‌నం మాంసాహార ఉత్ప‌త్తులు అయిన‌ చేప‌ల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చేప‌ల‌ను ఆహారంలో తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. చేప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని ర‌కాల పోష‌కాలు ఉంటాయి. చేప‌ల‌తో చేసే వంట‌కాల‌లో చేప‌ల పులుసు కూడా ఒక‌టి. పాత‌కాలంలో చేసే చేప పులుసు ఎంతో రుచిగా ఉండేది. పాత‌కాలంలో చేసిన‌ట్టుగా చేప‌ల పులుసును రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని … Read more

Palak Curry : చ‌పాతీలు, పుల్కాల్లోకి పాల‌కూర క‌ర్రీని ఇలా చేయాలి.. అద్భుతంగా ఉంటుంది..!

Palak Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. దీనిని మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌కూరతో ప‌ప్పు, పాల‌క్ రైస్, కూర‌, పాల‌క్ ప‌న్నీర్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. పాల‌కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పాల‌కూర‌లో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక మూత్ర‌పిండాల‌లో రాళ్లు ఉన్న‌వారు దీనిని త‌క్కువ‌గా తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తారు. పాల‌కూర‌తో కూర‌ను అన్నంలోకి … Read more

Rose Flowers : గులాబీ పువ్వుల‌తో ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా ? త‌ప్ప‌క ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క‌..!

Rose Flowers : చూడ‌గానే చ‌క్క‌ని అందంతో, సువాస‌న‌తో ఎవ‌రినైనా ఆక‌ట్టుకునే పువ్వుల్లో గులాబీ పువ్వు కూడా ఒక‌టి. వివిధ రంగుల్లో ఉండే గులాబీ పువ్వులు మ‌న‌కు ల‌భిస్తాయి. ఈ గులాబీ చెట్ల‌ను మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో సులువుగా పెంచుకోవ‌చ్చు. గులాబీ పువ్వుల‌ను కేవ‌లం అలంక‌ర‌ణ కోస‌మే కాకుండా ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. గులాబీ పువ్వుల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీనిని సంస్కృతంలో శ‌తప‌త్రి, సౌమ్య గంధ అని పిలుస్తారు. మ‌న‌కు దేశ‌వాళీ గులాబీలు, … Read more

Camphor : కర్పూరంతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ? అస‌లు విడిచిపెట్ట‌రు..!

Camphor : క‌ర్పూరం.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. క‌ర్పూరం తెలుపు రంగులో చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు హార‌తి క‌ర్పూరం, ప‌చ్చ క‌ర్పూరం అనే రెండు ర‌కాల క‌ర్పూరాలు దొరుకుతాయి. ప్ర‌స్తుత కాలంలో హార‌తి క‌ర్పూరాన్ని కొన్ని ర‌కాల ర‌సాయ‌నాల‌తో త‌యారు చేస్తున్నారు. క‌ర్పూరాన్ని చెట్టు నుండి త‌యారు చేస్తారు. ప‌చ్చ క‌ర్పూరాన్ని తీపి ప‌దార్థాల త‌యారీలో, ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ప‌చ్చ క‌ర్పూరంలో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. మ‌న‌కు వ‌చ్చే … Read more

Beerakayalu : బీర‌కాయ‌ల‌ను లైట్ తీసుకుంటే అంతే.. ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

Beerakayalu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. దీని పేరు చెప్ప‌గానే చాలా మంది ముఖం ప‌క్క‌కు తిప్పుకుంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా బీర‌కాయ‌లు కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బీర‌కాయ‌లు పోష‌కాల‌నే కాకుండా ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ బీర‌కాయ‌లు ఎంతో … Read more