Tomato Pappu : టమాటా పప్పును ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Tomato Pappu : మనం వంటింట్లో పప్పు కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పప్పు కూర అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది టమాట పప్పు. టమటా పప్పును రుచి చూడని వారు ఉండరు. వంట చేయడానికి సమయం లేనప్పుడు చాలా మంది త్వరగా అవుతుందని ఈ టమాట పప్పునే తయారు చేస్తూ ఉంటారు. రుచిగా ఉండే ఈ టమాట పప్పును మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more









