Sorghum : జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Sorghum : పూర్వ‌కాలంలో ఆహారంగా తీసుకున్న వాటిల్లో జొన్నలు ఒక‌టి. పూర్వ‌కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఈ జొన్న‌ల‌తో వండిన అన్నాన్నే తినే వారు. పూర్వ‌కాలంలో ధ‌నిక‌, బీద తేడా లేకుండా అంద‌రూ ఈ జొన్న‌ల‌నే ఆహారంగా తీసుకునే వారు. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కాన్ని పూర్తిగా త‌గ్గించారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డిన త‌రువాత‌, బ‌రువు త‌గ్గ‌డానికి మాత్ర‌మే వీటిని ఆహారంగా తీసుకోవ‌డం ప్రారంభిస్తున్నారు. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Sesame Seeds : నువ్వుల‌తో ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..!

Sesame Seeds : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో నువ్వులు కూడా ఒక‌టి. నువ్వుల‌నే కాకుండా నువ్వుల నూనెను కూడా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌న భార‌త దేశంలో నువ్వుల‌ను వంట‌ల‌ల్లోనే కాకుండా ఔష‌ధ ద్ర‌వ్యంగా, హోమ ద్ర‌వ్యంగా, పాప నాశ‌న ద్ర‌వ్యంగా, పితృత త‌ర్ప‌ణ ద్ర‌వ్యంగా కూడా ఉప‌యోగిస్తారు. నువ్వుల‌లో తెల్ల నువ్వులు, ఎర్ర నువ్వులు, న‌ల్ల నువ్వులు, పైర నువ్వులు, అడ‌వి నువ్వుల‌ను అని అనేక ర‌కాలు ఉంటాయి. నువ్వులు కారం, చేదు, … Read more

Cloves : రోజూ ప‌ర‌గ‌డుపునే ల‌వంగాల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే సుగంధ ద్ర‌వ్యాల‌లో ల‌వంగాలు కూడా ఒక‌టి. వీటిని వంట‌ల‌లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంటల‌ రుచి, వాస‌న పెరుగుతాయి. ల‌వంగాలు వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ల‌వంగాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ల‌వంగాల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా … Read more

Ranapala Plant : ర‌ణ‌పాల మొక్క ప్ర‌తి ఇంట్లోనూ ఉండాలి.. 150కి పైగా వ్యాధుల‌ను న‌యం చేయ‌గ‌ల‌దు..!

Ranapala Plant : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔషధ గుణాలు క‌లిగిన‌ మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వాటిని ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాంటి మొక్క‌ల‌లో ర‌ణ‌పాల మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క‌ను ఇంటికి అలంక‌ర‌ణగా కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి 150 కంటే ఎక్కువ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. … Read more

Teeth White : గార ప‌ట్టిన దంతాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా.. రోజూ చేస్తే దంతాలు తెల్ల‌గా మారుతాయి..!

Teeth White : గార‌ ప‌ట్టిన దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. దంతాలు గార‌ ప‌ట్ట‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. శీత‌ల పానీయాల‌ను, టీ, కాఫీల‌ను అధికంగా తాగ‌డం, పొగాకు ఉత్ప‌త్తుల‌ను న‌మ‌ల‌డం, దంతాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల దంతాలు గార ప‌డ‌తాయి. ఈ స‌మ‌స్య కార‌ణంగా బాధ‌ప‌డే వారు న‌లుగురిలో స‌రిగ్గా మాట్లాడ‌లేరు. చ‌క్క‌గా న‌వ్వ‌లేరు. అయితే చాలా త‌క్కువ ఖ‌ర్చుతోనే చాలా త‌క్కువ స‌మ‌యంలో … Read more

Orange : గ‌ర్భిణీలు రోజుకు ఒక నారింజ పండును త‌ప్ప‌కుండా తినాలి.. ఎందుకంటే..?

