Figs : అంజీరాలను ఈ సీజన్‌లో తీసుకోవడం మరిచిపోకండి.. ఎంతో మేలు జరుగుతుంది..!
Figs : అంజీరా పండ్లు.. ఇవి మనందరికీ తెలుసు. ఈ పండ్లను మనం డ్రై ఫ్రూట్స్ గా కూడా తీసుకుంటూ ఉంటాం. అంజీరా పండ్లు ఎంతో చక్కని రుచిని కలిగి ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ఫైకస్ కరిక. దీనిని సంస్కృతంలో అంజీర్ అని అంటారు. ఈ పండ్లను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. కేవలం అంజీరా పండ్లే కాకుండా ఆకులు, బెరడు, వేర్లు అన్నీ కూడా మనకు ఎంతో … Read more









