Sneeze : ఉదయం తుమ్ములు బాగా వస్తున్నాయా.. ఇలా చేయండి..!
Sneeze : ప్రస్తుత కాలంలో చాలా మంది తరుచూ వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడుతున్నారు. ఈ ఇన్ ఫెక్షన్ ల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. ఇన్ ఫెక్షన్ ల బారిన పడిన తరువాత మందులను మింగడానికి బదులుగా ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడమే కాకుండా మనకు వచ్చే…