Gas Trouble : పొట్టలో గ్యాస్ అధికంగా ఉందా ? ఈ చిట్కాలు పాటిస్తే దెబ్బకు గ్యాస్ మొత్తం పోతుంది..!
Gas Trouble : మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలలో కడుపులో గ్యాస్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సమయానికి భోజనం చేయకపోవడం, అజీర్తి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మలబద్దకం, గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తినడం వంటి వాటి వల్ల కడుపులో గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. కడుపులో గ్యాస్ సమస్య వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. ఈ సమస్య నుండి…