Onions : ఉల్లిపాయ‌లు పురుషుల‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వారి స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి..!

Onions : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది సంతాన లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారుతున్న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా ఇలా సంతాన లేమి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డాల్సి వస్తోంది. సంతాన లేమికి కార‌ణాలు స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ ఉంటాయి. అండాశ‌యాలు, గర్భాశ‌యాల‌లో వ‌చ్చే స‌మ‌స్య‌లను స్త్రీల‌లో సంతాన లేమికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం, వీర్య క‌ణాలు నాణ్యత త‌క్కువ‌గా ఉండ‌డం, శీఘ్ర‌స్క‌ల‌నం వంటి వాటిని మ‌నం పురుషుల్లో సంతాన లేమికి కార‌ణాలుగా … Read more

Sesame Seeds Oil : నువ్వుల నూనెతో ఉప‌యోగాలు ఎన్నో.. త‌ప్ప‌క వాడాలి..!

Sesame Seeds Oil : పూర్వ‌కాలంలో వంట‌ల త‌యారీలో ఎక్కువ‌గా వాడిన నూనెల్లో నువ్వుల నూనె కూడా ఒక‌టి. నువ్వుల‌ను గానుగ‌లో ఆడించి ఈ నూనెను తీస్తారు. నువ్వుల నూనె ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది. దీనిని ఆహారంగా శ‌రీరం లోప‌లికి తీసుకోవ‌చ్చు. అలాగే శ‌రీరం బ‌య‌ట కూడా దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు. నువ్వుల నూనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా దీనిని ఉప‌యోగిస్తారు. కానీ ప్ర‌స్తుత … Read more

Thotakura : తోట‌కూర‌ను తిన‌డం లేదా.. అయితే ఈ లాభాల‌ను మీరు మిస్ చేసుకున్న‌ట్లే..!

Thotakura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో చాలా మంది తోట‌కూర‌ను పెంచి మ‌రీ తినే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో రుచిక‌ర‌మైన భోజ‌నానికి అల‌వాటు ప‌డి దీన్ని తినడ‌మే చాలా మంది మానేశారు. కానీ తోట‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తోట‌కూర మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తగ్గించి, ఆక‌లిని పెంచుతుంది. ఇందులో అధికంగా ఉండే … Read more

Biryani Leaves : బిర్యానీ ఆకుల‌తో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Biryani Leaves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల‌ల్లో బిర్యానీ ఆకు కూడా ఒక‌టి. బిర్యానీ, పులావ్ ల‌తోపాటు వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో కూడా మ‌నం ఈ బిర్యానీ ఆకునే ఉప‌యోగిస్తాము. దీనిని సంస్కృతంలో తేజ ప‌త్ర‌, పాక‌రంజ‌న అని, హిందీలో తేజ ప‌త్ అని పిలుస్తారు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా దీనిని ఉప‌యోగిస్తారు. ఈ ఆకుల చూర్ణం లేదా క‌షాయం తీపిగా, వ‌గ‌రుగా ఉండి సువాస‌న‌ను క‌లిగి … Read more

Tamarind Tree : చింత చెట్టు వ‌ల్ల ఉప‌యోగాలు అన్నీ ఇన్నీ కావు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Tamarind Tree : చింత చెట్టు.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. చింత చెట్టు నుండి వ‌చ్చే కాయ‌లు పండిన త‌రువాత వాటిని మ‌నం చింత‌పండుగా వంట‌ల్లో పులుపు రుచి కోసం ఉప‌యోగిస్తాం. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఔష‌ధంగా కూడా ఆయుర్వేదంలో దీన్ని ఉప‌యోగిస్తారు. చింతచెట్టు ఆకులు, పువ్వులు, కాయ‌లు, బెర‌డు, గింజ‌లు అన్నీ కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. చింత చెట్టు వల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

Hibiscus Plant : అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం.. మందార చెట్టు.. ఎలా ఉపయోగించాలంటే..?

Hibiscus Plant : మ‌నం ఇంటి ఆవ‌ర‌ణ‌లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. మ‌నం పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెల‌సు. మందార పువ్వులుచూడ‌డానికి ఎంతో అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. మ‌న‌కు వివిధ రంగుల్లో మంద‌ర పువ్వులు ల‌భిస్తాయి. దైవారాధ‌న‌లో కూడా ఈ పువ్వుల‌ను మ‌నం ఉప‌యోగిస్తాం. మ‌న‌సుకు ఆహ్లాదాన్ని క‌లిగించే ఈ మందార పువ్వుల‌ను ఆయుర్వేదంలో కూడా ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. మందార చెట్టు … Read more

Chicken Pop Corn : చికెన్ పాప్ కార్న్‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Chicken Pop Corn : మ‌న‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువు పెర‌గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ ను అందించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో చికెన్ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఈ చికెన్ తో మ‌నం ఎన్నో ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో త‌యారు చేసుకోగ‌లిగిన వంట‌ల్లో చికెన్ పాప్ కార్న్ … Read more

Rose Petals : గులాబీ పువ్వుల‌ను ఇంట్లో ఇలా ఈ దిక్కున ఉంచండి.. మీకు వద్ద‌న్నా డ‌బ్బు వ‌స్తుంది..!

Rose Petals : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో వారు ఇబ్బందులు ప‌డుతున్నారు. కుటుంబ స‌మ‌స్య‌ల‌తోపాటు గొడ‌వ‌లు, వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాగే అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎన‌ర్జీ కూడా కార‌ణ‌మ‌వుతాయి. ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ లేదా వాస్తు దోషాలు ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. ఎవ‌రైనా స‌రే చాలా స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు … Read more

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా ? ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Mushroom Pulao : మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో పుట్ట గొడుగులు కూడా ఒక‌టి. ఇవి ఎక్కువ‌గా మ‌న‌కు వర్షాకాలంలో మాత్ర‌మే దొరికేవి. కానీ ప్ర‌స్తుతం ఇవి కాలంతో సంబంధం లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దొరుకుతున్నాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మనం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను న‌యం చేయ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more

Biryani Masala Curry : బిర్యానీలోకి అదిరిపోయే మ‌సాలా క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Biryani Masala Curry : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను, పులావ్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. వీటిని తిన‌డానికి మ‌నం మ‌సాలా క‌ర్రీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌సాలా క‌ర్రీతో తింటే బిర్యానీ, పులావ్ ల రుచి మ‌రింత పెరుగుతుంది. బిర్యానీ, పులావ్ వంటి వాటిని తిన‌డానికి మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చి మిర్చి మ‌సాలా క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి మిర్చి మ‌సాలా క‌ర్రీ … Read more