Chicken Pachadi : చికెన్ ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎక్కువ రోజులు ఉన్నా ఏమీ కాదు..!

Chicken Pachadi : మ‌న‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. చికెన్ తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల‌లో చికెన్ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. చికెన్ ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ ప‌చ్చ‌డిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా … Read more

Rasam Powder : ర‌సం పొడి త‌యారీ ఇలా.. ఎప్పుడంటే అప్పుడు రుచిక‌ర‌మైన ర‌సం చేసుకోవ‌చ్చు..!

Rasam Powder : మ‌నం వంటింట్లో చారు, సాంబార్ వంటి వాటితోపాటు ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంలో వేడి వేడి ర‌సాన్ని వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ర‌సం త‌యారీలో మ‌నం ప్ర‌త్యేకంగా చేసిన ర‌సం పొడిని ఉప‌యోగిస్తాం. ర‌సం పొడి మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతుంది. బ‌య‌ట దొరికే ర‌సం పొడితో చేసిన ర‌సం అంత రుచిగా ఉండ‌దు. ఈ ర‌సం పొడిని మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా త‌యారు చేసుకుని … Read more

Coriander Rice : కొత్తిమీర రైస్‌.. నిమిషాల్లో త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..

Coriander Rice : మ‌నం చేసే వంట‌లు పూర్తి అయిన త‌రువాత చివ‌ర్లో కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేస్తూ ఉంటాం. చివ‌ర్లో వేసేదే అయిన కొత్తిమీర‌ను వేయ‌డం వ‌ల్ల వంటల‌ రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ర‌క్త నాళాల‌లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చేయ‌డంలో కొత్తిమీర మ‌న‌కు … Read more

Potato Chips : బ‌య‌ట షాపుల్లో దొరికే విధంగా క‌ర‌క‌ర‌లాడే ఆలు చిప్స్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Potato Chips : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌ల‌తోపాటు క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే చిప్స్ ను కూడా త‌యారు చేస్తారు. వివిధ రుచుల్లో ఈ బంగాళాదుంప చిప్స్ మ‌న‌కు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతాయి. కానీ … Read more

Doodh Peda : ఎంతో రుచిక‌ర‌మైన పాల‌కోవా.. ఇలా చేస్తే 10 నిమిషాల్లో త‌యార‌వుతుంది..!

Doodh Peda : మ‌నం ప్ర‌తిరోజూ పాల‌ను లేదా పాల సంబంధిత ఉత్ప‌త్తుల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఎముక‌లను, దంతాల‌ను దృఢంగా ఉంచ‌డంలో, పిల్ల‌ల ఎదుగుద‌ల‌లో పాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కేవ‌లం కాల్షియం ఒక‌టే కాకుండా పాల‌ను ఆహారంల భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో చేసుకోగ‌లిగే … Read more

Mustard : ఆవాల‌తో ఇలా చేస్తే దిష్టి, దుష్ట శ‌క్తుల ప్ర‌భావం పోతుంది..!

Mustard : ప్ర‌తి ఒక్క‌రి వంట గ‌దిలో ఉండే వాటిల్లో ఆవాలు ఒక‌టి. వంటల‌ను త‌యారు చేసేట‌ప్పుడు వేసే తాళింపులో మ‌నం క‌చ్చితంగా ఆవాల‌ను వేస్తూ ఉంటాం. వంట‌ల్లో ఆవాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. ఆవాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కేవ‌లం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. ఆవాలు మ‌న‌కు అదృష్టాన్ని కూడా క‌లిగిస్తాయ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. మ‌నం కోరిన కోరిక‌ల‌న్నింటినీ తీర్చ‌డంలో, మ‌నం … Read more

Erra Dimpena : శ‌రీరంలో ఎక్క‌డ గ‌డ్డ‌లు ఉన్నా స‌రే.. ఈ మొక్క‌తో మొత్తం పోతాయి..!

Erra Dimpena : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో శ‌రీరంలో గ‌డ్డ‌లు పుట్ట‌డం కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వేస‌వి కాలంలో వ‌స్తుంది. శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు గ‌డ్డలు ఏర్ప‌డ‌డం జ‌రుగుతుంది. కొంద‌రిలో శ‌రీర‌త‌త్వం కార‌ణంగా కాలంతో సంబంధం లేకుండా కూడా ఎప్పుడు ప‌డితే అప్పుడు శ‌రీరంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ గ‌డ్డ‌లు ఏర్ప‌డ‌తాయి. ఈ గ‌డ్డ‌లు ఏర్ప‌డ‌డం వ‌ల్ల అవి ఏర్ప‌డిన ప్రాంతాల‌లో మ‌నం శ‌రీర భాగాల‌ను క‌దిలించ‌లేక ఇబ్బంది ప‌డుతూ ఉంటాము. … Read more

Money Counting : డ‌బ్బును లెక్కించేట‌ప్పుడు ఇలా చేస్తే.. స‌ర్వ నాశ‌నం అవుతుంది.. డ‌బ్బు మొత్తం పోతుంది..!

Money Counting : ఈ ప్ర‌పంచం మొత్తం ధ‌నం మీదే న‌డుస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. డ‌బ్బు లేనిదే మ‌నం ఏమీ చేయ‌లేము. మ‌నం ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఏం చేయ‌డానికి అయినా స‌రే డ‌బ్బు కావ‌ల్సి వ‌స్తోంది. డ‌బ్బు లేకుండా అస‌లు ఏ ప‌ని జ‌ర‌గడం లేదు. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ డ‌బ్బు సంపాదించాల‌ని చూస్తున్నారు. అయితే మ‌న‌కు వ‌చ్చే డబ్బు ప‌ట్ల మాత్రం నిర్ల‌క్ష్యంగా ఉండ‌రాదు. ముఖ్యంగా డ‌బ్బును లెక్కించే విష‌యంలో ఒక పొర‌పాటు మాత్రం … Read more

Quarrel : ఇంట్లో ఎల్ల‌ప్పుడూ గొడ‌వ‌లే ఉన్న‌వారు ఇలా చేయాలి..!

Quarrel : భార్యా భ‌ర్తల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం స‌హ‌జం. కానీ కొంద‌రు ఎప్పుడు చూసినా గొడ‌వ‌లు ప‌డుతూనే ఉంటారు. ఇలా గొడ‌వ‌లు ప‌డ‌డం వ‌ల్ల ఇంట్లో మ‌నఃశాంతి లేకుండా పోతుంది. ఇలా త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. ఇలా త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డుతున్న వారి ఇండ్ల‌లో పిల్ల‌లు కూడా తీవ్ర‌మైన మ‌న‌స్థాపానికి గురి అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. వారి చ‌దువు దెబ్బ తిని … Read more

Black Cumin : న‌ల్ల జీల‌క‌ర్ర‌తో ఉప‌యోగాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Black Cumin : మ‌న వంటింట్లో పోపుల గిన్నెలో ఉండే వాటిల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికీ తెలుసు. జీల‌క‌ర్ర‌లో మ‌నం త‌ర‌చూ ఉప‌యోగించే జీల‌క‌ర్ర కాకుండా న‌ల్ల జీల‌క‌ర్ర కూడా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. న‌ల్ల జీల‌క‌ర్రను ఉప‌యోగించి మ‌నం అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. న‌ల్ల జీల‌క‌ర్ర వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల గురించి, దీనిని వాడ‌డం వ‌ల్ల … Read more