Orange : గ‌ర్భం ధ‌రించిన స్త్రీలు పుష్టిక‌ర‌మైన ఆహారాన్ని, తాజా పండ్ల‌ను తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. అలాగే వారు తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. గ‌ర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన వాటిల్లో నారింజ‌ పండు కూడా ఒక‌టి. ఈ పండులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తీపి, పులుపు రుచిని క‌లిగి ఈ పండు తిన‌డానికి ఎంతో వీలుగా ఉంటుంది. … Read more

Are Chettu : న‌ర దిష్టిని, వాస్తు దోషాల‌ను త‌గ్గించే చెట్టు ఇది.. ఔష‌ధంగా కూడా ఉప‌యోగ ప‌డుతుంది..!

Are Chettu : మ‌నం కొన్ని ర‌కాల చెట్ల‌ను ఇంటి వాస్తు దోషాల పోవ‌డానికి, న‌ర దిష్టి త‌గ‌ల‌కుండా ఉండ‌డానికి కూడా పెంచుకుంటూ ఉంటాం. అలాంటి చెట్ల‌ల్లో ఆరె చెట్టు కూడా ఒక‌టి. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆరె చెట్టు ఆకులు, బెర‌డు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ చెట్టు మ‌నంద‌రికీ తెలుసు. ఈ చెట్టు మ‌న‌కు నిత్య జీవితంలో ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.రోడ్ల‌కు ఇరు వైపులా, … Read more

Health Tips : శ‌న‌గ‌లు, బాదంప‌ప్పు, బెల్లం.. వీటిని క‌లిపి ప‌ర‌గ‌డుపునే తింటే.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

Health Tips : ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, త‌ల‌నొప్పి, నీర‌సం, అల‌స‌ట‌ వంటి వాటితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. ఈ విధంగా నొప్పుల‌తో బాధ‌ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డడానికి మ‌నం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాం. అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటాం. మందుల‌ను వాడే అవ‌స‌రం లేకుండానే ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎంత … Read more

Lemon For Dishti : దిష్టి బాగా త‌గిలి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తున్నాయా.. అమావాస్య రోజు నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే చాలు..!

Lemon For Dishti : సాధార‌ణంగా మ‌న ఇంట్లో కొంద‌రికి లేదా అంద‌రికీ అప్పుడ‌ప్పుడు దిష్టి త‌గులుతుంటుంది. దిష్టి త‌గ‌ల‌డం వ‌ల్ల ఇంట్లోని వారంద‌రికీ ఒకేసారి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. ఇంట్లోని వారంద‌రూ అనారోగ్యాల బారిన ప‌డ‌డ‌మో, ఆస్తి న‌ష్ట‌మో జ‌రుగుతుంటుంది. ఇంకా కొంద‌రికి దిష్టి వ‌ల్ల విప‌రీత‌మైన స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. క‌నుక ఈ విధంగా జ‌రిగితే దిష్టి త‌గిలిన‌ట్లు భావించాలి. ఎవ‌రికైనా స‌రే దిష్టి త‌గిలితే సుల‌భంగా తెలిసిపోతుంది. క‌నుక ఈ విధంగా జ‌రిగే … Read more

Bodathara Mokka : ర‌హ‌దారుల వెంట క‌నిపించే వీటిని పిచ్చి మొక్క‌లు అనుకుంటే.. పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

Bodathara Mokka : మ‌న‌కు చుట్టూ ఉండే ఔష‌ధ మొక్క‌ల‌లో బోడ‌త‌ర మొక్క ఒక‌టి. వీటిని చాలా మంది చూసే ఉంటారు. గ్రామాల‌లో, పంట పొలాల ద‌గ్గ‌ర‌, అడ‌వి ప్రాంతాల‌లో ఇవి ఎక్కువ‌గా ఉంటాయి. నీరు ఎక్క‌వ‌గా ఉండే ప్రాంతాల‌లో కూడా ఈ బోడ‌త‌ర‌ మొక్క‌లు ఉంటాయి. వీటిలో తెలుపు, ఎరుపు, ప‌సుపు రంగుల్లో పూలు పూసే మూడు ర‌కాల బోడ‌తర మొక్క‌లు ఉంటాయి. కానీ మ‌న‌కు ఎక్కువ‌గా ఎరుపు రంగు పూలు పూసే బోడ‌త‌ర మొక్క‌లే … Read more