Purse : పర్సులో ఈ వస్తువులను పెట్టుకుంటున్నారా ? అయితే ఏం జరుగుతుందో తెలుసా ?
Purse : సాధారణంగా స్త్రీలు అయితే హ్యాండ్ బ్యాగులను చేత్తో పట్టుకుని వెళ్తుంటారు. ఇక పురుషులు అయితే పర్సులను జేబులో పెట్టుకుంటుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ.. వాస్తు శాస్త్రం ప్రకారం పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. ముఖ్యంగా పర్సు విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో తీవ్రమైన కష్టాల పాలు కావల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పర్సు … Read more









