Corn Flakes Mixture : ఎంతో రుచికరమైన కార్న్ ఫ్లేక్స్ మిక్చర్.. తయారీ ఇలా..!
Corn Flakes Mixture : మనం అప్పుడప్పుడూ మొక్క జొన్న కంకులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, బరువు పెరగడంలో, రక్త హీనతను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మొక్క జొన్న కంకులను నేరుగా తినడమే కాకుండా ఈ గింజలతో పాప్ కార్న్, పేలాలు, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని … Read more









