Bay Leaf : బిర్యానీ ఆకుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..!
Bay Leaf : మనం నాన్ వెజ్ వంటకాలను, బిర్యానీలను తయారు చేసేటప్పుడు మసాలా దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం. మనం వంటల తయారీలో ఉపయోగించే మసాలా దినుసులలో బిర్యానీ ఆకు కూడా ఒకటి. దీనిని ఆకు పత్రి, తేజపత్రి అని కూడా పిలుస్తారు. దీనిని ఇండియన్ బే లీఫ్, మలబార్ లీఫ్ అని కూడా అంటుంటారు. బిర్యానీ ఆకు మనకు ఎల్లవేళలా లభిస్తూనే ఉంటుంది. బిర్యానీ ఆకు వంట రుచిని పెంచడమే కాకుండా మనకు వచ్చే వాత,…