Sweet Corn Dosa : స్వీట్ కార్న్ దోశ‌.. ఇలా చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది..!

Sweet Corn Dosa : రోజూ ఉద‌యం మ‌నం అనేక ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తింటుంటాం. కొంద‌రు దోశ‌ల‌ను త‌ర‌చూ తింటారు. కొంద‌రు ఇడ్లీలు అంటే ఇష్ట ప‌డ‌తారు. అయితే రోజూ ఏదో ఒక‌ర‌మైన వెరైటీకి చెందిన బ్రేక్ ఫాస్ట్‌ను త‌యారు చేసి తింటుంటారు. ఈ క్ర‌మంలోనే కాస్త వెరైటీగా చేసుకుని కూడా ఉద‌యం అల్పాహారం తీసుకోవ‌చ్చు. అలాంటి వాటిలో స్వీట్ కార్న్ దోశ ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే కానీ.. రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే … Read more

Sleeping : ఈ దిశ‌లో త‌ల‌పెట్టి నిద్రిస్తే అంతా నాశ‌న‌మే.. అప్పుల ఊబిలో కూరుకుని పోతారు..!

Sleeping : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి అనేక స‌మ‌స్య‌లు ఉంటాయి. అస‌లు స‌మ‌స్య‌లే లేని వారు ఉండరు. ఎవ‌రికైనా స‌రే ఏదో ఒక స‌మ‌స్య క‌చ్చితంగా ఉంటుంది. అలాంటివారు వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల‌ని ర‌క‌ర‌కాల పూజ‌లు, ప‌రిహారాలు చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఇంట్లో వాస్తు దోషాల వ‌ల్ల కూడా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని దోషాల‌ను తొల‌గించుకోవాలంటే పూజ‌లు, ప‌రిహారాలు చేయాల్సిన ప‌నిలేదు. … Read more

Curry Leaves Plant : క‌రివేపాకు చెట్టును ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Curry Leaves Plant : మ‌న‌లో చాలా మంది ఎంతో డ‌బ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారీ మ‌నం సంపాదించే డ‌బ్బు ఒక్క‌సారిగా ఆగిపోతుంది. దీంతో మ‌నం ఎన్నో ఆర్థిక స‌మ‌స్య‌లను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ఈ ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ మ‌నం ఈ ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌లేకపోతుంటాం. అలాంట‌ప్పుడు మ‌న ఇంట్లో ఈ ఒక మొక్కను పెంచుకుంటే చాలు మ‌న … Read more

Beeruva : బీరువాపై వీటిని ఉంచితే.. ఇంట్లోకి ధ‌న ప్ర‌వాహ‌మే..!

Beeruva : ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉండే వ‌స్తువుల్లో బీరువా ఒక‌టి. దీనిలో మ‌నం డ‌బ్బును, బంగారాన్ని, దుస్తుల‌ను భ‌ద్ర‌పరుస్తాం. అయితే ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి.. ఎలా ఉంచాలి.. అనే విష‌యాలపై అంద‌రికీ అవ‌గాహ‌న ఉండ‌దు. లక్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొందాలంటే బీరువాను ఏ దిక్కున ఉంచాలో చాలా మందికి తెలియ‌దు. చాలా మంది బీరువాను ఏ దిక్కున ప‌డితే ఆ దిక్కున పెడుతుంటారు. అస‌లు ఇంట్లో బీరువాను ఏ దిక్కున ఉంచాలి.. ఎలా … Read more

Potato Lollipops : పొటాటో లాలిపాప్స్ త‌యారీ ఇలా.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..!

Potato Lollipops : సాయంత్రం స‌మ‌యాల‌లో తిన‌డానికి మ‌నం వంటింట్లో అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌న‌కు ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే చిరుతిళ్ల‌లో పొటాటో లాలిపాప్స్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌ను ఉప‌యోగించి చేసే ఈ వంటకాన్ని అంద‌రూ చాలా ఇష్టంగా తింటారు. ఈ లాలిపాప్స్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా సులభం. బంగాళాదుంప‌ల‌తో లాలిపాప్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Ghee Mysore Pak : నెయ్యి మైసూర్ పాక్‌.. ఎంతో మృదువుగా, మెత్త‌గా, తియ్య‌గా ఉంటుంది..!

Ghee Mysore Pak : మ‌న‌లో చాలా మంది తీపి ప‌దార్థాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో కూడా ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాలు ల‌భ్య‌మ‌వుతుంటాయి. బ‌య‌ట దొరికే కొన్ని ర‌కాల తీపి ప‌దార్థాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా త‌యారుచేసుకోవ‌చ్చు. అలాంటి వాటిల్లో నెయ్యితో చేసే మైసూర్ పాక్ కూడా ఒక‌టి. శ‌నగ‌పిండితో చేసే ఈ నెయ్యి మైసూర్ పాక్ ఎంతో రుచిగా ఉంటుంది. బ‌య‌ట దొరికే విధంగా ఉండే నెయ్యి … Read more

Pulka : పుల్కాలు మెత్త‌గా రావాలంటే.. ఇలా త‌యారు చేయాలి..!

Pulka : మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల‌లో గోధుమ‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా కాలం నుండి మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాం. గోధుమ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, టైప్ 2 డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో, శ‌రీరంలో జీవ‌క్రియ రేటును పెంచ‌డంలో గోధుమ‌లు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ గోధుమ‌ల‌ను మ‌నం పిండిగా చేసి చ‌పాతీల‌ను, పుల్కాల‌ను, రోటీల‌ను త‌యారు చేసుకుంటూ ఉంటాం. అయితే మ‌న‌లో … Read more

Nethi Bobbatlu : నేతి బొబ్బ‌ట్ల త‌యారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Nethi Bobbatlu : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో నేతి బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ నేతి బొబ్బ‌ట్లు మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతాయి. వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ఎంతో రుచిగా ఉండే ఈ నేతి బొబ్బ‌ట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Potato Fingers : ఆలుగ‌డ్డ‌ల‌తో పొటాటో ఫింగ‌ర్స్.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Potato Fingers : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ను మ‌నం విరివిరిగా ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. బంగాళాదుంప‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ ఎ, విట‌మిన్ బి6, విట‌మిన్ సి ల‌తోపాటు కాప‌ర్, మెగ్నిషియం, సోడియం వంటి మిన‌రల్స్ కూడా ల‌భిస్తాయి. కాలేయాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో బంగాళాదుంప‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటితో … Read more

Kids : ఏం చేసినా పిల్ల‌లు మీ మాట విన‌డం లేదా.. అయితే ఇలా చేసి చూడండి.. త‌ప్ప‌క మాట వింటారు..!

Kids : మొక్కై వంగ‌నిది మానై వంగునా.. అన్న సామెత గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. దీన్ని పిల్ల‌ల‌ను ఉద్దేశించే ఉప‌యోగిస్తారు. పిల్ల‌ల‌ను చిన్న‌త‌నం నుంచే కంట్రోల్‌లో పెట్టాలి. లేదంటే వారు పెద్ద‌య్యాక ఎవ‌రి మాట విన‌రు. ఎందుకూ ప‌నికి రాకుండా పోతారు. అలాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ రావొద్ద‌ని చెప్పే ఈ సామెత‌ను ఉప‌యోగిస్తుంటారు. దీంతో అయినా పిల్ల‌ల‌ను తల్లిదండ్రులు కంట్రోల్ చేయ‌గ‌లుగుతారు.. అని ఈ సామెత‌ను చెబుతుంటారు. అయితే చాలా వ‌ర‌కు పిల్ల‌లు చెబితే వింటారు. కానీ … Read more