Bellam Kobbari Pongadalu : బెల్లం కొబ్బ‌రి పొంగ‌డాలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Bellam Kobbari Pongadalu : మ‌నం అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. తీపి ప‌దార్థాల తయారీలో మ‌నం పంచ‌దార‌తో పాటు బెల్లాన్ని కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. బెల్లంతో చేసే తీపి ప‌దార్థాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌కు బ‌దులుగా బెల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. బెల్లంతో త‌యారు చేసుకోగ‌లిగే తీపి ప‌దార్థాల‌లో బెల్లం కొబ్బరి పొంగ‌డాలు కూడా ఒక‌టి. ఈ … Read more

Dishti : పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు, ఇళ్ల‌కు, వ్యాపారాల‌కు.. వేర్వేరుగా దిష్టిని పోగొట్టే మార్గాలివి..!

Dishti : మ‌న‌లో స‌హజంగానే చాలా మంది అప్పుడ‌ప్పుడు దిష్టి అనే ప‌దాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఈ రోజు ఉద‌యం లేచి ఎవ‌రి ముఖం చూశామో గానీ దిష్టి బాగా త‌గిలింద‌ని అంటుంటారు. అందుక‌నే మన ఇంట్లో మ‌హిళ‌లు ఉప్పు, చెప్పులు, చీపురుక‌ట్ట వంటి వాటితో దిష్టి తీస్తుంటారు. అయితే దిష్టి అంటే ఏమిటంటే.. మ‌నలో ప్ర‌తి ఒక్క‌రిలోనూ విద్యుత్ ప్ర‌వ‌హిస్తుంటుంది. కానీ దిష్టి క‌ళ్లు ఉన్న‌వారి వ‌ల్ల వారి చూపుల‌కు ఇత‌రుల్లో ఉండే ఆ విద్యుత్ … Read more

Sesame Laddu : ఈ ల‌డ్డూల‌ను రోజుకు ఒక్క‌టి తినండి.. ఎంతో బ‌లం.. అన్ని పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు..!

Sesame Laddu : నువ్వులు.. ఇవి తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌తి ఒక్క వంటింట్లో ఇవి త‌ప్ప‌కుండా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. నువ్వుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఫ్లోటేట్స్, నియాసిన్, థ‌యామిన్, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ ల‌తోపాటు సోడియం, కాల్షియం, ఐర‌న్, జింక్, మెగ్నిషియం, పొటాషియం వంటి అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. నువ్వుల‌ను మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. తీపి … Read more

Ginger Juice : ఈ సీజ‌న్‌లో ప‌ర‌గ‌డుపునే అల్లం ర‌సం తాగండి.. మీకు ఎలాంటి రోగాలు రావు..!

Ginger Juice : ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా వ‌ర్షాకాలం మొద‌లైంది. వాతావ‌రణం చ‌ల్ల‌గానే ఉంటోంది. దీంతో క్రిమి కీట‌కాలు, దోమ‌లు, ఈగ‌లు కూడా ఎక్కువ‌య్యాయి. అలాగే మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాలు కూడా కాస్త ప‌రిశుభ్ర‌త‌ను లోపిస్తాయి. క‌నుక ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎటు చూసినా రోగాల బెడ‌ద ఎక్కువ‌గానే ఉంటుంది. వైర‌స్‌, బాక్టీరియా, ఫంగ‌స్ వంటివి ఏ క్ష‌ణంలో ఏ మూల నుంచి మ‌న‌పై దాడి చేస్తాయో మ‌న‌కు తెలియ‌దు. క‌నుక ఈ … Read more

Pappu Chekkalu : ప‌ప్పు చెక్క‌ల‌ను ఇలా త‌యారు చేస్తే.. క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Pappu Chekkalu : మ‌నం పండ‌గ‌ల‌కు అనేక ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో ప‌ప్పు చెక్క‌లు కూడా ఒక‌టి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. ఈ ప‌ప్పు చెక్క‌ల‌ను కేవ‌లం పండ‌గ‌ల స‌మ‌యంలోనే కాకుండా మ‌నం ఎప్పుడుప‌డితే అప్పుడు వండుకుని నిల్వ చేసుకుని స్నాక్స్ గా కూడా తిన‌వ‌చ్చు. వీటిని త‌యారు చేసే విధానం అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు ఎన్నిసార్లు ప్ర‌యత్నించినా … Read more

