Atti Patti Plant : పురుషులకు ఈ మొక్క ఎంతో ఉపయోగకరం.. ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి..!
Atti Patti Plant : అత్తిపత్తి మొక్క.. ఇది మనందరికీ తెలుసు. చేత్తో తాకగానే ఈ మొక్క ఆకులు ముడుచుకుపోతాయి. గ్రామాలలో, చేల దగ్గర, పొలాల దగ్గర ఈ మొక్క ఎక్కువగా కనడుబతుంది. దీనిని ఆంగ్లంలో టచ్ మీ నాట్ ప్లాంట్ అని అంటారు. ఈ మొక్క చూడడానికి చిన్నగా, పొదలాగా ఉంటుంది. అత్తిపత్తి మొక్క ఆకులు తుమ్మ చెట్టు ఆకుల లాగా ఉంటాయి. అత్తిపత్తి మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను … Read more









