Medi Chettu : మేడి చెట్టుతో పురుషులు ఈ విధంగా చేస్తే.. అప్పులు పోయి డ‌బ్బు బాగా సంపాదిస్తారు..

Medi Chettu : మ‌న చుట్టూ ఉండే కొన్ని ర‌కాల చెట్లు ఔష‌ధాల‌తోపాటు అద్భుత‌ శ‌క్తుల‌ను కూడా క‌లిగి ఉంటాయి. అలాంటి చెట్ల‌ల్లో మేడి చెట్టు కూడా ఒక‌టి. మేడి చెట్టు ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని, ఈ చెట్టులో ప్ర‌తిభాగం కూడా మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌న‌కు తెలుసు. మ‌న‌కు వ‌చ్చే ఆర్థిక‌, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మేడి చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది. మేడి చెట్టులో బ్ర‌హ్మ మేడి, అత్తిమేడి అనే రెండు ర‌కాలు ఉంటాయి. … Read more

Muscle Pain : కండ‌రాల నొప్పులు, మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా..!

Muscle Pain : మ‌నం వ్యాయామాలు చేసేట‌ప్పుడు, ఆట‌లు ఆడేట‌ప్పుడు, అధికంగా ప‌ని చేసిన‌ప్పుడు మ‌న శ‌రీరంలో కండ‌రాలు గ‌ట్టిగా ప‌ట్టేసిన‌ట్టు ఉండి నొప్పిని కలిగిస్తాయి. కొన్నిసార్లు కాళ్లు బెణికిన‌ప్ప‌డు కూడా కాళ్ల‌లో ఉండే కండ‌రాలు నొప్పిని క‌లిగిస్తాయి. కొంద‌రిలో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల లేదా పోష‌కాహార లోపం కార‌ణంగా కూడా త‌ర‌చూ కండరాలు ప‌ట్టేసినట్టు ఉండి నొప్పిని క‌లిగిస్తాయి. ఈ కండ‌రాల నొప్పులు ఎక్కువగా మెడ, న‌డుము, భుజాలు, కాళ్ల పిక్క‌లు, వీపు భాగాల‌లో … Read more

Karakkaya : ఆరోగ్యాన్ని ఇచ్చే త‌ల్లి.. క‌ర‌క్కాయ‌.. దీంతో ఏయే రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చంటే..?

Karakkaya : మ‌న‌కు వ‌చ్చే అనేక రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఉప‌యోగించే త్రిఫ‌ల చూర్ణం గురించి మ‌నంద‌రికీ తెలుసు. త్రిఫ‌ల చూర్ణం త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో క‌ర‌క్కాయ ఒక‌టి. క‌ర‌క్కాయ మ‌న‌కు త‌ల్లి వంటిద‌ని ఆయుర్వేద నిపుణులు అంటుంటారు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌ర‌క్కాయ‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. కర‌క్కాయ వ‌గ‌రు, తీపి, చేదు రుచుల‌ను క‌లిగి … Read more

Teeth Problems : దంతాలు, నోటి స‌మ‌స్య‌ల‌కు.. ఇలా చెక్ పెట్టండి..!

Teeth Problems : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో దంతాల స‌మ‌స్య కూడా ఒక‌టి. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. దంతాల నొప్పి, దంతాలు పుచ్చి పోవడం, దంతాలు క‌ద‌ల‌డం, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం, చిగుళ్ల వాపు వంటి వాటిని మ‌నం దంతాల, చిగుళ్ల స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. శ‌రీరంలో పోష‌కాహార లోపం, దంతాల‌ను గ‌ట్టిగా ఉండే బ్ర‌ష్ తో శుభ్రం చేసుకోవ‌డం, మ‌నం … Read more

Chama Dumpalu : చామ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన లాభాలివే.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..

