Cardamom : యాల‌కుల పొడిని రోజూ తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

Cardamom : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. తీపి ప‌దార్థాలు చ‌క్క‌ని రుచిని, వాస‌న‌ను కలిగి ఉండాల‌ని మ‌నం వాటి త‌యారీలో యాల‌కుల పొడిని వేస్తూ ఉంటాం. యాల‌కులు చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. కేవ‌లం తీపి ప‌దార్థాల త‌యారీలోనే కాకుండా ఇత‌ర వంట‌కాల్లో కూడా మ‌నం వీటిని ఉప‌యోగిస్తాం. వంట‌ల్లో యాల‌కుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు కలుగుతుంది. యాల‌కులు ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. … Read more

Billa Ganneru : ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వును క‌రిగించే మొక్క ఇది.. బీపీ పూర్తిగా త‌గ్గిపోతుంది..!

Billa Ganneru : మ‌నం ఇంటి ముందు అలంక‌ర‌ణ‌ కోసం అనేక ర‌కాల పూల మొక్క‌లను పెంచుకుంటూ ఉంటాం. ఇంటి ముందు పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల్లో బిళ్ల గ‌న్నేరుమొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌న‌బ‌డుతుంది. కేవ‌లం అలంక‌ర‌ణకే కాకుండా ఈ మొక్క ఔష‌ధంగా కూడా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు వ‌చ్చే వివిధ‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క‌ను ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. బిళ్ల గ‌న్నేరు మొక్కను ఉప‌యోగించి … Read more

Drumstick Seeds : ఎంత‌టి తాగుబోతులు అయినా స‌రే.. ఇలా చేస్తే మ‌ద్యం మానేస్తారు..

Drumstick Seeds : ప్ర‌స్తుత కాలంలో మ‌ద్యానికి బానిస‌య్యే వారు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. స‌ర‌దా కోసం అల‌వాటు చేసుకున్న ఈ వ్య‌స‌నం జీవితాల‌నే నాశ‌నం చేసే దాక వెళ్తోంది. మాన‌సిక ఒత్తిడిని, ఆందోళ‌న‌ల‌ను తట్టుకోలేక మ‌ద్యం తాగే వారు కొంద‌రు, పార్టీ అని తాగే వారు కొంద‌రు, స‌ర‌దాకి తాగే వారు కొంద‌రు.. ఇలా ఏదో ఒక ర‌కంగా మ‌ద్యాన్ని తాగుతూనే ఉంటున్నారు. ఈ మ‌ద్యాన్ని ఎప్పుడో ఒక‌సారి తాగ‌డం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు. … Read more

Molalu : ఈ కాయ‌ల్ని రోజూ వాడండి.. మొల‌లు పూర్తిగా త‌గ్గిపోతాయి..!

Molalu : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మొల‌ల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా ఎక్కువ‌గానే ఉంటారు. మొల‌ల స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి వ‌య‌స్సుతో సంబంధం ఉండ‌దు. ఈ మొల‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు వారి బాధ‌ను ఇత‌రుల‌తో చెప్పుకోలేరు. ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి మ‌ల‌బ‌ద్దకాన్ని ముఖ్య కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అలాగే ప్రేగుల క‌ద‌లిక‌లు త‌క్కువ‌గా ఉన్నా, ఎక్కువ సేపు కాల‌కృత్యాలు … Read more

Salt : ఉప్పుతో ఇలా చేస్తే.. మీ అప్పులన్నీ తీరిపోతాయి.. మీ ఇంట్లో అన్నీ శుభాలే క‌లుగుతాయి..!

Salt : ప్ర‌స్తుత కాలంలో ప్రతి మ‌నిషికీ డ‌బ్బు ఎంతో అవ‌స‌రం అవుతోంది. ఈ డ‌బ్బును సంపాదించ‌డానికి మ‌నం రాత్రి, ప‌గ‌లు అనే తేడా లేకుండా ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాం. ఎంత క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ ఒక్కోసారీ మ‌నకు డ‌బ్బు స‌రిపోదు. అవ‌స‌రాల కోసం మ‌ర‌లా అప్పులు చేస్తూ ఉంటారు. ఇలా అప్పుల బాధ‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. అప్పు చేయ‌డం సుల‌భ‌మే. .కానీ ఆ అప్పును తీర్చ‌డ‌మే కష్టంతో కూడిన ప‌ని. కొంద‌రు అవ‌స‌రాల కోసం అప్పు … Read more

