Cracked Heels : పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. వారం రోజుల్లో మార్పు వ‌స్తుంది..!

Cracked Heels : మ‌న‌లో చాలా మంది పాదాల ప‌గుళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పాదాలు ప‌గ‌ల‌డం, పాదాలు తేమ లేకుండా పొడిబార‌డం, పాదాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పాదాలు ప‌గుళ్ల స‌మ‌స్య వ‌స్తుంది. అంతేకాకుండా పోష‌కాహార లోపం, పొడి నేల మీద ఎక్కువ స‌మ‌యం నిల‌బ‌డుతూ ఉండ‌డం, వ‌య‌స్సు పెర‌గ‌డం, మ‌ధుమేహం కార‌ణంగా కూడా పాదాల ప‌గుళ్లు ఏర్ప‌డ‌తాయి. కొంత మంది ఈ పాదాల ప‌గుళ్ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోరు. దాని వ‌ల్ల స‌మ‌స్య తీవ్ర‌మై … Read more

Thangedu : విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కునేందుకు ఉప‌యోగ‌ప‌డే తంగేడు..!

Thangedu : ప్ర‌కృతిలో ప్ర‌తి మొక్క ఏదో ఒక ఔష‌ధ గుణాన్ని క‌లిగి ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు. మ‌న‌కు వ‌చ్చే ప్ర‌తి అనారోగ్య స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మ‌న‌కు ప్ర‌కృతిలోనే ల‌భిస్తుంది. మ‌నం పెంచ‌కుండానే చాలా మొక్క‌ల‌ను ప్ర‌కృతి మ‌నకు పెంచి మ‌రీ అందిస్తుంది. పూర్వ‌కాలం నుండి ఆయుర్వేద శాస్త్రాన్ని బ్ర‌తికిస్తుంది కూడా ఈ మొక్క‌లే. ఈ మొక్క‌ల నుండే ఔష‌ధాల‌ను త‌యారు చేసుకుని మ‌నం ఉప‌యోగిస్తున్నాం. మ‌న‌కు ఔష‌ధంగా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల్లో తంగేడు మొక్క కూడా … Read more

Tamarind In Guava Leaf : జామ ఆకులో చింత‌పండును ఉంచి న‌మిలితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tamarind In Guava Leaf : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల‌లో నోటిపూత స‌మ‌స్య కూడా ఒక‌టి. నోటిలో అక్క‌డ‌క్క‌డా పొక్కుల‌లాగా ఏర్ప‌డి అవి ప‌గిలి ఆ ప్రాంతంలో తెల్ల‌గా మారుతుంది. దీనినే నోటి పూత అంటారు. మ‌నం ఆహారం తీసుకున్నా, నీటిని తాగినా ఇవి మంట‌ను, నొప్పిని క‌లిగిస్తాయి. ఇవి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ బాధిస్తాయి. పెద్ద వారి కంటే చిన్న పిల్లల్లో మ‌నం ఈ స‌మ‌స్య‌ను ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. ఈ నోటిపూత … Read more

Plants For Wealth : ఇంట్లో ఈ 5 ర‌కాల మొక్క‌ల‌ను పెంచితే.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..!

Plants For Wealth : మ‌న‌లో ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. ఎంత క‌ష్ట ప‌డి సంపాదించినా డ‌బ్బు నిల‌బ‌డ‌క, సంపాద‌న కంటే ఖ‌ర్చు అధిక‌మై బాధ ప‌డే వారు, చేస్తున్న వ్యాపారం స‌రిగ్గా సాగ‌క‌, ఇంట్లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇలా అనేక ర‌కాల ఇబ్బందుల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. ఈ ఇబ్బందుల పాల‌వ‌డానికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. గ్ర‌హ స్థితి బాగాలేక పోవ‌డం వ‌ల్ల, ఇంట్లో వాస్తు దోషాలు … Read more

Lemon : నిమ్మ‌కాయ‌ల‌తో ఇన్ని లాభాలా.. ఇన్ని రోజులూ తెలియ‌నేలేదే..!