Chama Dumpalu : మ‌నం వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉంటాం. మ‌నం వివిధ ర‌కాల దుంప‌ల‌ను కూడా కూర‌గాయ‌ల రూపంలో ఆహారంగా తీసుకుంటాం. అలాంటి వాటిల్లో చామ దుంప‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా కాలం నుండి మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాం. ఇవి జిగురుగా, బంకంగా ఉంటాయి అనే కారణం చేత వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ చామ … Read more

Pomegranate Tree : వామ్మో.. దానిమ్మ చెట్టుతో ఇన్ని ఉప‌యోగాలా.. లిస్టు చాంతాడంత ఉందే..!

Pomegranate Tree : మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పండ్ల చెట్ల‌ల్లో దానిమ్మ చెట్టు కూడా ఒక‌టి. దానిమ్మ చెట్టు నుండి మ‌న‌కు ల‌భించే దానిమ్మ పండ్లు రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ పండ్లే కాకుండా దానిమ్మ ఆకులు, బెర‌డు, పూలు, మొగ్గ‌లు, వేర్ల‌పై బెర‌డు, దానిమ్మ పండ్లపై బెర‌డు ఇలా అన్నీ కూడా మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దానిమ్మ చెట్టు మ‌న ఇంట్లో క‌నుక ఉంటే అనారోగ్య … Read more

Cauliflower 65 : కాలీఫ్ల‌వ‌ర్ 65ని ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతుంది..!

Cauliflower 65 : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాలీఫ్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. దీంతో మ‌నం అప్పుడ‌ప్పుడూ కూర‌ను కానీ, వేపుడును కానీ త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కాలీఫ్ల‌వ‌ర్ వాస‌న కార‌ణంగా దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. కాలీఫ్ల‌వ‌ర్ ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను … Read more

Biscuits : ఓవెన్ లేక‌పోయినా.. రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Biscuits : బిస్కెట్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అందుకనే మ‌న‌కు మార్కెట్‌లో భిన్న ర‌కాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ను మ‌నం కొనుగోలు చేసి తింటుంటాం. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ మ‌నం ఇంట్లోనే ఓవెన్ లేకుండానే వీటిని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక బిస్కెట్ల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బిస్కెట్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. నెయ్యి – పావు క‌ప్పు, పంచ‌దార పొడి – ముప్పావు క‌ప్పు, … Read more

Jamun : ఈ సీజ‌న్‌లో ల‌భించే నేరేడు పండ్ల‌ను త‌ప్ప‌కుండా తినాలి.. లేదంటే అనేక లాభాల‌ను కోల్పోతారు..

Jamun : మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. ప్ర‌కృతి సిద్దంగా ల‌భించే పండ్ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఈ పండ్ల‌లో ఉంటాయి. శ‌రీరానికి శ‌క్తిని ఇవ్వ‌డంతోపాటు కొన్ని ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేయ‌డంలో ఈ నేరేడు పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. కేవ‌లం పండ్లే కాకుండా నేరేడు చెట్టు ఆకులు, బెర‌డు మ‌న‌కు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల‌లో ఉన్న … Read more

Bathani Chat : బ‌ఠాణీ చాట్‌ను ఇలా త‌యారు చేస్తే.. మొత్తం తినేస్తారు..!

Bathani Chat : మన‌కు బ‌య‌ట‌ సాయంత్రం స‌మ‌యాల‌లో తిన‌డానికి ల‌భించే చిరుతిళ్ల‌లో చాట్ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా పానీపూరీ బండ్ల ద‌గ్గ‌ర ల‌భిస్తుంది. అలాగే హోట‌ల్స్ లో కూడా ఇది మ‌న‌కు దొరుకుతుంది. మ‌న‌కు బ‌య‌ట వివిధ రుచుల్లో ఈ చాట్ ల‌భిస్తుంది. మ‌న‌కు ల‌భించే వాటిల్లో బ‌ఠాణీ చాట్ కూడ ఒక‌టి. ఎండు బ‌ఠాణీల‌ను ఉప‌యోగించి చేసే ఈ చాట్ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. … Read more