Corn : మొక్కజొన్న కంకులను తరచూ తింటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!
Corn : వర్షం పడుతున్నప్పుడు మనకు వేడి వేడి గా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మొక్కజొన్న కంకులు. వీటిని ఇష్టపడని వారు ఉండరు. మొక్కజొన్న కంకులను మనం వివిధ రూపాలలో ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. మొక్కజొన్న కంకులను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న పిండితో కూడా మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. మొక్క జొన్నను ఏవిధంగా…