Sega Gaddalu : సెగ గ‌డ్డ‌ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

Sega Gaddalu : సెగ గ‌డ్డ‌లు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మందే ఉంటారు. ఈ సెగ గ‌డ్డ‌లు ప‌క్వానికి రాక నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. వేడి శ‌రీర‌త‌త్వం ఉన్న వారు చాలా మంది త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఎటువంటి మందుల‌ను వాడే అవ‌స‌రం లేకుండానే ఆయుర్వేదం ద్వారా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. సెగ గ‌డ్డ‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు క‌ల‌బంద ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ల‌బంద‌ను ఉప‌యోగించి సెగ … Read more

Pumpkin Plant : గుమ్మ‌డి, బూడిద గుమ్మ‌డి చెట్ల‌ను ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా పెంచుకోవాలి.. ఎందుకంటే..?

Pumpkin Plant : పూర్వ‌కాలంలో ప్ర‌తి ఇంట్లో ఉండే చెట్ల‌ల్లో గుమ్మ‌డి చెట్టు కూడా ఒక‌టి. దీనిని ఎక్కువ‌గా ఇంటి వెనుక ఖాళీ ప్ర‌దేశంలో, వ‌రిగ‌డ్డి వాముల‌పైన‌, కంచెల‌కు అల్లించి పెంచే వారు. పూర్వ‌కాలంలో గుమ్మ‌డికాయ‌లు స‌మృద్ధిగా దొరికేవి. ప్ర‌స్తుత కాలంలో వీటిని అధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. గుమ్మ‌డికాయ‌ల‌తో మ‌నం వ‌డియాల‌ను, అప్ప‌డాల‌ను, పాయ‌సాన్ని, కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఔష‌ధంగా కూడా … Read more

Guntagalagara : మ‌న‌కు ఎక్క‌డ పడితే అక్క‌డ ల‌భించే మొక్క ఇది.. ప్ర‌యోజ‌నాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..

Guntagalagara : ఆయుర్వేదంలో కేశ సంర‌క్ష‌ణ‌లో ఎక్కువ‌గా ఉప‌యోగించే వాటిల్లో గుంట‌గ‌ల‌గ‌రాకు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బ‌డుతూనే ఉంటుంది. కానీ ఈ మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలియ‌క దీనిని ఎలా ఉప‌యోగించాలో తెలియ‌క మ‌నం పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటాం. కానీ ఆయుర్వేదంలో జుట్టు సంర‌క్ష‌ణ‌తోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్యలను న‌యం చేయ‌డంలో కూడా గుంట‌గ‌ల‌గ‌రాకును ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. దీనిని సంస్కృతంలో భృంగ‌రాజ్ అని అంటారు. ఈ … Read more

Gurivinda Ginjalu : గురివింద గింజ‌ల‌తో ఇలా చేస్తే.. దుష్ట‌శ‌క్తులు మ‌న ద‌రి చేర‌వు..!

Gurivinda Ginjalu : గురివింద గింజ‌లు.. వీటిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. పై భాగం ఎరుపు రంగులో కింది భాగం న‌లుపు రంగులో ఉండి ఈ గింజ‌లు చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజ‌లు మ‌న‌కు గురివింద తీగ‌మొక్క నుండి ల‌భిస్తాయి. గురి వింద గింజ‌ల తీగ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను విరివిగా ఉప‌యోగిస్తారు. గురివింద గింజ‌ల తీగ మొక్కను ఔష‌ధంగా ఉప‌యోగించిన‌ప్ప‌టికీ గురివింద … Read more

Dream : త‌ల్లిదండ్రులు క‌ల‌లో క‌నిపిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dream : మ‌నం నిద్ర‌పోతున్న‌ప్పుడు మ‌న‌కు అనేక ర‌కాల‌ క‌ల‌లు వ‌స్తూ ఉంటాయి. క‌ల‌ల అంత‌రార్థం ఏమిటో, వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తిగా తెలియ‌దు. క‌ల‌ల శాస్త్రీయ అధ్య‌య‌నాన్ని వ‌నిరాల‌జీ అంటారు. మ‌న‌కు వ‌చ్చే క‌ల‌లో ఏదో అంత‌రార్థం ఉంటుంద‌ని, క‌ల‌ల ద్వారా మ‌న భ‌విష్య‌త్తును తెలుసుకోవ‌చ్చ‌ని చాలా మంది విశ్వ‌సిస్తూ ఉంటారు. క‌ల‌ల‌ను భౌతికంగా చూసిన‌ప్పుడు అవి నాడీ క‌ణాల సంకేతాలు మాత్ర‌మేన‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. మ‌న‌స్త‌త్వ శాస్త్రం ద్వారా … Read more

Chicken Vada : చికెన్‌తో చేసే వ‌డ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా ? అద్భుతంగా ఉంటాయి..!

Chicken Vada : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సాయంత్రం స‌మ‌యాల‌లో తిన‌డానికి చేసుకునే చిరుతిళ్ల‌ల్లో వ‌డ‌లు కూడా ఒక‌టి. మ‌నం మ‌సాలా వ‌డ‌, స‌గ్గు బియ్యం వ‌డ‌, అటుకుల వ‌డ ఇలా ర‌క‌ర‌కాల వ‌డ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మ‌నం చికెన్ తో కూడా వ‌డ‌లను త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ తో చేసే వ‌డ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో వ‌డ‌ల‌ను ఎలా … Read more

Pepper Coconut Oil : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే మిశ్ర‌మం ఇది.. రోజూ ఉప‌యోగించాలి..

Pepper Coconut Oil : ఈ రోజుల్లో చాలా చిన్న వ‌య‌స్సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. తెల్ల జుట్టు స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న, విట‌మిన్ బి 12 లోపం, థైరాయిడ్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జుట్టు తెల్ల‌బ‌డుతోంది. ఈ తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డానికి మార్కెట్ లో దొరికే అనేక ర‌కాల హెయిర్ డై … Read more

Thippatheega : రోజూ ఉద‌యం, సాయంత్రం తిప్ప తీగ ఆకులు రెండు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Thippatheega : ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగించే వాటిల్లో తిప్ప తీగ కూడా ఒక‌టి. తిప్ప తీగ‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. తిప్ప‌తీగ మ‌నుకు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో తిప్ప‌తీగ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తిప్ప తీగ చూర్ణాన్ని రోజుకు రెండు పూట‌లా తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. గోరు వెచ్చ‌ని పాల‌లో తిప్పతీగ చూర్ణంతోపాటు … Read more

Borugula Upma : బొరుగుల‌తో చేసే ఉప్మా.. భ‌లే రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Borugula Upma : బొరుగులు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. వ‌డ్ల నుండి వీటిని త‌యారు చేస్తారు. వీటిని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ బొరుగుల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. బొరుగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఉగ్గాణి అని కూడా అంటారు. బొరుగుల‌తో ఎంతో రుచిగా ఉండే ఉప్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని … Read more

Kamanchi Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా.. ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Kamanchi Plant : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్లో కామంచి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌నిపించ‌దు. కామంచి మొక్కకు ఎరుపు, న‌లుపు రంగుల్లో కాయ‌లు గుత్తు గుత్తులుగా కాస్తాయి. ఈ మొక్క ఆకులు మిర‌ప చెట్టు ఆకుల లాగా ఉంటాయి. కామంచి మొక్క ఆకులు, పండ్లు, కాండం అన్నీ ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు ఈ మొక్క ఆకుల ర‌సాన్ని లేప‌నంగా … Read more