Barley : బార్లీ గింజలను నీటిలో నానబెట్టి తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?
Barley : బార్లీ గింజలు.. ఇవి మనందరికీ తెలుసు. ఇవి ఒక రకం గడ్డి జాతి గింజలు. ఈ బార్లీ గింజలు మనకు ఆహారంగా, ఔషధంగా ఉపయోగపడతాయి. వీటిలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అరుగుదల శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక కప్పు ఉడికించిన బార్లీ గింజల్లో 4.5 గ్రా.ల పీచు పదార్థాలు, 12.5 మిల్లీ గ్రాముల పోలేట్ ఉంటాయి. అంతేకాకుండా ఈ బార్లీ గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, … Read more









