Jangiri : జాంగ్రీల‌ను ఎంతో రుచిగా త‌యారు చేయాల‌ని ఉందా.. ఇలా చేసేయండి..!

Jangiri : మన‌లో తీపి ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. మ‌న‌కు బ‌య‌ట వివిధ ర‌కాల తీపి ప‌దార్థాలు దొరుకుతూ ఉంటాయి. మ‌న‌కు బ‌య‌ట దొరికే తీపి ప‌దార్థాల‌లో జాంగ్రీ కూడా ఒక‌టి. జాంగ్రీ ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌న‌కు బ‌య‌ట నోట్లో వేసుకోగానే క‌రిపోయేలా ఉండే జాంగ్రీలు ల‌భిస్తాయి. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ జాంగ్రీల‌ను మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో … Read more

Punugulu : మిగిలిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. ఎంతో రుచిగా ఉండే ప‌నుగుల‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

Punugulu : మ‌నం ఉద‌యం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా పునుగుల‌ను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పునుగులు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. వీటిని మ‌నం ఎక్కువ‌గా మిన‌ప ప‌ప్పు లేదా మిగిలిన ఇడ్లీ పిండితో త‌యారు చేస్తూ ఉంటాం. ఈ పునుగుల‌ను మ‌నం మిగిలిన అన్నంతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్కోసారి మ‌న ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఆ అన్నంతో ఎంతో రుచిగా ఉండే పునుగుల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more

Masala Sweet Corn : మ‌సాలా స్వీట్ కార్న్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Masala Sweet Corn : మ‌నం ఆహారంలో భాగంగా స్వీట్ కార్న్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఈ స్వీట్ కార్న్ లో పుష్క‌లంగా ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, గుండె జంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో ఈ స్వీట్ కార్న్ మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉడికించిన స్వీట్ కార్న్ ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. వివిధ ర‌కాల వంట‌లల్లో కూడా ఈ స్వీట్ కార్న్ గింజ‌ల‌ను … Read more

Left Over Rice Idli : మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు ఇడ్లీల‌ను ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Left Over Rice Idli : మ‌నం రోజూ ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఇడ్లీలు ఒక‌టి. వీటిని భిన్న‌ర‌కాలుగా త‌యారు చేసుకుని తింటుంటారు. ఇడ్లీల‌ను కొంద‌రు సాంబార్‌తో తింటే కొంద‌రు చ‌ట్నీతో, ఇంకొంద‌రు కారంపొడితో తింటారు. ఎలా తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇడ్లీల‌ను త‌యారు చేయాలంటే అప్ప‌టిక‌ప్పుడు అయ్యే ప‌నికాదు. దానికి ముందు రోజే ప‌ప్పును నాన‌బెట్టి పిండి ప‌ట్టాలి. కానీ మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్ ఇడ్లీని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Kobbari Karam Podi : కొబ్బ‌రికారం పొడి త‌యారీ చాలా సుల‌భం.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Kobbari Karam Podi : మనం అనేక ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం త‌యారు చేసే కూర‌లు చిక్క‌గా, రుచిగా ఉండ‌డానికి వాటిల్లో మ‌నం ఎండు కొబ్బ‌రిని కూడా వేస్తూ ఉంటాం. ఎండు కొబ్బ‌రిని వేయ‌డం వ‌ల్ల కూర‌లు చిక్క‌గా వ‌స్తాయి. అంతేకాకుండా ఎండు కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కూడా మేలు క‌లుగుతుంది. ఎముక‌లను దృఢంగా ఉంచ‌డంలో, మెద‌డు ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా ఉంచ‌డంలో … Read more

Sanagala Guggillu : శ‌న‌గ గుగ్గిళ్ల త‌యారీ ఇలా.. రోజుకు ఒక క‌ప్పు తింటే ఎంతో బ‌లం..!