Pudina Sharbat : పుదీనా ష‌ర్బ‌త్‌.. తాగితే దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Pudina Sharbat : పుదీనా ఆకులు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి స‌మ‌స్త జీర్ణ రోగాల‌ను హ‌రించివేస్తాయి. క‌నుక‌నే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు పుదీనా ఆకుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. అలాగే ఇవి త‌ల‌నొప్పిని త‌గ్గిస్తాయి. నోటిని తాజాగా ఉంచుతాయి. దీంతోపాటు శ‌రీరంలోని వేడి మొత్తాన్ని త‌గ్గించేస్తాయి. పుదీనా ఆకుల‌తో ష‌ర్బ‌త్‌ను త‌యారు చేసి తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి మొత్తం పోయి శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. అధిక వేడి స‌మ‌స్య ఉన్న‌వారికి … Read more

Aloe Vera : క‌ల‌బంద‌తో కంటి చూపును ఇలా పెంచుకోవ‌చ్చు..!

Aloe Vera : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కంటి చూపు మంద‌గించ‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే భూత‌ద్దాల వంటి క‌ళ్ల‌జోడుల‌ను పెట్టుకునే పిల్ల‌ల‌ను మ‌నం చూస్తూనే ఉన్నాం. కంటిచూపు మంద‌గించ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. గంట‌ల త‌ర‌బ‌డి సెల్ ఫోన్ ల‌లో, కంప్యూట‌ర్ ల‌లో చిన్న చిన్న అక్ష‌రాల‌ను చూస్తూ ఉండ‌డం వ‌ల్ల, స‌రైన పోష‌కాహారాన్ని తీసుకోక‌పోవ‌డం … Read more

Tulasi : తుల‌సి ఆకుల‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి కీళ్ల నొప్పులు, వాత నొప్పులు అయినా త‌గ్గాల్సిందే..!

Tulasi : మ‌న చుట్టూ అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ప్ర‌తి మొక్క మ‌న‌కు ఏదో ఒక విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే మ‌నం కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఎంతో భ‌క్తితో పూజిస్తాం. మొక్క‌ల‌ను పూజించే సాంప్ర‌దాయాన్ని మ‌నం భార‌త‌దేశంలో ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. మ‌నం పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి. హిందువులు ఈ తుల‌సి మొక్క‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. కేవ‌లం పూజించ‌డానికి మాత్ర‌మే కాకుండా తుల‌సి మొక్క ఆకుల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. … Read more

Jamun Leaves : నేరేడు ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Jamun Leaves : మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి అనేక ర‌కాల పండ్ల‌ను తింటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. కానీ వీటిని తినే వారు ప్ర‌స్తుత కాలంలో త‌క్కువ‌గా ఉన్నారు. ఇవి సంవ‌త్స‌ర‌మంతా ల‌భించ‌వు. ఈ నేరేడు పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో నేరేడు పండ్ల‌తో పాటు నేరేడు చెట్టు ఆకులు కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయని … Read more

Guava : రోజూ రెండు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Guava : మ‌న‌కు విరివిగా త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్లల్లో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు కొన్ని రోజులు మిన‌హా సంవ‌త్స‌రం అంతా ల‌భిస్తూనే ఉంటాయి. పూర్వ‌కాలంలో గ్రామాల‌లో ఇంటికొక జామ‌చెట్టు ఉండేది. ఇత‌ర పండ్ల లాగా జామ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. జామ‌కాయ‌ల‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఆకుకూర‌ల్లో ల‌భించే పీచు ప‌దార్థాల కంటే రెండిత‌ల పీచుప‌దార్థాలు జామ‌కాయ‌ల్లో ఎక్కువ‌గా ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more