Lemon : నిమ్మ‌కాయ.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. దీనిని మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మ‌కాయ‌ను వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తాం. నిమ్మ కాయ‌లు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయని.. వీటిలో గింజ‌లు త‌ప్ప మిగిలిన భాగం అంతా అమృతతుల్య‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌తి రోజూ ఒక నిమ్మ పండును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల వందేడ్ల వ‌ర‌కు ఎటువంటి అనారోగ్యం కూడా మ‌న ద‌రి చేర‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Blood Sugar : డ‌యాబెటిస్ ఉన్న‌వారికి సంజీవ‌ని ఈ మొక్క‌..!

Blood Sugar : వ‌ర్షాకాలంలో ఎక్క‌డ చూసినా చిన్న చిన్న తెల్ల పువ్వుల‌తో చూడ‌గానే మ‌న‌సుకు ఆహ్లాదాన్ని అందించే మొక్క తుమ్మి కూర‌మొక్క‌. చాలా మంది దీనిని వినాయ‌క చ‌వితి రోజూ కూర‌గా వండుకుని త‌ప్ప‌కుండా తింటారు. వ‌ర్షాకాలంలో వ‌చ్చే రోగాల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో తుమ్మికూర మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. తుమ్మి కూర మొక్క వ‌ల్ల క‌లిగే ఆరోగ్యక‌ర‌ ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మి … Read more

Palli Chutney Without Oil : నూనె వాడ‌కుండా త‌క్కువ స‌మ‌యంలో ప‌ల్లి చ‌ట్నీని ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Palli Chutney Without Oil : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా వివిధ ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని తిన‌డానికి చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే చ‌ట్నీ రుచిగా ఉంటేనే మనం చేసే అల్పాహారాలు రుచిగా ఉంటాయి. ఈ అల్పాహారాల‌కు మ‌నం వివిధ ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో ప‌ల్లి చ‌ట్నీ కూడా ఒక‌టి. దీనిని ఎటువంటి అల్పాహారాల‌తో అయినా క‌లిపి తిన‌వ‌చ్చు. అందులో భాగంగా చాలా … Read more

Instant Atukula Idli : అటుకులతో ఇన్‌స్టంట్ ఇడ్లీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Instant Atukula Idli : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార ప‌దార్థాల‌లో ఇడ్లీలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. వీటి త‌యారీలో మ‌నం మిన‌ప ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాం.చ‌ట్నీ, సాంబార్ ల‌తో క‌లిపి తింటే ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. ఇత‌ర ఆహార ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగించిన‌ట్టు వీటి త‌యారీలో మ‌నం నూనెను ఉప‌యోగించం. క‌నుక ఇవి మ‌న ఆరోగ్యానికి మంచివ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం స‌లుభ‌మే … Read more

Vellulli Karam Podi : వెల్లుల్లి కారం పొడి త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Vellulli Karam Podi : మ‌నం వంటల తయారీలో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒక‌టి. వెల్లుల్లి రెబ్బ‌లు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. ఎక్కువ‌గా మ‌నం ఈ వెల్లుల్లి రెబ్బ‌ల‌ను అల్లంతో క‌లిపి పేస్ట్ లా చేసి వంట‌ల్లో ఉప‌యోగిస్తాము. ప‌చ్చ‌ళ్లల్లో క‌చ్చా ప‌చ్చాగా దంచి వేస్తూ ఉంటాం. ఈ విధంగానే … Read more

Prawns Curry : రొయ్య‌ల‌కూర‌ను ఇలా చేశారంటే.. నోరూరిపోతుంది.. మొత్తం తినేస్తారు..!

Prawns Curry : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా రొయ్య‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ వీటిలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ల‌ను అధికంగా క‌లిగిన ఆహారాల్లో రొయ్య‌లు కూడా ఒక‌టి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా చాలా సులువుగా … Read more