Sanagala Guggillu : మ‌నం ఆహారంగా భాగంగా అప్పుడప్పుడూ శ‌న‌గ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. శ‌న‌గ‌ల్లో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ఉంటాయి. శ‌న‌గ‌ల‌ను వివిధ రూపాల‌లో మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌లో చాలా మంది వీటిని గుగ్గిళ్లుగా చేసుకుని తింటారు. శ‌న‌గ గుగ్గిళ్లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నందరికీ తెలుసు. ఎంతో రుచిగా … Read more

Sapota : స‌పోటా పండ్ల‌ను తేనెతో క‌లిపి తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Sapota : మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో స‌పోటా పండు కూడా ఒక‌టి. ఉష్ణ‌ మండ‌ల ప్రాంతాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. స్పానిష్ స‌పోటా చెట్టు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. గాలికి త‌ట్టుకోగ‌ల‌దు. కాండం తెల్ల‌గా జిగురు కారుతూ ఉంటుంది. దీని ఆకులు ఒక్క ర‌క‌మైన ప‌చ్చ రంగులో మృదువుగా ఉంటాయి. స‌పోటా చెట్టు ఆకులు 7 నుండి 15 సెంటిమీట‌ర్ల … Read more

Pichi Thotakura : దీన్ని క‌లుపుమొక్క అనుకుంటే పొర‌పాటు.. కూర‌గా చేసుకుని తింటే అనేక లాభాలు..!

Pichi Thotakura : ఆయుర్వేదం ద్వారా మ‌నం ర‌క‌ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ప్ర‌కృతిలో ల‌భించే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ను ఉప‌యోగించి మ‌నం ఎంతో చ‌క్క‌ని ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌నం ఔష‌ధంగా ఉప‌యోగించుకోగ‌లిగిన మొక్క‌ల్లో పిచ్చి తోట‌కూర మొక్క కూడా ఒక‌టి. దీనిని చిల‌క తోట కూర‌, కోడి జుట్టు ఆకు అని కూడా అంటారు. ఇది మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతూనే ఉంటుంది. దీనిని ప్ర‌త్యేకంగా నాటాల్సిన ప‌ని లేదు. గాలి ద్వారా ఈ … Read more

Pulipirlu : పులిపిర్లు సుల‌భంగా రాలిపోవాలంటే.. ఇలా చేయండి..!

Pulipirlu : పులిపిర్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మందే ఉంటారు. చ‌ర్మంపై బుడిపెల‌లా ఉండి చూడ‌డానికి అంద విహీనంగా ఉంటాయి. ఇవి ముఖం, చేతులు, వేళ్లు అనే కాకుండా ఇత‌ర శ‌రీర భాగాల‌పై కూడా వ‌స్తాయి. వీటి వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి హాని క‌ల‌గ‌దు. కానీ వీటి వ‌ల్ల మ‌నం అప్పుడ‌ప్పుడూ ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంటుంది. పులిపిర్ల గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే ఇవి ఒక వైర‌స్ కార‌ణంగా వ‌స్తాయ‌ని, … Read more

Kasthuri Benda : దివ్య శ‌క్తులు క‌లిగిన మొక్క ఇది.. ధ‌నాన్ని ఆక‌ర్షిస్తుంది..!

Kasthuri Benda : మ‌న‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన చెట్లలో ఔష‌ధ గుణాలు క‌లిగిన చెట్ల‌తోపాటు దివ్య శ‌క్తులు క‌లిగిన చెట్లు కూడా ఉన్నాయి. అలాంటి చెట్ల‌లో క‌స్తూరి బెండ చెట్టు కూడా ఒక‌టి. చేల దగ్గ‌ర‌, పొలాల గ‌ట్ల మీద ఈ చెట్లు మ‌న‌కు ఎక్కువ‌గా క‌న‌బ‌డ‌తాయి. ఈ చెట్టును దైవీక పనుల‌కు ఉప‌యోగిస్తార‌ని, అంతేకాక ఈ చెట్టును ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తార‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఈ చెట్టు పువ్వులు ప‌సుపు రంగులో ఉంటాయి. … Read more