Money Plant : మ‌నీ ప్లాంట్ ద‌గ్గ‌ర ఇలా చేస్తే.. డ‌బ్బే డ‌బ్బు.. ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

Money Plant : ప్ర‌కృతిలో ప్ర‌తి మొక్క‌కు ఏదో ఒక శ‌క్తి ఉంటుంది. కొన్ని మొక్క‌లు ఆరోగ్యాన్ని ఇచ్చే శ‌క్తిని క‌లిగి ఉంటాయి. అలాగే కొన్ని మొక్క‌లు అదృష్టాన్ని ఇచ్చే శ‌క్తిని క‌లిగి ఉంటాయి. అదేవిధంగా కొన్ని మొక్క‌లు పూజించేవిగా, కొన్ని మొక్క‌లు పూజ‌కు ప‌నికి వ‌చ్చేవిగా ఇలా ర‌క‌ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన మొక్క‌ల్లో మ‌నీ ప్లాంట్ మొక్క కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు అదృష్టాన్ని ఇచ్చే మొక్క అని నిపుణులు చెబుతున్నారు. … Read more

Guava Leaves Water : జామ ఆకుల క‌షాయం.. ఎన్నో రోగాల‌కు ఔష‌ధం..!

Guava Leaves Water : జామ చెట్టు.. మ‌న‌కు అందుబాటులో ఉండే చెట్ల‌ల్లో ఇది ఒక‌టి. దీనిని మ‌నం ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు. పూర్వ‌కాలంలో ఇంటికి ఒక జామ చెట్టు ఉండేది. జామ చెట్టు నుండి వ‌చ్చే జామ కాయ‌ల‌ను మ‌నం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. జామకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. కేవ‌లం జామ కాయ‌లే కాకుండా జామ ఆకులు కూడా మ‌నం రోగాల బారిన … Read more

Boorugu Mokka : మన చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Boorugu Mokka : అట‌వీ ప్రాంతాల‌లో, బీడు భూముల్లో కొన్ని ర‌కాల పూల మొక్క‌లు వాటంత‌ట అవే పెరిగి పూలు పూస్తూ ఉంటాయి. వీటిని ప్ర‌కృతే స‌హ‌జసిద్ధంగా పెంచుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలా స‌హ‌జసిద్ధంగా పూలు పూసే మొక్క‌ల్లో బూరుగు పూల మొక్క కూడా ఒక‌టి. ఈ పూల‌ను, ఈ చెట్టును చూడ‌ని వారు ఉండ‌నే ఉండ‌రు అని చెప్ప‌వ‌చ్చు. ఈ బూరుగు పూల‌ను బ‌తుకమ్మ త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఈ పూలు కూడా మ‌న‌కు సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ … Read more

Lemon : అనుకున్నవి జ‌రిగి ధ‌నం బాగా సంపాదించాలా.. నిమ్మ‌కాయ‌ల‌తో ఇలా చేయాలి..!

Lemon : నిమ్మ‌కాయ.. దీనిని చూడ‌ని వారుండ‌రు. నిమ్మ‌కాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. భార‌తీయ సాంప్ర‌దాయంలో నిమ్మ‌కాయ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు. వివిధ ర‌కాల పూజ‌ల‌ల్లో కూడా నిమ్మ‌కాయ‌ల‌ను ఉప‌యోగిస్తారు. పూర్వ‌కాలంలో ఇంటికి ఎవ‌రైనా అల‌సిపోయి వ‌స్తే నిమ్మ‌కాయ ర‌సం క‌లిపిన నీటిని ఇచ్చే వారు. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల త‌క్ష‌ణ శ‌క్తి ల‌భించేది. అంతేకాకుండా నిమ్మ‌కాయ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ … Read more

Black Thread : కాళ్ల‌కు న‌ల్ల‌దారాన్ని ఎందుకు క‌ట్టుకుంటారు.. దీని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Black Thread : మ‌నం కాళ్ల‌కు న‌ల్ల దారాల‌ను క‌ట్టుకునే వారిని చాలా మందిని చూసే ఉంటాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ కాళ్ల‌కు న‌ల్ల దారాన్ని క‌ట్టుకుంటుంటారు. ఇలా న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం ఒక ఫ్యాష‌న్ గా కూడా త‌యారైంది. మ‌న‌కు వివిధ ర‌కాల డిజైన్ ల‌లో ఉండే న‌ల్ల దారాలు కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి. అస‌లు కాళ్ల‌కు న‌ల్ల దారాన్ని ఎందుకు క‌ట్టుకుంటారు.. అనే సందేహం మ‌న‌లో చాలా మందికి … Read more